Tummala Nageswara Rao (Modi Ka Pariwar) (@tummalanrao) 's Twitter Profile
Tummala Nageswara Rao (Modi Ka Pariwar)

@tummalanrao

Advocate @ HC, Hyderabad and Independent Consultant

ID: 2451184044

calendar_today18-04-2014 10:38:47

892 Tweet

101 Followers

681 Following

Tummala Nageswara Rao (Modi Ka Pariwar) (@tummalanrao) 's Twitter Profile Photo

మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు ! మీ శ్రేయోభిలాషి ! తుమ్మల నాగేశ్వర రావు , అడ్వకేట్ & ఇండిపెండెన్ట్ కన్సల్టెంట్ , హైదరాబాద్ మొబైల్ : 9440506118

Times Algebra (@timesalgebraind) 's Twitter Profile Photo

BIG BREAKING NEWS 🚨 Andhra Pradesh Govt abolishes State Waqf board in Andhra Pradesh. Chandrababu Naidu and Pawan Kalyan have done it !! Minorities Welfare Department issues Notification ⚡ Govt noted that the election of the Chairperson of the Andhra Pradesh Waqf Board was

BIG BREAKING NEWS 🚨 Andhra Pradesh Govt abolishes State Waqf board in Andhra Pradesh.

Chandrababu Naidu and Pawan Kalyan have done it !!

Minorities Welfare Department issues Notification ⚡

Govt noted that the election of the Chairperson of the Andhra Pradesh Waqf Board was
Tummala Nageswara Rao (Modi Ka Pariwar) (@tummalanrao) 's Twitter Profile Photo

L&T Hyderabad Metro Rail⁩ Dear concerned , can you please clean the train at least once in a week? Situation of cleanliness in the service from lb Nagar to Miyapur today morning at 10 am. I expect an immediate response

⁦<a href="/ltmhyd/">L&T Hyderabad Metro Rail</a>⁩  Dear concerned , can you please clean the train at least once in a week? Situation of cleanliness in the service from lb Nagar to Miyapur today morning at 10 am. I expect an immediate response
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

వేధింపులకు గురవుతున్నవారు ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడొద్దు. మీకు అండగా పోలీసులు ఉన్నారు. ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నా, బెదిరిస్తున్నట్లయితే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించండి. మీ వివరాలను గోప్యంగా ఉంచి, పోలీసులు మీకు అండగా నిలుస్తారు. #telanganapolice

వేధింపులకు గురవుతున్నవారు ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడొద్దు. మీకు అండగా పోలీసులు ఉన్నారు. ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నా, బెదిరిస్తున్నట్లయితే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించండి. మీ వివరాలను గోప్యంగా ఉంచి, పోలీసులు మీకు అండగా నిలుస్తారు.
#telanganapolice
Dr. Mukharjee Madivada (@drmssm) 's Twitter Profile Photo

Just 7000 steps a day can cut your risk of death by nearly half! A major study in The Lancet shows that even modest step counts reduce the risk of heart disease, diabetes, dementia, depression, and more. Every step counts, literally.

Just 7000 steps a day can cut your risk of death by nearly half! A major study in The Lancet shows that even modest step counts reduce the risk of heart disease, diabetes, dementia, depression, and more. Every step counts,  literally.
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఏటీఎం సెంటర్ల దగ్గర అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విత్ డ్రా చేసేందుకు సహాయం చేస్తామంటూ ఎవరైనా మాట కలిపితే తిరస్కరించండి. మీ కార్డును ఎట్టిపరిస్థితుల్లో వారికి ఇవ్వొద్దు, ఏటీఎం పిన్ నంబర్ చెప్పొద్దు. #telanganapolice #BeAlert

ఏటీఎం సెంటర్ల దగ్గర అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విత్ డ్రా చేసేందుకు సహాయం చేస్తామంటూ ఎవరైనా మాట కలిపితే తిరస్కరించండి. మీ కార్డును ఎట్టిపరిస్థితుల్లో వారికి ఇవ్వొద్దు, ఏటీఎం పిన్ నంబర్ చెప్పొద్దు.
#telanganapolice #BeAlert
Tummala Nageswara Rao (Modi Ka Pariwar) (@tummalanrao) 's Twitter Profile Photo

మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు, మీ మిత్రుడు మరియు శ్రేయొభిలాషి తుమ్మల నాగేశ్వర రావు , అడ్వకేట్ & ఇండిపెండెంట్ కన్సల్టెంట్ , హైదరాబాద్ .

మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు 

ఇట్లు,
మీ మిత్రుడు మరియు శ్రేయొభిలాషి 
తుమ్మల నాగేశ్వర రావు ,
అడ్వకేట్ &amp; ఇండిపెండెంట్ కన్సల్టెంట్ ,
హైదరాబాద్ .
Tummala Nageswara Rao (Modi Ka Pariwar) (@tummalanrao) 's Twitter Profile Photo

మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు విజయ దశమి శుభాకాంక్షలు . ఈ దశమి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను మరియు విజయ శిఖరాలను అందించాలని కోరుకుంటూ ... మీ శ్రేయోభిలాషి , తుమ్మల నాగేశ్వర రావు అడ్వకేట్ & ఇండిపెండెంట్ కన్సల్టెంట్

Tummala Nageswara Rao (Modi Ka Pariwar) (@tummalanrao) 's Twitter Profile Photo

మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ పరాభవ నామ తెలుగు నూతన సంవత్సర శుభకాంక్షలు మీ శ్రేయొభిలాషి తుమ్మల నాగేశ్వర రావు అడ్వకేట్,హైకోర్టు అఫ్ తెలంగాణ & ఇండిపెండెంట్ కన్సల్టెంట్ హైదరాబాద్ మొబైల్ నంబర్ : 9440506118