ఏదో లీలగా ఒక ప్రయత్నం కనబడుతోంది.
మొన్న ఒకడు మంకీ బాత్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పిల్లర్లలో ఒకరయిన నటుడి గురించి మాట్లాడటం, ఇప్పుడు ఆలయాల స్వాతంత్రం పేరుతో మీటింగ్ పెట్టి కావాలని కల్కి లోని కర్ణుడి పాత్ర విషయాన్ని కెలకడం...దాన్ని తిప్పి తిప్పి దాన వీర శూర కర్ణ వైపు మళ్ళించడం