TeluguCitizen (@tsctzen) 's Twitter Profile
TeluguCitizen

@tsctzen

* Life Experiences :: more than 5 Decades

* Thanks to All Weather Contributors
* stroke attacked on 7th Oct 2021
* wishing continuous improvement

ID: 712902458213683200

calendar_today24-03-2016 07:22:45

7,7K Tweet

218 Followers

0 Following

TeluguCitizen (@tsctzen) 's Twitter Profile Photo

#hyderabad #plastic 76 ఏళ్ల వయసు గల ఆశీర్వాదం అనే వ్యక్తి గతంలో #హమాలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇద్దరు కుమారులున్నా వారిని చెయ్యి చాచి ఖర్చులకు #డబ్బులు అడగలేక #ఆత్మగౌరవం తో బతకాలనే ఉద్దేశంతో ఖాళీ #polythene డబ్బాలు సేకరించి విక్రయిస్తున్నారు eenadu.net/telugu-news/di…

TeluguCitizen (@tsctzen) 's Twitter Profile Photo

#hyderabad #bolarum #rashtrapathiNilayam #బొల్లారం లోని #రాష్ట్రపతి #నిలయం లో #నికుంజ్‌ పేరుతో మరో #హరితవనం అందుబాటులోకి వచ్చింది. #పర్యావరణం #ప్రాధాన్యత ను దృష్టిలో ఉంచుకుని ఈ నికుంజ్‌ వనాన్ని అభివృద్ధి చేసారని సమాచారం #nikunj scenic #landscape #garden eenadu.net/telugu-news/di…

TeluguCitizen (@tsctzen) 's Twitter Profile Photo

#visakhapatnam #beachroad లో #సాగర్‌నగర్‌ వద్ద వంతెనపై #అలంకరణ గా మొక్కలతో ఏర్పాటు చేసిన ఇనుప స్టాండ్‌ నిర్వహణ కొండెక్కింది. అది గాలికి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. ఆ #మొక్కలు చాలా వరకూ చనిపోయాయి. పట్టించుకున్న నాథుడు లేరు 😞 cc. 🙏 N Chandrababu Naidu Lokesh Nara eenadu.net/telugu-news/di…

TeluguCitizen (@tsctzen) 's Twitter Profile Photo

#nizamabad నివాసి #janardhan ని #green జనార్ధన్ గా వ్యవహరిస్తారు. ఆయన 2009 నుంచి #మొక్కలు నాటడాన్ని వ్యాపకంగా మార్చుకున్నారు. ఇప్పటివరకు 2.5 లక్షలకు పైగా నాటించారు. 5 లక్షల విత్తన బంతులను #అడవులు, ఖాళీ ప్రదేశాల్లో చల్లించి ఇటీవల ప్రత్యేక గుర్తింపు పొందారు eenadu.net/telugu-news/te…

TeluguCitizen (@tsctzen) 's Twitter Profile Photo

#water #scarcity #Telangana #వర్షాకాలం మొదలై 3 నెలలవుతున్నా రాష్ట్రంలో #భూగర్భజలమట్టం పెరుగుదలలో వేగం కనిపించడంలేదు. నెమ్మదిగా ఒక్కో అడుగు మేర #నీరు పైకి వస్తోంది భూమిలోకి నీరు చేరే #మార్గాలు సరిగ్గా లేక #భూమి పొరల్లోకి పెద్ద మొత్తంలో నీరు చేరడంలేదు 😞 eenadu.net/telugu-news/te…

TeluguCitizen (@tsctzen) 's Twitter Profile Photo

#nandyala లో ఎన్నో సం॥ గా ఉన్న #వేప #tree ని తొలగించడం ఇష్టం లేక అలాగే ఉంచి ఇంటి #roof నిర్మాణం చేయించారు సాల్మన్‌ రాజు, ప్రసన్నకుమారి దంపతులు. గోడలు, పైకప్పులో #చెట్టు కాండానికి సరిపోయేంత స్థలం వదిలారు. #వేసవి లో ఇంట్లో చల్లగా ఉంటోందట కూడా #conservation eenadu.net/telugu-news/an…

TeluguCitizen (@tsctzen) 's Twitter Profile Photo

#మొక్కలు తో #స్నేహం చేస్తే #మనసు ప్రశాంతంగా, పరిసరాలు పచ్చగా కళకళ ఆడుతాయని #vijayawada లోని ఆంధ్ర #Layola #విద్యార్థులు అంటున్నారు. వారి మొక్కలతో #స్నేహబంధం #చిగుళ్లు తొడిగి నేడు #కళాశాల ఆవరణ అంతా నీడ తో విస్తరించింది #Nature #friendship #plants #trees eenadu.net/telugu-news/an…

TeluguCitizen (@tsctzen) 's Twitter Profile Photo

#hyderabad #shamshabad #dust #ghmc జంట జలాశయాల సమీపంలో కొందరు #crushers యజమానులు ఇష్టారాజ్యంగా ప్రవరిస్తున్నారు. #himayatsagar సమీపంలో కొండలను పిండి చేసి #కంకర తయారుచేసి నిత్యం వందల లారీల్లో తరలిస్తున్నారు. తగిన అనుమతులు లేకుండానే వ్యాపారం చేస్తున్నారు eenadu.net/telugu-news/di…

TeluguCitizen (@tsctzen) 's Twitter Profile Photo

#hyderabadi #fake #wedding theme #baaraat #djMusic #sangeet #drums not a tradition not our culture rather #pollution annoying neighborhood residents 😞 destroying #environment cc. 🙏 Telangana CMO DGP TELANGANA POLICE CV Anand IPS Deccan Chronicle serish eenadu.net/telugu-news/di…