
Velampalli Srinivasa Rao
@velampallisr
Ex Minister | Ex MLA | Vijayawada Central Incharge -YSRCP| YSRCP President - NTR District.
ID: 1068136424342351872
29-11-2018 13:35:43
1,1K Tweet
4,4K Takipçi
4 Takip Edilen






గౌరవ భారత 15వ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు President of India


ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన YSR Congress Party కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా


ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల పై ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవరాక్షన్,వారి చేతిలో ఉన్న ప్లకార్డులను పోలీసులకు చించివేసే అధికారం ఎవరు ఇచ్చారు.రోజులు అన్ని ఎప్పుడు ఒకేమాదిరిగా ఉండవు పోలీసులు గుర్తించాలి.ప్రజాస్వామ్యం కాపాడాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తించడం దురదృష్టకరం TopFans Andhra Pradesh Police

జోగి రమేష్ గారిని రాజకీయంగా ఎదురుకోలేక తన కుమారుడు జోగి రాజీవ్ పై టిడిపి ప్రభుత్వం అక్రమ కేసును పెట్టి అరెస్ట్ చేసారు ఈ ఘటన పై జోగి రమేష్ గారిని ACB కార్యాలయం వద్ద కలిసి పరామర్శించడం జరిగింది ఎన్ని అక్రమ కేసులు పెట్టిన మేము ఎదురుకుంటూనే ఉంటాం Telugu Desam Party YSR Congress Party


తిరుమలను రాజకీయం కోసం వాడుతూ Telugu Desam Party చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ దశాబ్దాలుగా లడ్డూ తయారీలో #TTD అనుసరిస్తున్న విధానాన్ని ప్రధాన మంత్రి Narendra Modi గారికి వివరిస్తూ లేఖ రాసిన YSRCP అధ్యక్షులు మాజీ సీఎం YS Jagan Mohan Reddy గారు #YSJaganDemandsProbeIntoTTD #YSJaganExposedTDP


తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డు తయారీ పై చాలా నీచంగా ఆరోపణలు చేసిన N Chandrababu Naidu, Pawan Kalyan, Lokesh Nara తమ నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో లడ్డూ ప్రసాదంతో ఇలాంటి ప్రమాణం చేయాలని మేము సవాలు చేస్తున్నాము

కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే ప్రతి స్కూలు విద్యార్థికి రూ.15వేలు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు అన్నావు. నిరుద్యోగులకు రూ.3వేలు భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నావు. ఎక్కడ చంద్రబాబు? మాయ మాటలతో ప్రజలందరిని మోసం చేసిన నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు N Chandrababu Naidu


అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం సమ్మతం కాదు హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో Allu Arjun ప్రమేయం లేకపోయినా కుట్రపూరీతంగా అల్లు అర్జున్ ని బాధ్యుడ్ని చేయడం, క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం అన్యాయం. అల్లు అర్జున్ అరెస్ట్ ను తీవ్రంగా కండిస్తున్నాను



కోట్ల రూపాయలు ఖర్చు చేసి దావోస్ పర్యటనలో తెచ్చిన పెట్టుబడులు సూన్యం, దావోస్ దాక వెళ్లి రెడ్ బుక్ రాజ్యాంగం, Lokesh Nara కాబోయే ముఖ్యమంత్రి గురించి మాట్లాడతార, పవన్ కళ్యాణ్ దావోస్ పర్యటనకు ఎందుకు వెళ్ళలేదు,, రాష్ట్రంలో లా అండ్ ఆడర్ సరిగా లేదని ఒప్పుకుంటారా Pawan Kalyan?



