Commissioner Tribal Welfare
@tribalwelfareap
All the affairs related to Tribals in Andhra Pradesh would be taken care by this office.
ID: 4910115728
http://aptribes.gov.in 15-02-2016 06:54:13
7,7K Tweet
593 Takipçi
243 Takip Edilen
గిరిపుత్రులకు ఒక్క ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం. ఆదివాసీలకు, గిరిజన సంక్షేమ శాఖ, ట్రైకార్, గురుకులం, జీసీసీ, ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి చోటు చేసుకున్నా., నిర్లక్ష్యం ప్రదర్శించినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-1111 కి ఫోన్ చేయండి. #APTribes Pamula Pushpa Sreevani
పేదలకు ‘ఆరోగ్య శ్రీ’ ఆసరా.. నాణ్యమైన వైద్యంతో పాటు కోలుకునే వరకూ రోగులకు ఆసరాగా.. బాలింతలకు భరోసాగా నెలకు రూ.5వేల వరకు ఆర్ధిక సాయం. అనునిత్యం పేదవాడి సేవలో రాష్ట్ర ప్రభుత్వం. #APTribes Pamula Pushpa Sreevani CMO Andhra Pradesh
గొంతెండుతున్న గిరిజనుల కోసం భగీరథ ప్రయత్నం. గుక్కెడు నీటి కోసం పోరాడుతున్న ఆదివాసీలకు గొంతు తడిపే బృహత్తర కార్యక్రమం. రూ.1.74 కోట్లతో సోలార్ మంచినీటి పథకాలు. గౌరవ ఉపముఖ్యమంత్రి చొరవతో, అడవిబిడ్డల కల సాకారం. #APTribes Pamula Pushpa Sreevani CMO Andhra Pradesh
సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు. ఆదాయం కన్నా అడవి బిడ్డల ఆరోగ్యమే మిన్న.. సారా విక్రయానికి స్వస్తి పలికిన కుటుంబాలకు ఆర్ధిక ప్రోత్సాహం. #APTribes Pamula Pushpa Sreevani CMO Andhra Pradesh
తరతరాలుగా గుక్కెడు తాగునీటికి నోచుకోని అడవిబిడ్డల గొంతు తడిపే బృహత్తర పథకం. కురుపాం నియోజకవర్గంలోని గిరిజనులకు మంచినీటి సరఫరా కోసం సోలార్ వాటార్ ప్లాంట్లు ప్రారంభించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి. #APTribes Pamula Pushpa Sreevani CMO Andhra Pradesh