
Rajkumar.M
@madurirajkumar
What We Carry Makes Us Stronger
ID: 911912955683287041
24-09-2017 11:19:25
21,21K Tweet
908 Takipçi
4,4K Takip Edilen














పనులకు రెక్కలు రైతులకు చిక్కులు టెండర్లు సైతం ఆహ్వానించేందుకు DPR సిద్ధం చేసినట్లు సమాచారం Collector Warangal Venkatram Reddy Engala Konda Surekha Kadiyam Kavya Naini Rajender Reddy Ponguleti Srinivasa Reddy Danasari Seethakka Kadiyam Srihari Revanth Reddy Telangana CMO



కాలేజీ ఫౌండేషన్ కు నెలవెక్కడ? కళాక్షేత్రంలో చోటిస్తామని మొండి చేయి ఏకశిలా పార్కులో స్థలం ఇచ్చి చివరి నిమిషంలో రద్దు అటకెక్కిన అధ్యయన కేంద్రం ఏర్పాటు శిథిలావస్థలో కాళోజి నివసించిన ఇల్లు కలగా మారిన స్మారక మందిర నిర్మాణం #కళాక్షేత్రం.. ఓ తెల్ల ఏనుగు Revanth Reddy



తెలంగాణ వ్యధను కవిత్వంలా మార్చిన కవి అన్యాయాన్ని ప్రశ్నించే గుణం ఉన్నంతవరకు కాళోజీ మన మధ్య జీవిస్తూనే ఉంటారు. Konda Surekha Naini Rajender Reddy Revanth Reddy Danasari Seethakka Ponguleti Srinivasa Reddy Kadiyam Kavya Vem Narender Reddy dishadaily.com/editpage/kaloj…


మన రాజకీయ నాయకులు తెలంగాణ గురించి పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తరు,సొంతంగా పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నరు,అవి సాలక ఫాంహౌస్లు కూడ కట్టుకున్నరు,లక్షల కోట్ల ముచ్చట్లు ఎంతో ఘనంగ చెప్తరు కాని దీన్ని ఉద్దరియ్య ఓ కోటి రూపాయల మందమైనా ఆలోచన చేయకపాయే,సిగ్గు చేటు. Telangana CMO

