Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile
Ganesh

@ganeshsgssunkar

ID: 2557112384

calendar_today09-06-2014 16:07:16

170 Tweet

150 Takipçi

73 Takip Edilen

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

ఇదే స్ఫూర్తితో రెట్టించిన ఉత్సాహంతో ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడమే మనందరి ఆకాంక్ష. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

రాజ్యాంగమే రక్షగా, అన్నివర్గాల ప్రజల ఆశీస్సులే బలంగా, టిడిపి సైన్యం వెన్నంటి అండగా, ముందడుగేస్తున్న తెలుగుదేశం యువసారథి నారా లోకేశ్ కు విజయీభవ, దిగ్విజయీభవ.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

తన తల్లికి జరిగిన అవమానం రాష్ట్రంలో మరే ఆడబిడ్డకు జరగరాదనే సత్సంకల్పంతో ముందడుగేస్తున్న నారా లోకేశ్ యువతరానికే ఆదర్శం.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

గత నాలుగున్నరేళ్లలో అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ గాడిలో పెట్టేందుకు చేస్తోన్న పోరాటం ప్రశంసనీయం.. ‘‘యువగళం’’ పాదయాత్ర 200రోజుల పూర్తి సందర్భంగా శుభాభినందనలు.. ‘‘నారా లోకేశ్ జిందాబాద్..తెలుగుదేశం వర్ధిల్లాలి’’. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

నారా లోకేశ్ ‘‘యువగళం’’ పాదయాత్ర 200రోజులు మైలురాయి చేరుకున్న సందర్భంగా శుభాకాంక్షలు.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

42ఏళ్ల తెలుగుదేశం చరిత్రలో సువర్ణాధ్యాయం యువగళం పాదయాత్ర..రైతులు, యువత, మహిళలు అన్నివర్గాల ప్రజలతో మమేకమై, బీసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు భవిష్యత్ పై భరోసానిస్తూ ముందుకు సాగిపోతున్న నారాలోకేశ్ కు అండగా ఉందాం.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసం రాజీలేని పోరాటం చేద్దాం..జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం వర్ధిల్లాలి, జిందాబాద్ చంద్రబాబు.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ను గత 4ఏళ్లలో 40ఏళ్లు వెనక్కి నెట్టారు..మున్నెన్నడూ కనీవినీ ఎరుగని అణిచివేత- కూల్చివేతలు, హింసా విధ్వంసాలు, దాడులు-దౌర్జన్యాలతో అన్నివర్గాల ప్రజలు అల్లాడుతున్నారు.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితుల్లో భరోసా నింపుతూ, అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటూ ముందడుగేస్తున్న నారా లోకేశ్ మనందరికీ స్ఫూర్తిదాయకుడు.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

యువగళం’’ పాదయాత్ర 200రోజుల మైల్ స్టోన్ చేరుకున్న సందర్భంగా శుభాకాంక్షలు..‘‘జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం వర్ధిల్లాలి, చంద్రబాబు జిందాబాద్’’.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

అణిచివేతపై తిరుగుబాటు నారా లోకేశ్..హింసా విధ్వంసాలపై యుద్ధభేరీ నారా లోకేశ్.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

ప్రత్యర్ధులకతడే సింహస్వప్నం..బాధితులందరికీ బాసట నారా లోకేశ్..బడుగు బలహీనవర్గాల భవిష్యత్ కు భరోసా.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 200రోజుల మైల్ స్టోన్ చేరుకున్న సందర్భంగా విజయీభవ, దిగ్విజయీభవ… #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

నారా లోకేశ్ ‘‘యువగళం’’ ఒక ప్రభంజనం.. పాదయాత్రలో ఆయనవెంట కదం తొక్కుతున్న అన్నివర్గాల ప్రజలే అందుకు సాక్ష్యం.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

అడుగుపెట్టిన ప్రతిచోటా జననీరాజనాలే..తెలుగుదేశం పార్టీకే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే నారా లోకేశ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

200రోజుల్లోనే 2700కిమీ పాదయాత్ర నభూతో నభవిష్యత్..ఈ శుభ సందర్భంగా టిడిపి శ్రేణులకు, యువగళం సారధులకూ, అన్నివర్గాల ప్రజలకు హృదయపూర్వక అభినందనలు.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

మాకు సహకరిస్తే పాదయాత్ర..మమ్మల్ని అడ్డుకుంటే దండయాత్రే’’.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

యువగళం’’ పాదయాత్ర తెలుగుదేశం పార్టీకే నూతనాధ్యాయం.. నారా లోకేశ్ ప్రతి అడుగు ప్రత్యర్ధుల పాలిట పిడుగే.. #200DaysOfYuvagalam

Ganesh (@ganeshsgssunkar) 's Twitter Profile Photo

Hi friends please watch this video brandbuzzads.com/user/video/aZO… Hey, check out The Brand buzz and download the mobile app! brandbuzz.page.link/cdgPKGiU54UWEp…

Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

పంచాయతీరాజ్ క్యాంప్ ఆఫీస్ నందు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలిసి పాయకరావుపేట నియోజకవర్గం మూడు మండలాలలోని వివిధ గ్రామాలకు త్రాగు నీరు అందించేందుకు ఉద్దoడ పురం ప్రాజెక్టు నిర్మాణం నకు అవసరం అగు నిధులు విడుదల చేయాలి హోం మినిస్టర్ శ్రీమతి శ్రీ వంగలపూడి