Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile
Telangana Jana Samithi

@tjspartyonline

Official Twitter Handle Of Telangana Jana Samithi Political Party

ID: 980161208056561664

linkhttp://www.tjs-party.org calendar_today31-03-2018 19:13:37

2,2K Tweet

6,6K Followers

65 Following

Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

ఈ సంక్రాంతి మీ జీవితాలలో సరికొత్త కాంతి నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.. _______________________ #prof_kodandaram #MLC #Telangana #TelanganaJanaSamithi #TJS #TelanganaCongress #PrajaPalana #PrajaPrabhutwam

ఈ సంక్రాంతి మీ జీవితాలలో సరికొత్త కాంతి నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు
సంక్రాంతి శుభాకాంక్షలు..
_______________________
#prof_kodandaram #MLC #Telangana   
#TelanganaJanaSamithi #TJS
#TelanganaCongress 
#PrajaPalana  #PrajaPrabhutwam
Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

షాద్‌నగర్ గ్రేడ్-1 శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు, TJS అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు. #prof_kodandaram #MLC #TelanganaJanaSamithi #TJS #TelanganaCongress #PrajaPalana #PrajaPrabhutwam

షాద్‌నగర్ గ్రేడ్-1 శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు, TJS అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు.
#prof_kodandaram #MLC   
#TelanganaJanaSamithi #TJS
#TelanganaCongress 
#PrajaPalana  #PrajaPrabhutwam
Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

As we celebrate 75 years of our Constitution, let us honor its values of justice, liberty, equality, and fraternity. Wishing everyone a proud and happy 76th Republic Day! Jai Hind! #RepublicDay #RepublicDay2025 #75yearsofindianconstitution

As we celebrate 75 years of our Constitution, let us honor its values of justice, liberty, equality, and fraternity. Wishing everyone a proud and happy 76th Republic Day! Jai Hind!

#RepublicDay 
#RepublicDay2025 
#75yearsofindianconstitution
Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

మహాత్మాగాంధీ వర్ధంతి సంధర్భంగా మినిస్టర్ క్వార్టర్స్‌లో శాసనమండలి సభ్యులు, TJS అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులతో కలిసి మహాత్ముడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. #MahatmaGandhi

మహాత్మాగాంధీ వర్ధంతి సంధర్భంగా మినిస్టర్ క్వార్టర్స్‌లో శాసనమండలి సభ్యులు, TJS అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులతో కలిసి మహాత్ముడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
#MahatmaGandhi
Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

ప్రజా యుద్ధనౌక గద్దరన్న జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము.. #gaddarjayanthi #గద్దర్

ప్రజా యుద్ధనౌక గద్దరన్న జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము..
#gaddarjayanthi #గద్దర్
Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

తెలంగాణ చరిత్రలో నేడు - ఫిబ్రవరి 18 2014 ఫిబ్రవరి 18: తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారం దిశగా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన రోజు. జై తెలంగాణ! #TelanganaHistory #TelanganaMovement #JaiTelangana #TelanganaJanaSamithi

తెలంగాణ చరిత్రలో నేడు - ఫిబ్రవరి 18
2014 ఫిబ్రవరి 18: తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారం దిశగా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన రోజు.

జై తెలంగాణ!

#TelanganaHistory #TelanganaMovement 
#JaiTelangana 
#TelanganaJanaSamithi
Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

తెలంగాణ మలిదశ ఉద్యమ కెరటం సిరిపురం యాదయ్య వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ NCC గేట్ వద్ద నిర్వహించిన 15వ వర్ధంతి సభలో పాల్గొని నివాళులర్పించిన శాసనమండలి సభ్యులు, TJS అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు. #జోహార్ #సిరిపురం_యాదయ్య #TelanganaMartyrs

తెలంగాణ మలిదశ ఉద్యమ కెరటం సిరిపురం యాదయ్య వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ NCC గేట్ వద్ద నిర్వహించిన 15వ వర్ధంతి సభలో పాల్గొని నివాళులర్పించిన శాసనమండలి సభ్యులు, TJS అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు.

#జోహార్ #సిరిపురం_యాదయ్య 
#TelanganaMartyrs
Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

ఆదివాసుల ఆత్మబంధువుగా, మూడు తరాల ప్రతినిధి కాళోజీ, జయశంకర్ లతో సమ ఉజ్జీగా నిలిచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేసి తెలంగాణ సకల జనుల మనుసుల్లో చెరగని ముద్రవేసిన బియ్యాల జనార్దన్ రావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి తెలంగాణ జన సమితి పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాము..

MLC Prof. Kodandaram at the All India Convention of National Alliance of People's Movements. AICC Telangana in-charge Meenakshi Natarajan accompanied him during the session, sharing insights on democratic values and public movements. #ProfKodandaram #MeenakshiNatarajan #NAPM

MLC Prof. Kodandaram at the All India Convention of National Alliance of People's Movements.
AICC Telangana in-charge Meenakshi Natarajan accompanied him during the session, sharing insights on democratic values and public movements.
#ProfKodandaram #MeenakshiNatarajan #NAPM
Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. #WomensDay2025 #internationalwomensday

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
#WomensDay2025 
#internationalwomensday
Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

VCK పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ఎంపీ తిరుమావళన్ గారితో టి.జె.ఎస్ పార్టీ అధ్యక్షులు, MLC ప్రొఫెసర్ కోదండరాం గారు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్న "పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ - దక్షిణ భారత భవిష్యత్" పై సెమినార్‌కు ఆయనను ఆహ్వానించారు.

తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో "పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ - దక్షిణ భారత భవిష్యత్" సెమినార్ నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా తిరుమావళవన్ గారు (VCK అధ్యక్షుడు, తమిళనాడు ఎంపీ) హాజరవుతున్నారు. Thol. Thirumavalavan #TJS #Kodandaram #Thirumavalavan #VCKParty #delimitation

తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో "పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ - దక్షిణ భారత భవిష్యత్" సెమినార్ నిర్వహించబడుతుంది.
ముఖ్య అతిథిగా తిరుమావళవన్ గారు (VCK అధ్యక్షుడు, తమిళనాడు ఎంపీ) హాజరవుతున్నారు.
<a href="/thirumaofficial/">Thol. Thirumavalavan</a>
#TJS #Kodandaram  #Thirumavalavan  #VCKParty #delimitation
Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

TJS Chief and MLC Prof. Kodandaram met with Irrigation Minister Uttam Kumar Reddy Uttam Kumar Reddy today at Jala Soudha, Hyderabad. #UttamKumarReddy __________________ #prof_kodandaram #MLC #Telangana #TelanganaJanaSamithi #TJS #TelanganaCongress #PrajaPalana #PrajaPrabhutwam

TJS Chief and MLC Prof. Kodandaram met with Irrigation Minister <a href="/UttamINC/">Uttam Kumar Reddy</a> Uttam Kumar Reddy today at Jala Soudha, Hyderabad.

#UttamKumarReddy 

__________________
#prof_kodandaram #MLC #Telangana   
#TelanganaJanaSamithi #TJS
#TelanganaCongress 
#PrajaPalana  #PrajaPrabhutwam
Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

ఆదివాసులకు అండగా... కుమరంభీం స్ఫూర్తితో... జోడేఘాట్ వేదికగా... తుడుందెబ్బ రాష్ట్ర మాహాసభలను ప్రారంభించిన టి.జె.ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం గారు #adilabad #asifabad #prof_kodandaram #MLC #Telangana #TelanganaJanaSamithi #TJS

Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టి.జె.ఎస్ అధినేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారు... #AmbedkarJayanti

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టి.జె.ఎస్ అధినేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారు...

#AmbedkarJayanti
Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా, దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వతుల ర్యాలీలో TJS అధినేత, ఎమ్మెల్సీ ప్రొ కోదండరాం గారు mariyu TJS నాయకులు పాల్గొన్నారు #pahalgam #StopTerrorism #jammukashmir #pahalgamvalley

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా, దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వతుల ర్యాలీలో TJS అధినేత, ఎమ్మెల్సీ ప్రొ కోదండరాం గారు mariyu TJS నాయకులు పాల్గొన్నారు
#pahalgam #StopTerrorism
#jammukashmir #pahalgamvalley
Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా, దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వతుల ర్యాలీలో TJS అధినేత, ఎమ్మెల్సీ ప్రొ కోదండరాం గారు mariyu TJS నాయకులు పాల్గొన్నారు #pahalgam #StopTerrorism #jammukashmir #pahalgamvalley

Telangana Jana Samithi (@tjspartyonline) 's Twitter Profile Photo

Prof. Kodandaram attended the Round Table Meeting on "Democracy & Secularism: The Way Forward" organized by Jamaat-e-Islami Hind, Telangana, held at Madina Education Centre, Nampally. #75YearsOfConstitution #savedemocracysaveconstitution #prof_kodandaram #MLC #Telangana

Prof. Kodandaram attended the Round Table Meeting on "Democracy &amp; Secularism: The Way Forward" organized by Jamaat-e-Islami Hind, Telangana, held at Madina Education Centre, Nampally.
#75YearsOfConstitution 
#savedemocracysaveconstitution 

#prof_kodandaram #MLC #Telangana