ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile
ThulasiChandu

@thulasichandu1

Independent Journalist 🔆

Join WhatsApp channel👇
whatsapp.com/channel/0029Va…

ID: 1300709299992186882

linkhttps://youtube.com/c/ThulasiChandu calendar_today01-09-2020 08:17:41

1,1K Tweet

21,21K Takipçi

298 Takip Edilen

ThulasiChandu (@thulasichandu1) 's Twitter Profile Photo

ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు నలిగిపోయినట్లు శ్రీకాళహస్తి పొలిటికల్ కుట్రలకు నిరుపేద యువకుడు శ్రీనివాస్ అలియాస్ రాయుడు బలైపోయాడు. ఏ హీరోను చూసి తన పేరు మార్చుకున్నాడో.. ఏ హీరో పార్టీనే తన శ్వాసగా భావించాడో ఆ హీరో పార్టీ వల్లే చివరికి హత్యకుగురయ్యాడు. ఈ వీడియోలో సంచలనాలేం లేవ్..