సీతారామరాజు / sitaramaraju (@thisissrr5) 's Twitter Profile
సీతారామరాజు / sitaramaraju

@thisissrr5

Real estate /— writer రామగ్రామ నుంచి రావణలంక దాకా Ramagrama Nunchi Ravanalanka Daaka amzn.eu/d/16sEm8I

ID: 1347564382868353027

calendar_today08-01-2021 15:22:57

16,16K Tweet

7,7K Followers

2,2K Following

YS Chowdary (Sujana Chowdary) (@yschowdary) 's Twitter Profile Photo

ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు ఎటువంటి సహాయం కావాల్సిన ముందుంటాం. తమ్మిన కృష్ణ వీధి నుండి పావని అనే మహిళ మంచినీళ్లు కావాలని నియోజకవర్గ పార్టీ కార్యాలయ ప్రతినిధులకు మెసేజ్ చేసిన వెంటనే స్పందించి వారికి మంచినీటి సదుపాయాన్ని సుజనా ఫౌండేషన్ సిబ్బంది ద్వారా అందిచాము. ఇంకా మరెన్నో

చిట్టినగర్ లోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో గత నాలుగు రోజులుగా నిరంతరాయంగా ఆహారాన్ని సిద్ధం చేస్తున్న వంటశాలను పరిశీలించి పనులను పర్యవేక్షించాను. సుజనా ఫౌండేషన్ సిబ్బంది, ఎన్డీయే కూటమి వాలంటీర్లు, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది సమన్వయంతో రేయింబవళ్లు పనిచేస్తున్నారు.

Sree Vishnu (@sreevishnuoffl) 's Twitter Profile Photo

మా మగ వారు రెడీ 😎 మరి మీ సైడ్ ఏంటి రుక్మిణి దేవి Ritu Varma గారు 😉 #SWAG #SWAGFromOct4th

సీతారామరాజు / sitaramaraju (@thisissrr5) 's Twitter Profile Photo

తెలుగు పుస్తకాలని అజు పబ్లికేషన్స్ | Aju Publications Anvikshiki Publishers వీళ్లు ప్రమోట్ చేసినంత ఎవరూ చెయ్యట్లేదు అసలు . ఈ మధ్య తెలుగు పుస్తకాల గురుంచి చర్చ ఏమన్నా జరుగుతుంది అంటే , వీళ్ల వల్లే ❤️❤️

Anvikshiki Publishers (@anvikshikipub) 's Twitter Profile Photo

Order this Great Book: amzn.in/d/guRkI4p కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత సలీం గారి లేటెస్ట్ నవల లోహముద్ర చదవండి. #saleem #awardwinningnovel #lohamudra #kendrasahityaacademi

Order this Great Book: amzn.in/d/guRkI4p

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత సలీం గారి లేటెస్ట్ నవల లోహముద్ర చదవండి.
 
#saleem #awardwinningnovel #lohamudra #kendrasahityaacademi
Raviteja రవితేజ 🗣️☀️ (@suridu) 's Twitter Profile Photo

ఈ భూమి వానలకి బెదరదు. వాగుడుకి వెరవదు. రాచరికానికి లొంగదు. జాగ్రత్త!!! తోలు తీసి డోలు కట్టి దండోరా వేస్తాం. మాది బెజవాడ !!! (అమరావతి మునిగిపోయింది అనే వారికి ... నిన్న హైకోర్టు నుంచి) #VijayawadaFloods

ఈ భూమి వానలకి బెదరదు.
వాగుడుకి వెరవదు.
రాచరికానికి లొంగదు.

జాగ్రత్త!!!

తోలు తీసి డోలు కట్టి దండోరా వేస్తాం.

మాది బెజవాడ !!!

(అమరావతి మునిగిపోయింది అనే వారికి  ... నిన్న హైకోర్టు నుంచి)

#VijayawadaFloods
YS Chowdary (Sujana Chowdary) (@yschowdary) 's Twitter Profile Photo

Thank you for holding me accountable greatandhra! In the true spirit of democracy, I'm happy to share my team's flood relief efforts: - We've prepared and distributed over 1 lakh food packets to those in need. - We've also distributed nearly 8,000 milk packets and 25,000

Jr NTR (@tarak9999) 's Twitter Profile Photo

Congratulations on your debut into the world of cinema! May all the divine forces along with Thatha garu, shower blessings upon you as you begin a new chapter in your life! Happy birthday Mokshu Moksh Nandamuri

Congratulations on your debut into the world of cinema!
May all the divine forces along with Thatha garu, shower blessings upon you as you begin a new chapter in your life!

Happy birthday Mokshu <a href="/MokshNandamuri/">Moksh Nandamuri</a>
సీతారామరాజు / sitaramaraju (@thisissrr5) 's Twitter Profile Photo

కడస్ట్రాల్ మ్యాప్ ని , ఇప్పుడు చెరువు గూగుల్ మ్యాప్స్ కి ఫిక్స్ చెయ్యండి . చాలా ఈజీ జనాలు చెక్ చేసుకోవడానికి HYDRAA

సీతారామరాజు / sitaramaraju (@thisissrr5) 's Twitter Profile Photo

వశిష్టని అలా పడుకోపెట్టారు , సో అలా పడుకుంటా. ఇలా ఉన్నాయి వీడి భాదలు పాపం 😂. మా అమ్మ దగ్గరకి వెళ్లి , నాన్నమ్మ కాళ్లమీద పడుకోపెట్టుకుని స్నానం చేయించండి అని గోల 😂😂.

వశిష్టని అలా పడుకోపెట్టారు , సో అలా పడుకుంటా. ఇలా ఉన్నాయి వీడి భాదలు పాపం 😂. మా అమ్మ దగ్గరకి వెళ్లి , నాన్నమ్మ కాళ్లమీద పడుకోపెట్టుకుని స్నానం చేయించండి అని గోల 😂😂.
V Mallikarjun (@insidemalli) 's Twitter Profile Photo

అజు పబ్లికేషన్స్ ప్రచురించిన 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' పుస్తకాన్ని ఎవరో పైరసీ చేసి అమ్ముతున్నారు. ఈ పైరసీ చేసినవాళ్ళు ఎవ్వరైనా వదిలిపెట్టేది లేదు. Please support us in fighting book piracy 🙏🏼 అజు పబ్లికేషన్స్ | Aju Publications RaviMantrii

అజు పబ్లికేషన్స్ ప్రచురించిన 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' పుస్తకాన్ని ఎవరో పైరసీ చేసి అమ్ముతున్నారు. ఈ పైరసీ చేసినవాళ్ళు ఎవ్వరైనా వదిలిపెట్టేది లేదు.

Please support us in fighting book piracy 🙏🏼

<a href="/ajupublications/">అజు పబ్లికేషన్స్ | Aju Publications</a> <a href="/RaviMantrii/">RaviMantrii</a>
V Mallikarjun (@insidemalli) 's Twitter Profile Photo

కర్నూలులోని ‘బుక్ సెంటర్ విశాలాంధ్ర’లో అమ్మ డైరీలో కొన్ని పేజీలు పైరేటెడ్ కాపీలు దొరికాయి. ఇలా కవర్ రాప్ చేసి ఆ పైరేటెడ్ కాపీలను అమ్ముతున్నారు. మేము ఆ షాపువాళ్ళపై యాక్షన్ తీసుకుంటున్నాం. ఎక్కడ ఎవ్వరు పైరేటెడ్ కాపీలు అమ్మినా వదిలిపెట్టేది లేదు.

అజు పబ్లికేషన్స్ | Aju Publications (@ajupublications) 's Twitter Profile Photo

'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' నవలా రచయిత రవి మంత్రిని అమెజాన్ వాళ్ళు 'ఆథర్ ఆఫ్ ద మంత్'గా గుర్తించారు. అమెజాన్ బుక్ బజార్ పేజీ ఓపెన్ చెయ్యగానే రవి వీడియోతో ఇలా బ్యానర్ కనిపిస్తుంది. Congratulations RaviMantrii ❤️ amazon.in/bookbazaar

'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' నవలా రచయిత రవి మంత్రిని అమెజాన్ వాళ్ళు 'ఆథర్ ఆఫ్ ద మంత్'గా గుర్తించారు. అమెజాన్ బుక్ బజార్ పేజీ ఓపెన్ చెయ్యగానే రవి వీడియోతో ఇలా బ్యానర్ కనిపిస్తుంది.

Congratulations <a href="/RaviMantrii/">RaviMantrii</a> ❤️

amazon.in/bookbazaar