Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile
Telangana Updates

@the_ts_updates

Stay updated with the latest news and updates from Telangana. Follow us for real-time information on politics, events, and more.

ID: 1915641093926117376

calendar_today25-04-2025 05:36:59

18 Tweet

7 Followers

28 Following

Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ - ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

రజతోత్సవ సభకు భూములిచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు సభకు వచ్చే ప్రజల కోసం పొలాల గట్లు పోయినా, పొలాలు దెబ్బతిన్నా తిరిగి బాగు చేస్తాం - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి #BRSParty

Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

అత్తాపూర్ - పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వేపై కారు బోల్తా మెహదీపట్నం నుండి ఆరాంఘర్‌కు వెళ్తుండగా అతివేగంతో కారును ఢీకొట్టిన మరో కారు ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

నాకు ,రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉంది.. నేను ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు - రేవంత్ రెడ్డి

నాకు ,రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉంది.. నేను ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు - రేవంత్ రెడ్డి
Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి: కేసీఆర్ అభద్రతాతో మాట్లాడాడు. నేను ఇంకా 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చా. ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేరు. చివరి 6 నెలలు నా పాలనపై చర్చ జరుగుతుంది.

రేవంత్ రెడ్డి:
కేసీఆర్ అభద్రతాతో మాట్లాడాడు.
నేను ఇంకా 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా.
అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చా.
ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేరు.
చివరి 6 నెలలు నా పాలనపై చర్చ జరుగుతుంది.
Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్‌లో తిరుగుతున్నారు ప్రజల్లోకి వెళ్లి మనం చేస్తున్న అభివృద్ధిని, ప్రభుత్వ పథకాలను చెప్పండి - సీఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం  

ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్‌లో తిరుగుతున్నారు  

ప్రజల్లోకి వెళ్లి మనం చేస్తున్న అభివృద్ధిని, ప్రభుత్వ పథకాలను చెప్పండి - సీఎం రేవంత్ రెడ్డి
Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

అసదుద్దీన్ ఒవైసీ: పాకిస్తాన్ ISIS లాంటిదని మండిపాటు. ఉగ్రవాదులు భారతదేశంలో అమాయకులను చంపారని విమర్శ. పాకిస్తాన్ అణుబాంబులకు భయపడమని స్పష్టం.

Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

నిన్న సభలో కేసీఆర్ మాటలు వింటుంటే నవ్వొస్తుంది మళ్లీ అధికారంలోకి వస్తాం అని ఆశ పెట్టుకొని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడు - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నిన్న సభలో కేసీఆర్ మాటలు వింటుంటే నవ్వొస్తుంది  

మళ్లీ అధికారంలోకి వస్తాం అని ఆశ పెట్టుకొని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడు - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో యువకుడు: భూమిని పట్టా భూమిగా చేయాలంటూ వినూత్న నిరసన. చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన.

రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో యువకుడు:

భూమిని పట్టా భూమిగా చేయాలంటూ వినూత్న నిరసన.

చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన.
Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

Huge crowd! Warangal BRS Rajathothsava Sabha unseen video #WarangalBRSsabha #BRSParty #BRSat25 #BRS25Years #BRS25 #BRSRajatotsavaMahasabha

Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి: ప్రమాణ స్వీకారం నుంచి ఇప్పటివరకు రోజుకు 24 గంటలు పనిచేస్తున్నాం, ఒక్క గంట కూడా సెలవు తీసుకోలేదు.

Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: నేను, ఉత్తమ్, రాజగోపాల్, రఘువీర్ కలిసి వస్తే కేసీఆర్ సభకంటే డబుల్ జనాలతో సభ పెడతాం.

Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వివిధ కళాకారుల చిత్రాలను పరిశీలించి, వారి ప్రతిభను ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఎన్నో చిత్ర ప్రదర్శనలు ఈ ఎగ్జిబిషన్‌లో ఉన్నాయి. #RevanthReddy #congressgovt

Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

శాంతికుమారి (IAS)ను మర్రి చెన్నారెడ్డి ఇనిస్టిట్యూట్‌కు వైస్ చైర్మన్‌గా నియమించిన ప్రభుత్వం

Telangana Updates (@the_ts_updates) 's Twitter Profile Photo

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: కేసీఆర్ కన్ను పడటంతో SLBC టన్నెల్ కూలి పని ఆగిపోయిందని విమర్శ.