కష్టాల్లో తోడు ఉండటం కాదు, వాళ్ళ కోసం #NTR తన ప్రాణం మీదకే కష్టం తెచ్చుకున్నాడు.
అభిమానులకి ఒక్కటే మాట..
మీరు నిజంగా Jr NTR Fan అయితే.. ఏ ఒక్కటి మర్చిపోరు.
సినిమాని రాజకీయాన్ని కలపోద్దు అని నీతులు వద్దు. ఇప్పుడు సినిమాని, రాజకీయాన్ని కలిపింది వాళ్ళే.. అది కూడా ఉద్దేశపూర్వకం.