R K B (@the_rkb) 's Twitter Profile
R K B

@the_rkb

Welcome to my thoughts 💭

ID: 1389113311

calendar_today29-04-2013 09:32:48

120 Tweet

891 Followers

74 Following

R K B (@the_rkb) 's Twitter Profile Photo

మీకు నిజంగానే Marketing Strategy skills ఉంటే,‌ కనీస ఇంగిత జ్ఞానం ఉంటే.. This is the perfect time to release Dance Number promo from #War2 Overseas, Telugu States, North తేడా లేకుండా Advance bookings Open అయిన ప్రతీ centre లో ticket ముక్క మిగలదు. Yash Raj Films Naga Vamsi ....

R K B (@the_rkb) 's Twitter Profile Photo

V V Vinayak మాత్రమే మన #NTR Fans Director అంతే. నిజానికి ఆయన ‘ఆది’ సినిమాతో Jr NTR కి Stardom వచ్చింది. కానీ ఎప్పడు ఎక్కడ #NTR ని చులకన చేసి మాట్లాడలేదు. తన Best ఇచ్చాడు #NTR కి. ఆయన మాత్రమే నిజమైన కుటుంబ సభ్యుడు. ఈ విషయం అభిమానులందరికీ గుర్తుండాలి.

R K B (@the_rkb) 's Twitter Profile Photo

కష్టాల్లో తోడు ఉండటం కాదు, వాళ్ళ కోసం #NTR తన ప్రాణం మీదకే కష్టం తెచ్చుకున్నాడు. అభిమానులకి ఒక్కటే మాట.. మీరు నిజంగా Jr NTR Fan అయితే.. ఏ ఒక్కటి మర్చిపోరు. సినిమాని రాజకీయాన్ని కలపోద్దు అని నీతులు వద్దు. ఇప్పుడు సినిమాని, రాజకీయాన్ని కలిపింది వాళ్ళే.. అది కూడా ఉద్దేశపూర్వకం.

R K B (@the_rkb) 's Twitter Profile Photo

నాకు ముందు నుండే అనుమానం.. Yash Raj Films వాళ్ళు కావాలనే underplay చేస్తున్నారని.. K-ramp 🔥🔥🔥 ఆ cut ఏందిరా నాయనా.. Tiger intensity & greek god 🙏 #War2PreReleaseEvent #War2

R K B (@the_rkb) 's Twitter Profile Photo

Open ground లో Event పెట్టినందుకు చాలా చాలా Thanks అన్నా Jr NTR 🙏 Jai #NTR Jai Jai #NTR

R K B (@the_rkb) 's Twitter Profile Photo

T360, M9 and other caste sites అన్ని Negative Reviews ఇస్తాయి #War2 కి. Ready గా ఉండండి. Jr NTR Speech ఈరోజు ఎవరికి తగలాలో వాళ్ళకి గట్టిగా తగిలింది. My dear #TigerNation get Readyyy 🔥

R K B (@the_rkb) 's Twitter Profile Photo

వాళ్ల మీదకి వేరే Industry Hero ల అభిమానులు వస్తే #UnitedTFI Tag వేసుకుని Sympathy drama లు ఆడతారు. #NTR మీద తమిళోళ్లు Negative Tweets వేస్తుంటే వాళ్ల Tweets కిందే వీళ్లు Trolls వేస్తున్నారు. మనకి ఇక TFI తో సంబంధం లేదు. There is no United TFI. Only #TigerNation 🔥🔥🔥

R K B (@the_rkb) 's Twitter Profile Photo

మళ్లీ మళ్లీ అదే అంటాం.. ఏం పీకుతారో పీక్కోండి.. India’s Biggest Mass Hero #NTR 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

R K B (@the_rkb) 's Twitter Profile Photo

నేను ఆది సినిమా నుండి అభిమానిని. నాకు అప్పటికి Jr NTR Caste తెలీదు. ఎవరి Family నుండి వచ్చాడో కూడా తెలీదు. In fact, I respect and love Sr. NTR because he is the grandfather of my idol. నా కులం కాపు. నా పూర్తి పేరు రవి కుమార్ నాయుడు. Jai #NTR Jai Jai #NTR

R K B (@the_rkb) 's Twitter Profile Photo

ఎవడికైనా దమ్ముంటే.. Before ‘Aadi’ & ‘Simhadri’ Sr #NTR Family నుండి Except Sr NTR ఎవరైనా Jr NTR తో దిగిన ఒక్క ఫోటో ఉంటే పెట్టండి. డబ్బు మరియు జనాదరణ వచ్చాక ప్రతివాడు మావాడని కలిపేసుకుంటారు.

R K B (@the_rkb) 's Twitter Profile Photo

నన్ను ఎవరు ఆపలేరు - #NTR నిజమైన అభిమానులకి ఈ Statement తో ఒక High వచ్చింది. ఎవరైతే Jr NTR ని ఆపడానికి, తొక్కడానికి Try చేస్తున్నారో వాళ్ళందరూ Trigger అయ్యారు. అయినా పర్లేదు, మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. #TigerNation

R K B (@the_rkb) 's Twitter Profile Photo

ఎందుకయ్యా కొట్టుకుంటారు.. వాళ్ళు ఎలానో కలవరు, కనీసం మీరైనా Social Media లో కొట్టుకోకుండా ఉండండి.‌ లేదా పూర్తిగా ఒకరినొకరు Ignore చేసెయ్యండి. అంతేగానీ ప్రతసారి ఎందుకు ఈ అనవసర చర్చ.. మీరు మీ #Balayya ని అభిమానించుకోండి. మేము మా #NTR ని అభిమానించుకుంటాం.

R K B (@the_rkb) 's Twitter Profile Photo

#Coolie కి పెట్టినంత Ticket Hike #War2 కి పెట్టొద్దు. Day1 Hikes పెట్టుకోండి Telugu States లో. Day 2 నుండి Price reduction strategy use చెయ్యండి. Footfalls cover చేస్తాయి. ఎలానో #NTR ఉన్నాడు కాబట్టి Audience కచ్చితంగా Theatre కి వస్తారు. Naga Vamsi ....

R K B (@the_rkb) 's Twitter Profile Photo

ఈ #War2 వలన Jr NTR Fans తెలుసుకోవలసినది ఏమిటంటే.. No United TFI ❌ Only United #TigerNation ✅ వాళ్ల సినిమా ఉన్నప్పుడు #NTR మీద వాళ్ళు కాస్త Positive Tweets వేస్తే గొర్రెల్లాగా Bonding అంటూ వెళ్ళిపోతారు. ఇక ముందైనా కళ్లు తెరవండి.

R K B (@the_rkb) 's Twitter Profile Photo

#NTR - ఈ ఒక్క పేరు మీద తెగుతున్నాయి తెలుగు రాష్ట్రాలలో #War2 టికెట్లు. Never ever Underestimate Jr NTR Day1 Pull 🔥🔥🔥

R K B (@the_rkb) 's Twitter Profile Photo

ప్రతి #NTR Fan కి ఆగస్ట్ 14న ఒక్కటే పని.. మన అన్న సినిమా, మనల్ని నమ్ముకుని బరిలోకి దిగిన సినిమా.. ఆరోజు ఉదయం నుండి రాత్రి వరకు #War2 Theatre లో నే మనం ఉండేది.. ఆ ఒక్కరోజు Jr NTR అన్నకి ఇచ్చేద్దాం. #TigerNation సిద్ధమా?

R K B (@the_rkb) 's Twitter Profile Photo

#War2 - Class Movie తో, Mass కొట్టుడు కొడుతున్నాడు. Class ఏంది, Mass ఏంది.. #NTR is Separate genre 🔥🔥🔥😎

R K B (@the_rkb) 's Twitter Profile Photo

#War2 కి Just ఒక్క Hit Talk enough Box Office తగలబడిపోద్ది 🔥🔥🔥 God please make this happen. 🤞

R K B (@the_rkb) 's Twitter Profile Photo

All Hail the Tiger 🐅 ఇంత జరుగుతున్నా, కనీసం PR Games ఆడాలని గానీ, Fake చేద్దామని గానీ ఆలోచన కూడా రాలేదు. నీ Place లో వేరొకరు ఉండి ఉంటే ఏం జరిగేదో అందరికీ తెలుసు. Huge Respect Jr NTR 🙏