Telugu Insider(@telugu_insider) 's Twitter Profileg
Telugu Insider

@telugu_insider

One stop place for Andhra and Telangana Political, Movies and Sports News
Faceboook - https://t.co/uCqMnapAvo
Youtube - https://t.co/tLYCRPF1FV

ID:964912677943328768

linkhttps://linktr.ee/teluguinsider calendar_today17-02-2018 17:21:24

12,8K Tweets

947 Followers

77 Following

Follow People
Telugu Insider(@telugu_insider) 's Twitter Profile Photo

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పర్యటన. కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తో గాజు గ్లాసుకు ఓటు వేయమని ప్రచారం చేసిన జానీ మాస్టర్.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పర్యటన. కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తో గాజు గ్లాసుకు ఓటు వేయమని ప్రచారం చేసిన జానీ మాస్టర్. #JanasenaParty #PawanKalyan #APElections2024 #AndhraPradeshElections2024 #TDPJanasenaBJP #TeluguInsider
account_circle
Telugu Insider(@telugu_insider) 's Twitter Profile Photo

Team 's evening @ VJIT College at the release date announcement event.

Grand Release on 𝐌𝐀𝐘 𝟑𝟏𝐬𝐭!

OnMay31st

Team #HaromHara's evening @ VJIT College at the release date announcement event. Grand Release on 𝐌𝐀𝐘 𝟑𝟏𝐬𝐭! #HaromHaraOnMay31st
account_circle
Telugu Insider(@telugu_insider) 's Twitter Profile Photo

Sending warm birthday wishes to the incredibly talented Samantha! May your special day be filled with love, laughter, and unforgettable moments. Here's to another year of success and happiness! 🎉🌟🎂

RuthPrabhu

Sending warm birthday wishes to the incredibly talented @Samanthaprabhu2! May your special day be filled with love, laughter, and unforgettable moments. Here's to another year of success and happiness! 🎉🌟🎂 #HBDSamantha #SamanthaRuthPrabhu #Samantha #HappyBirthdaySamantha…
account_circle
Telugu Insider(@telugu_insider) 's Twitter Profile Photo

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన జనిపెల్ల శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) కుటుంబ సభ్యులు దాట్ల సుబ్బరాజు ఆద్వర్యంలో టీడీపీ లో చేరారు.

Elections2024 JanasenaBJP

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన జనిపెల్ల శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) కుటుంబ సభ్యులు దాట్ల సుబ్బరాజు ఆద్వర్యంలో టీడీపీ లో చేరారు. #TDP #APElections2024 #AndhraPradeshElections2024 #TDPJanasenaBJP #AndhraPradesh #ChandrababuNaidu…
account_circle
Telugu Insider(@telugu_insider) 's Twitter Profile Photo

2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన వైఎస్‌ జగన్‌..

Manifesto NavaratnaluPlus

2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన వైఎస్‌ జగన్‌.. #YSRCPManifesto #YSJagan #YSRCPNavaratnaluPlus #YSRCP #APElections2024 #AndhraPradesh #TeluguInsider
account_circle
Telugu Insider(@telugu_insider) 's Twitter Profile Photo

ఈ నెల 29 వ తేదీన తాడేపల్లిగూడెం పట్టణ గొల్లగూడెం సెంటర్ రామాలయం వద్ద సాయంత్రం 5 గంటలకు ఎన్నికల శంఖారావం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ

account_circle
Telugu Insider(@telugu_insider) 's Twitter Profile Photo

పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్‌రాజ్‌ నామినేషన్‌ పెండింగ్‌.

అదీప్‌రాజ్‌పై ఉన్న కేసుల వివరాలు పొందుపర్చలేదని జనసేన అభ్యంతరం. రేపు ఉదయం 11 గంటల వరకు వివరణకుసమయం ఇచ్చిన రిటర్నింగ్‌ అధికారి.

Elections2024

పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్‌రాజ్‌ నామినేషన్‌ పెండింగ్‌. అదీప్‌రాజ్‌పై ఉన్న కేసుల వివరాలు పొందుపర్చలేదని జనసేన అభ్యంతరం. రేపు ఉదయం 11 గంటల వరకు వివరణకుసమయం ఇచ్చిన రిటర్నింగ్‌ అధికారి. #YSRCP #AdeepRaj #APElections2024 #AndhraPradeshElections2024 #AndhraPradesh…
account_circle
Telugu Insider(@telugu_insider) 's Twitter Profile Photo

కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపి & బీజేపీ పార్టీల బలపరిచిన అభ్యర్థి పంతం నానాజీ ని కాకినాడ రూరల్ RO కార్యాలయంలో నామినేషన్ స్కృట్నికి వెళ్లకుండా సర్పవరం పోలీసు అధికారులు అడ్డుకున్నారు దాన్ని ఖండిస్తూ సంఘటన స్థలం వద్దే నానాజీ రోడ్డుపై బేటాయించి నిరసన తెలిపారు

account_circle
Telugu Insider(@telugu_insider) 's Twitter Profile Photo

రేపు పిఠాపురం నియోజకవర్గంలో వరుణ్ తేజ్ పర్యటన

పవన్ కళ్యాణ్ తరుపున పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్

Elections2024

రేపు పిఠాపురం నియోజకవర్గంలో వరుణ్ తేజ్ పర్యటన పవన్ కళ్యాణ్ తరుపున పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్ #VarunTej #PawanKalyan #JanasenaParty #VarahiVijayaBheri #Pithapuram #APElections2024 #TDPJanasenaBJP #AndhraPradeshElections2024 #AndhraPradesh…
account_circle
Telugu Insider(@telugu_insider) 's Twitter Profile Photo

MEGA Mother Smt. Konidela garu launched the powerful and intriguing teaser & blessed the entire team❤️✨️

- youtu.be/07n0-TvFxic



@urRksagar Raghav Omkar Sasidhar @MishaNarang Ramesh Karutoori @Pushadapu @KRIAFILMCORP sjmedialabs THE100 telugu movie

MEGA Mother Smt. Konidela #AnjanaDevi garu launched the powerful and intriguing #The100 teaser & blessed the entire team❤️✨️ - youtu.be/07n0-TvFxic #THE100movie @urRksagar @OmkarSasidhar @MishaNarang @RameshKarutoori @Pushadapu @KRIAFILMCORP @sjmedialabs @THE100telugu
account_circle
Telugu Insider(@telugu_insider) 's Twitter Profile Photo

Hon'ble Governor of Telangana, Sri CP Radhakrishnan garu congratulated & Appreciated Super Hero Teja Sajja & Director Prasanth Varma for the film's remarkable achievement of completing 100 days and wished them the best for their future ❤️✨

Hon'ble Governor of Telangana, Sri @CPRGuv garu congratulated & Appreciated Super Hero @tejasajja123 & Director @PrasanthVarma for the film's remarkable achievement of completing 100 days and wished them the best for their future ❤️✨ #Tejasajja #PrasanthVarma #HanuMan…
account_circle
Telugu Insider(@telugu_insider) 's Twitter Profile Photo

పవర్ స్టార్ కోసం మెగాస్టార్

పిఠాపురంలో వచ్చే నెల మే 5న పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు సమాచారం.

పవర్ స్టార్ కోసం మెగాస్టార్ పిఠాపురంలో వచ్చే నెల మే 5న పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు సమాచారం. #Chiranjeevi #PawanKalyan #Pithapuram #Janasena #APElections2024 #AndhraPradeshElections #VarahiVijayaBheri #TeluguInsider
account_circle
Telugu Insider(@telugu_insider) 's Twitter Profile Photo

అన్నమయ్య ప్రాజెక్టు నీ కాపాడలేని చెత్త ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంటా.. - చంద్రబాబు

account_circle