SAI VARUN @JSP(@SaiVarunJsp) 's Twitter Profile Photo

జనసేనాని కోసం మా హీరో ❤️
బాబాయ్ కి పార్టీకి తనవంతుగా ఏదో ఒకటి చేయాలి అనే తపన ఎపుడు ఉంటుంది అలాగే చేస్తాడు 🔥 రేపునీ కోసం పిఠాపురం ఎదురు చూస్తుంది అన్న.. Varun Tej Konidela Pawan Kalyan Naga Babu Konidela
JanaSena Party Varun Tej Fans Team VarunTej

account_circle
KBTV Telugu(@KBTVTelugu) 's Twitter Profile Photo

బాబాయ్ కోసం అబ్బాయి 👌

పిఠాపురంలో ఎన్నికల బరిలో ఉన్న బాబాయి పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి విచ్చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 🔥

account_circle
🇹‌🇪‌🇦‌🇲‌ 🇻‌🇦‌🇷‌🇺‌🇳‌🇹‌🇪‌🇯‌ Anantapuram(@Teamvaruntejatp) 's Twitter Profile Photo

Mega Prince from the election campaign in Pithapuram❤️‍🔥
His active participation in support of shri garu sets a powerful tone representing the voice of the people promising a vision of change and progress💥

Mega Prince #VarunTej from the election campaign in Pithapuram❤️‍🔥
His active participation in support of shri #PawanKalyan garu sets a powerful tone representing the voice of the people promising a vision of change and progress💥
 #PawankalyanWinning
account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం నిమిత్తం విచ్చేసిన ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ శ్రీ కొణిదెల వరుణ్ తేజ్ గారికి శనివారం రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది..

account_circle
SAI VARUN @JSP(@SaiVarunJsp) 's Twitter Profile Photo

బాబాయ్ కోసం అబ్బాయి ఫుల్ జోష్ లో పిఠాపురంలో ప్రచారం చేస్తున్న మా అభిమాన హీరో మా అన్న Varun Tej Konidela
Pawan Kalyan Naga Babu Konidela
JanaSena Party JanaSena Campaigning Team

account_circle
SAI VARUN @JSP(@SaiVarunJsp) 's Twitter Profile Photo

మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసావ్ అన్న.
రోజు బాబాయ్ ఎలా ఉన్నాడు, ఆరోగ్యం బాగుందా , పార్టీ ఏ కార్యక్రమలు చేస్తుంది బాబాయ్ జనంకి ఎలాంటి సాయం చేస్తున్నాడు ఇలా అన్ని తెలుసుకుని వచ్చావ్ చూడు ❤️ Varun Tej Konidela Pawan Kalyan Naga Babu Konidela JanaSena Party

account_circle
SAI VARUN @JSP(@SaiVarunJsp) 's Twitter Profile Photo

మా అన్న రాజకీయంగా బాగా మాట్లాడుతున్నావ్ ఎదో వచ్చాము అనేలాగా కాకుండా మొత్తం తెలుసుకుని వచ్చాడు అది అన్న అలాగే ఉండాలి ❤️
Varun Tej Konidela
Pawan Kalyan Naga Babu Konidela
JanaSena Party

account_circle