Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile
Telangana Food Processing Society

@telangana_fps

Telangana Food Processing Society | Nodal agency for promotion of food processing sector formed under Dept. of Industries & Commerce, Govt. of Telangana

ID: 874141415206305792

linkhttps://tgfps.telangana.gov.in/ calendar_today12-06-2017 05:48:48

930 Tweet

371 Followers

46 Following

Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

మామిడి పండు వేసవిలో కేవలం రుచిని మాత్రమే కాదు, పోషకాలను కూడా ఇస్తుంది  దాని ఉపయోగాలు తెలుసుకోండి!  #Mango #MangoLover #SummerFruits #TGFPS #FoodProcessing #HealthyChoices #FruitLover #SuperFood #SeasonalFruit #HealthBenefits #Mangoes

మామిడి పండు వేసవిలో కేవలం రుచిని మాత్రమే కాదు, పోషకాలను కూడా ఇస్తుంది 
దాని ఉపయోగాలు తెలుసుకోండి! 

#Mango #MangoLover #SummerFruits #TGFPS #FoodProcessing #HealthyChoices #FruitLover #SuperFood #SeasonalFruit #HealthBenefits #Mangoes
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

From by-product to business opportunity!  Coconut shells and husk are transformed into eco-friendly products with strong export potential.  #TGFPS #FoodProcessing #EcoFriendly #CoconutShells #CoconutHusk #EcoEntrepreneurs #CoconutProducts #ZeroWaste #RenewableResources

From by-product to business opportunity! 
Coconut shells and husk are transformed into eco-friendly products with strong export potential. 

#TGFPS #FoodProcessing #EcoFriendly #CoconutShells #CoconutHusk #EcoEntrepreneurs #CoconutProducts #ZeroWaste #RenewableResources
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

Nothing goes to waste. Everything adds value.  Fish by-products are powering industries beyond food.  Explore them!  #TGFPS #FoodProcessing #FishByProducts #WasteToValue #EcoFriendlyIndustries #MarineResources #GreenIndustry #Pharmaceutical #PoultryFeed

Nothing goes to waste. Everything adds value. 
Fish by-products are powering industries beyond food. 
Explore them! 

#TGFPS #FoodProcessing #FishByProducts #WasteToValue #EcoFriendlyIndustries #MarineResources #GreenIndustry #Pharmaceutical #PoultryFeed
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

Sustainability in food is not one change, it’s a system-wide transformation!  From farming practices to packaging, logistics to consumption, every step is going greener.    Explore the shift this #WorldEarthDay.  #TGFPS #FoodProcessing #FoodSystems #EcoFriendly #GreenFarming

Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

Telangana Food Processing Society invites applications for District Resource Persons (DRPs) under the PMFME (Prime Minister Formalisation of Micro Food Processing Enterprises) Scheme. This is a district-level consultancy opportunity to support micro food entrepreneurs and SHGs

Telangana Food Processing Society invites applications for District Resource Persons (DRPs) under the PMFME (Prime Minister Formalisation of Micro Food Processing Enterprises) Scheme.

This is a district-level consultancy opportunity to support micro food entrepreneurs and SHGs
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

జీర్ణశక్తికి తోడ్పడి, ఎముకల బలం వరకు,  మేకపాలు సులభంగా జీర్ణమయ్యే గుణంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.  అవి ఎలా సహాయపడతాయో తెలుసుకోండి!  #guthealth #strongerbones #goatmilk #healthbenefits #Indiandairy #superfoods #digestivehealth #milkbenefits #organic

జీర్ణశక్తికి తోడ్పడి, ఎముకల బలం వరకు, 
మేకపాలు సులభంగా జీర్ణమయ్యే గుణంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. 
అవి ఎలా సహాయపడతాయో తెలుసుకోండి! 

#guthealth #strongerbones #goatmilk #healthbenefits #Indiandairy #superfoods #digestivehealth #milkbenefits #organic
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు పశువుల సంరక్షణలో ఈ మూడు జాగ్రత్తలు అవసరం.  అవి ఏంటో తెలుసుకోండి!  #CattleCare #AnimalWelfare #RisingTemperatures #Ventilation #LivestockManagement #FarmProductivity #CattleHealth #TemperatureControl #DairyFarming #TGFPS

పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు పశువుల సంరక్షణలో ఈ మూడు జాగ్రత్తలు అవసరం. 
అవి ఏంటో తెలుసుకోండి! 

#CattleCare #AnimalWelfare #RisingTemperatures #Ventilation #LivestockManagement #FarmProductivity #CattleHealth #TemperatureControl #DairyFarming #TGFPS
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

ప్రపంచ సుగంధ ద్రవ్యాల కథ ఇక్కడే మొదలవుతుంది.    సాటిలేని వైవిధ్యం, విస్తృతితో భారతదేశం ప్రపంచ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది!  #TGFPS #FoodProcessing #GlobalLeader #SpiceCaptial #KeySource #SpiceProduction #IndiaSpices #GlobalSpiceMarket #TasteOfIndia #FlavorsOfIndia

ప్రపంచ సుగంధ ద్రవ్యాల కథ ఇక్కడే మొదలవుతుంది. 
 
 సాటిలేని వైవిధ్యం, విస్తృతితో భారతదేశం ప్రపంచ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది! 

#TGFPS #FoodProcessing #GlobalLeader #SpiceCaptial #KeySource #SpiceProduction #IndiaSpices #GlobalSpiceMarket #TasteOfIndia #FlavorsOfIndia
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

తెలంగాణ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు చేరుతున్నాయి!    విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులు రాష్ట్రం యొక్క వ్యవసాయ ఎగుమతుల్లో సగానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి.  #Export #ProcessedFoods #AgriBusiness #ValueAddedProducts #FoodInnovation #MakeInIndia #TGFPS #FoodProcessing

తెలంగాణ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు చేరుతున్నాయి! 
 
విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులు రాష్ట్రం యొక్క వ్యవసాయ ఎగుమతుల్లో సగానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. 

#Export #ProcessedFoods #AgriBusiness #ValueAddedProducts #FoodInnovation #MakeInIndia #TGFPS #FoodProcessing
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

మీకు తెలుసా?  అనుకూలమైన సాగు పరిస్థితులు మరియు బలమైన మార్కెట్ మద్దతుతో, తెలంగాణ పసుపు ఉత్పత్తిలో ముందంజలో ఉంది.  #FoodProcessing #TGFPS #TelanganaRising #TurmericProduction #IndianSpices #Tumeric #SpiceTrade #IndianAgriculture #HarvestSeason

మీకు తెలుసా? 
అనుకూలమైన సాగు పరిస్థితులు మరియు బలమైన మార్కెట్ మద్దతుతో, తెలంగాణ పసుపు ఉత్పత్తిలో ముందంజలో ఉంది. 

#FoodProcessing #TGFPS #TelanganaRising #TurmericProduction #IndianSpices #Tumeric #SpiceTrade #IndianAgriculture #HarvestSeason
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

పంట ఉత్పత్తుల నుంచి ప్రపంచ మార్కెట్ల వరకు, తెలంగాణలో ఆహార ప్రాసెసింగ్ పెద్ద స్థాయిలో విలువను మరియు ఆదాయాలను పెంచుతోంది.  ఎలానో తెలుసుకోండి!  #TGFPS #TelanganaRising #FoodProcessing #FarmProduce #GlobalMarkets #ValueAddition #BoostingIncomes #FoodIndustry #MarketAccess

పంట ఉత్పత్తుల నుంచి ప్రపంచ మార్కెట్ల వరకు, తెలంగాణలో ఆహార ప్రాసెసింగ్ పెద్ద స్థాయిలో విలువను మరియు ఆదాయాలను పెంచుతోంది. 
ఎలానో తెలుసుకోండి! 

#TGFPS #TelanganaRising #FoodProcessing #FarmProduce #GlobalMarkets #ValueAddition #BoostingIncomes #FoodIndustry #MarketAccess
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

ఆహార రంగంలో స్థిరమైన అభివృద్ధి ఒక మార్పు మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థలో మార్పు.  వ్యవసాయం నుంచి ప్యాకేజింగ్ వరకు, రవాణా నుంచి వినియోగం వరకు, ప్రతి దశ మరింత పర్యావరణ అనుకూలంగా మారుతోంది.  ఎలానో తెలుసుకోండి!  #TGFPS #FoodProcessing #FoodSystems #EcoFriendly #GreenFarming

Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

మీ ఆరోగ్యం మీ ఆహారంలో ఉంది!  చక్కెరను తగ్గించండి, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్‌ను ఎంచుకోండి సమతుల్య ఆహారంతో మెరుగైన జీవనశైలిని నిర్మించుకోండి!  #SugarFree #HealthyFats #WellnessJourney #EatSmart #LifestyleChange #NoSugar #TGFPS #NaturalFats #Fats

మీ ఆరోగ్యం మీ ఆహారంలో ఉంది! 
చక్కెరను తగ్గించండి, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్‌ను ఎంచుకోండి  సమతుల్య ఆహారంతో మెరుగైన జీవనశైలిని నిర్మించుకోండి! 

#SugarFree #HealthyFats #WellnessJourney #EatSmart #LifestyleChange #NoSugar #TGFPS #NaturalFats #Fats
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

మీ ఆరోగ్యం మీ ఆహారంతో ప్రారంభమవుతుంది!  సమతుల్య ఆహారాన్ని ఎంచుకోండి, అధికంగా తినడాన్ని తగ్గించండి, పోషకమైన ఆహారాలను తీసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోండి.  #PreventiveHealth #Wellbeing #SelfCare #FitnessAndHealth #HolisticHealth #HealthyHabits #LiveBetter #TGFPS

Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు పశువుల సంరక్షణలో జాగ్రత్తలు అవసరం.    సరైన గాలి ప్రవాహం, తగిన నీరు మరియు సమతుల్య ఆహారం వంటి చర్యలు వేడి ప్రభావాన్ని తగ్గించి, ఉత్పాదకతను కొనసాగించేందుకు సహాయపడతాయి!  #Livestock #Farming #AnimalCare #Heatwave #ClimateChange #FarmLife #Dairy #Cattle

పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు పశువుల సంరక్షణలో జాగ్రత్తలు అవసరం. 
 
సరైన గాలి ప్రవాహం, తగిన నీరు మరియు సమతుల్య ఆహారం వంటి చర్యలు వేడి ప్రభావాన్ని తగ్గించి, ఉత్పాదకతను కొనసాగించేందుకు సహాయపడతాయి! 

#Livestock #Farming #AnimalCare #Heatwave #ClimateChange #FarmLife #Dairy #Cattle
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

చేపల ఉప ఉత్పత్తులు ఆహారం మాత్రమే కాకుండా ఇతర పరిశ్రమలకు కూడా ఉపయోగపడుతున్నాయి.  వాటిని తెలుసుకోండి!  #FishByProducts #BlueEconomy #Aquaculture #FishIndustry #MarineLife #EcoFriendly #FishOil #DidYouKnow #BioProducts #TGFPS #FoodProcessing

చేపల ఉప ఉత్పత్తులు ఆహారం మాత్రమే కాకుండా ఇతర పరిశ్రమలకు కూడా ఉపయోగపడుతున్నాయి. 
వాటిని తెలుసుకోండి! 

#FishByProducts #BlueEconomy #Aquaculture #FishIndustry #MarineLife #EcoFriendly #FishOil #DidYouKnow #BioProducts #TGFPS #FoodProcessing
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

శరీరానికి పోషణ అందించే ఒక తేలికైన మార్గం!  ఈ 5 పండ్లు వేసవిలో శరీరాన్ని తేమగా ఉంచి, శక్తిని ఇచ్చి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.  అవేంటో తెలుసుకోండి!  #StayHydrated #Hydration #FreshFruits #SummerVibes #MindfulEating #HolisticHealth #FruitPower #EatClean #TGFPS #Telangana

Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

కొబ్బరి చిప్పలు మరియు పీచు పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులుగా మారి, మంచి ఎగుమతి అవకాశాలను కలిపిస్తున్నాయి.  మీకు తెలుసా?  #EcoFriendly #MakeInIndia #BioProducts #WasteToWealth #GreenBusiness #TGFPS #DidYouKnow #NatureBased #GoGreen #EcoInnovation

కొబ్బరి చిప్పలు మరియు పీచు పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులుగా మారి, మంచి ఎగుమతి అవకాశాలను కలిపిస్తున్నాయి. 
మీకు తెలుసా? 

#EcoFriendly #MakeInIndia #BioProducts #WasteToWealth #GreenBusiness #TGFPS #DidYouKnow #NatureBased #GoGreen #EcoInnovation
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

From fields to factories, from effort to impact, workers drives every milestone!  Happy #InternationalLaboursDay  #FoodProcessing #TGFPS #DailyGrind #RealHeroes #HardWorkPays #Workforce #LabourDay #WorkersDay #DailyLabour #EconomicGrowth

From fields to factories, from effort to impact, workers drives every milestone! 
Happy #InternationalLaboursDay 

#FoodProcessing #TGFPS #DailyGrind #RealHeroes #HardWorkPays #Workforce #LabourDay #WorkersDay #DailyLabour #EconomicGrowth
Telangana Food Processing Society (@telangana_fps) 's Twitter Profile Photo

A legacy of thought, a philosophy of peace.  #BuddhaPurnima reminds us to live with purpose and balance.  #Telangana #FoodProcessing #TGFPS #MindfulLiving #PurposeDriven #InnerPeace #ConsciousLiving #Buddha #AuspiciousDay

A legacy of thought, a philosophy of peace. 
#BuddhaPurnima reminds us to live with purpose and balance. 

#Telangana #FoodProcessing #TGFPS #MindfulLiving #PurposeDriven #InnerPeace #ConsciousLiving #Buddha #AuspiciousDay