Ambedkar G(@AmbedkarG007) 's Twitter Profile Photo

డిసెంబర్ 8వ తేదీ వరకు
అన్నీ మూసుకుని ఇంట్లో దేవాన్ష్ తో ఆడుకో..

బయటకు వస్తే.. షరతులు వర్తిస్తాయి..

account_circle
Naredla Praveen Reddy (Modi ji ka Parivar🚩)(@praveenrdy69) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావాలంటే షరతులు వర్తిస్తాయి😂😂( Terms and Conditions Apply)

account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

అవినీతి మరకలు అంటుకున్నాయా?

ఈడీ & సీబీఐ దాడులతో విసుగు చెంది ఉన్నారా?

ఇంకెందుకు ఆలస్యం జాయిన్ బీజేపి.
ఎంత గొప్ప అవినీతి మరకలైనా వెంటనే మటుమాయం!
పట్టుబడని అవినీతి చెయ్యాలంటే ‘జాయిన్ బీజేపి‘!!

గమనిక: 'బీజేపీ జాయిన్' కేవలం దేశ సంపదను దోచే వారికి మాత్రమే.

షరతులు వర్తిస్తాయి:

బీఆర్ఎస్ పార్టీ హామీ - ఇంటికో ఉద్యోగం.
* షరతులు వర్తిస్తాయి..
(కేసీఆర్ ఇంటి సభ్యులకు మాత్రమే!)

బీఆర్ఎస్ పార్టీ హామీ - ఇంటికో ఉద్యోగం.
* షరతులు వర్తిస్తాయి..
(కేసీఆర్ ఇంటి సభ్యులకు మాత్రమే!)
#ByeByeKCR
account_circle
Krishna_BRS🚗(@Krishna_BRS) 's Twitter Profile Photo

ఎలక్షన్స్ సమయంలో 'కండీషన్స్ అప్లై' అని చెపలేదు. కనిసం మనిఫెస్టోలో ఐనా '*షరతులు వర్తిస్తాయి' అని ఇవ్వలేదు మరి ఇపుడు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఎందుకు రూల్స్ & రెగ్యులేషన్స్ లేడా షరతులు పెడుతున్నారు.

తెలంగాణ ప్రజలారా గమనించండి.

Srinivas🚩 Ravi Teja 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 N@V€€N

account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

గమనిక: ప్రభుత్వ పథకాలు కేవలం బీఆర్ఎస్ పార్టీ బంధు మిత్రులకు మాత్రమే.

ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులకు షరతులు వర్తిస్తాయి.

గమనిక: ప్రభుత్వ పథకాలు కేవలం బీఆర్ఎస్ పార్టీ బంధు మిత్రులకు మాత్రమే.

ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులకు షరతులు వర్తిస్తాయి.
#ByeByeKCR
account_circle
JPR యువగళం(@JPRJayaPalReddY) 's Twitter Profile Photo

జగన్ రెడ్డి ఇచ్చే పథకాలకు షరతులు వర్తిస్తాయి

Padayatra Lokesh
Lokesh PadaYatra | Padayatra | YuvaGalam Lokesh | Yuva Galam | Nara Lokesh PadaYatra | Nara Lokesh | Yuvagalam

account_circle
TDPShafi🦁💪✌️✌️✌️(@SkShafi45752204) 's Twitter Profile Photo

ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ హామీల వర్షం కురిపించిన YS Jagan Mohan Reddy గారు గెలిచిన తరువాత ''షరతులు వర్తిస్తాయి''అంటూ మొహం చాటేసారు.నవ రత్నాలు తెచ్చి పోస్తానని,ఇప్పుడు ''నవరత్నా''తైలంతో సరిపెట్టారు. రద్దులు,భారాలు,మోసాలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమిలేదు.

account_circle
Gellu Rajashekhargellu(@GelluRajas35274) 's Twitter Profile Photo

మా చిన్న మామయ్య (akshara kumar)

సినిమాలో హీరోగా
చేస్తున్న *చైతన్య* సార్ కి
పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ 💐💐🤝🤝🤝🎂🎂🎂🎂
🎉💐🤝🎂🎂💐🤝

_వర్తిస్తాయి టీం

మా  చిన్న  మామయ్య (akshara kumar) 
#షరతులు #వర్తిస్తాయి
 సినిమాలో హీరోగా
 చేస్తున్న   *చైతన్య* సార్ కి
పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ 💐💐🤝🤝🤝🎂🎂🎂🎂
🎉💐🤝🎂🎂💐🤝

#షరతులు_వర్తిస్తాయి టీం
account_circle
MAHINDRA AUTOMOTIVE KURNOOL(@Amplkurnool) 's Twitter Profile Photo

ఆకర్షణనేయమైన ప్రయోజనాలు, తక్షణ డెలివరీ, స్పాట్ ఫైనాన్స్, మరియు మీ పాత వాహనం ఎక్స్చేంజ్ కొరకు వెంటనే సంప్రదించండి ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూల్ 09959239785
షరతులు వర్తిస్తాయి *

PAVANHONDA(@PAVANHONDA3) 's Twitter Profile Photo

పవన్ హోండా వారి సంక్రాంతి శుభాకాంక్షలు . ప్రతి వాహనం కొనుగోలు పై రూ.4000/- నుంచి రూ.12000/- *వరకు క్యాష్ బ్యాక్ పొందండి. అతి తక్కువ డౌన్ పేమెంట్ రూ 3999/ చెల్లించి మీకు నచ్చిన హోండా వాహనాన్ని మీసొంతం చేసుకోండి . షరతులు వర్తిస్తాయి
పవన్ హోండా,ఏలూరు - 8886677787,8886677784

Sridhar Gundu(@sridhar_gundu) 's Twitter Profile Photo

ఆరిపోయే జ్యోతికి అర్హులు తక్కువ ?
అనుకున్నట్టుగానే ఉందిగా 👌🏼
పధకం అమలుకు మార్గదర్శకాలు సిద్ధం.
నాడు ఎన్నికల ప్రచారంలో చెప్పింది ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచితం.
ఇప్పుడు ఏమో 200 యూనిట్లు ఫ్రీ కాదు ,
సవాలక్ష షరతులు వర్తిస్తాయి 🤷🏼‍♂️
మీరు ఇవి అన్ని ముందు చెప్పి ఉంటె 🏃🏼

Aariz Basha(@aariz_basha) 's Twitter Profile Photo

అవినీతి మరకలు అంటుకున్నాయా?
ఈడీ & సీబీఐ దాడులతో విసుగు చెంది ఉన్నారా?ఇంకెందుకు ఆలస్యం జాయిన్ బీజేపి.ఎంత గొప్ప అవినీతి మరకలైనా వెంటనే మటుమాయం!పట్టుబడని అవినీతి చెయ్యాలంటే ‘జాయిన్ బీజేపి‘!!
షరతులు వర్తిస్తాయి.

#BJPWashingMachine
account_circle
PAVANHONDA(@PAVANHONDA3) 's Twitter Profile Photo

ప్రతి వాహనం కొనుగోలు పై రూ 3000 /* నుండి రూ 10,000/* వరకు కాష్ బ్యాక్ పొందండి . జీరో డౌన్ పేమెంట్ . డబ్బు చెల్లించకండి ,కేవలం పాత వాహనం ఎక్స్చేంజ్ చేయండి..క్రొత్త వాహనం తో వెళ్ళండి .షరతులు వర్తిస్తాయి : పవన్ హోండా,ఏలూరు - 8886677787,8886677784 , 08812 222411/12