Kaza RajKumar(@KazaRajKumar) 's Twitter Profile Photo

సామాజిక న్యాయం అంటే…
మనోడికి పరమాన్నం వడ్డించి,
పేదోడికి సున్నం వడ్డించటం కాదు సారు…

ఈ పేద మహిళకి ప్రభుత్వం పైన ఎంత కడుపుమంట ఉంటే “ఈ ప్రభుత్వానికి సిగ్గే లేదు” అంటుంది…

account_circle
Vadranam Markandeya Babu(@VadranamB) 's Twitter Profile Photo

విశాఖపట్నం కు రైల్వే జోన్ ఇస్తే... ఇప్పటిదాకా భూమి ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వం..

మా మంత్రం Development, Development, Development... వైసీపీ మంత్రం Corruption, Corruption, Corruption...
-Narendra Modi

Pawan Kalyan JanaSena Party

account_circle
Kaza RajKumar(@KazaRajKumar) 's Twitter Profile Photo

Any centre… Single hand… Ganesh లాగా,
Any centre… Single word…

డెవలప్మెంట్ కావాలంటే… బాబు రావాలి
ఉపాధి కావాలంటే… బాబు రావాలి
రాష్ట్రం బాగుపడాలంటే.., బాబు రావాలి

ఇది మా సార్ సొంత జిల్లా (కడప) ప్రజల మాట…

account_circle
𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮🚲🚲®️(@prasana_kumar) 's Twitter Profile Photo

5 లక్షల రూపాయలు కెనాల్లో గడ్డి పీకే కాంట్రాక్టర్లు డబ్బు ఇవ్వలేని ఈ ప్రభుత్వం 😂😂😂😂

G V Reddy garu ర్యాగింగ్ 👌👌👌👌👌

Shame on you YS Jagan Mohan Reddy

account_circle
Razole JANASENA IT Wing(@RZLJSP_ITWing) 's Twitter Profile Photo

అంతర్వేది రథం దగ్ధం అయ్యి 3 సoవత్సరాలు అవుతున్న ఇంకా నిందుతులను పట్టుకోలేదు!
Janasena temple

account_circle
CBN ARMY VIZAG(@Cbnarmyvizag) 's Twitter Profile Photo

ఓ లేడీ డాక్టర్ జగన్ కి సూటి ప్రశ్న..
మీరు అన్ని ఫెసిలిటీస్ ఇస్తే ఎందుకు ఉండం...?





account_circle
Makkena karthik chowdary(@MakkenaKarthik) 's Twitter Profile Photo

కాంగ్రెస్ విజయభేరి యాత్ర...
ఈరోజు తెలంగాణ కి విచ్చేస్తున్న రాహుల్ గాంధీ గారికి మరియు ప్రియాంక గాంధీ గారికి స్వాగతం - సుస్వాగతం....

elections2023 elections2023

కాంగ్రెస్ విజయభేరి యాత్ర...
ఈరోజు తెలంగాణ కి విచ్చేస్తున్న రాహుల్ గాంధీ గారికి మరియు ప్రియాంక గాంధీ గారికి స్వాగతం - సుస్వాగతం....

#VijayaBheri #telanganaelections2023 #byebyekcr #telangana #telanganaelections2023 #kcrfailedtelangana #failedgovernment #byebyekcr #failedcm
account_circle
Megapower JSP, GameChanger✊💥🔥🤙(@chandrahema1240) 's Twitter Profile Photo

అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ నుంచి కోడూరు వెళ్ళే రహదారి.....

అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ నుంచి కోడూరు వెళ్ళే రహదారి.....
#HelloAP_ByeByeYCP #FailedCMJagan #FailedGovernment
account_circle
CBN ARMY VIZAG(@Cbnarmyvizag) 's Twitter Profile Photo

15 రోజులుగా చీకటిలోనే ఉన్నాము ...
4 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాము...
భాదితులను పట్టించుకోని సైకో జగన్ సర్కార్ | AP Floods








account_circle