Andhra Politiks(@AndhraPolitiks) 's Twitter Profile Photo

జనసేన గుర్తును 🆓 సింబల్ జాబితా లో చేర్చిన ఎలక్షన్ కమిషన్ 😁😁


account_circle
𝐇𝐚𝐫𝐢𝐬𝐡 𝐘𝐒𝐉 || సిద్ధం ✊(@iam_harish999) 's Twitter Profile Photo

కాకినాడ రూరల్ : 🚨⚠️🚨

కళ్యాణ్ బలి అయిన జనసేన నేత 🥹

సీటు కావాలంటే ఇవ్వాల్సిందే అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో షాక్ తిన్న
సరోజ. కన్నీటి పర్యంతం అయ్యారు.🥺🥹


account_circle
𝐇𝐚𝐫𝐢𝐬𝐡 𝐘𝐒𝐉 || సిద్ధం ✊(@iam_harish999) 's Twitter Profile Photo

కళ్యాణ్ బలి అయిన పడాల 🥹🥲

సీటు కావాలంటే ఇవ్వాల్సిందే అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో షాక్ తిన్న
భూదేవి.

పవన్ కళ్యాణ్ కి 45కోట్లు ఇచ్చి టిక్కెట్
దక్కించుకున్న నిమ్మక జయకృష్ణ.

మనస్థాపంతో కన్నీరు పెట్టుకున్న భూదేవి🥹

account_circle
Manya(@ManpreethReddyT) 's Twitter Profile Photo

Fact is Jagananna is Man of Masses and Powerful in election management 🥵💥

Alliance is just a part of joke for jagananna 🤷🏻‍♂️

account_circle
Mahaboob Khan pathan(@khan_06041984) 's Twitter Profile Photo

గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో పాటు అద్దాలు పగలగొట్టి, ఫ్లెక్సీలు చించి రౌడిల్లా ప్రవర్తించారు. ఒక బీసీ మహిళా ఆస్తులు ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారు

account_circle
Anitha Reddy(@Anithareddyatp) 's Twitter Profile Photo

మీ ముఖల్లో అ భాద ఏంటి 🙄 ఎవ్వరు కొట్టారు ఎవ్వరు పొయ్యారు 😂

account_circle