NTV Telugu (@ntvtelugulive) 's Twitter Profile Photo

ఆయన మీ అమ్మ తరుపున ఏమైనా చుట్టమా? పట్టాదారు పాస్ పుస్తకంలో జగన్ ఫోటో ఎందుకు? - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు #TDP #ChandrababuNaidu #CMYSJagan #YSRCP #JaganannaSaswathaBhuHakkuBhuRaksha #YSJagan #AndhraPadesh #RaaKadaliraa #NTVTelugu

NTV Telugu (@ntvtelugulive) 's Twitter Profile Photo

సమగ్రభూసర్వే పథకం ముసుగులో రాష్ట్రంలో లక్షకోట్ల అవినీతి జరిగింది - బొండా ఉమామహేశ్వరరావు #BondaUma #TDP #AndhraPradesh #CMYSJagan #JaganannaSaswathaBhuHakkuBhuRaksha #YSJagan #YSRCP #NTVTelugu

Sakshi TV Official (@sakshitvdigital) 's Twitter Profile Photo

Land Surveys in AP: రోజుకు 50వేల సర్వే రాళ్లు..| Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha #LandSurvey #JaganannaSaswathaBhuHakkuBhuRaksha #SakshiTV

మా నమ్మకం నువ్వే జగనన్న (GaneshKumarReddy) (@2024_ysrcparty) 's Twitter Profile Photo

భూముల రీ సర్వేకు అత్యంత ప్రాధాన్యం. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సమీక్షలో సీఎం జగన్. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరం. ఎవరూ టాంపర్ చేయలేని విధంగా భూ హక్కు పత్రాలు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి #JaganannaSaswathaBhuHakkuBhuRaksha #CMYSJagan

భూముల రీ సర్వేకు అత్యంత ప్రాధాన్యం. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సమీక్షలో సీఎం జగన్. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరం. ఎవరూ టాంపర్ చేయలేని విధంగా భూ హక్కు పత్రాలు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి

#JaganannaSaswathaBhuHakkuBhuRaksha #CMYSJagan
Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

దేశంలోనే తొలిసారి, ఏపీలోనే.. ఇక వాళ్ల ఆటలు సాగవ్: సీఎం జగన్ #JaganannaSaswathaBhuHakkuBhuRaksha #YSJagan #APNews telugu.samayam.com/andhra-pradesh…