Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile
Samayam Telugu

@samayamtelugu

SAMAYAM TELUGU is a Telugu news brand from Times Internet, India's largest digital products company which is a part of Times of India group.

ID: 3279562694

linkhttp://telugu.samayam.com/ calendar_today14-07-2015 12:36:06

133,133K Tweet

6,6K Followers

67 Following

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ట్విట్టర్ రివ్యూ.. 5/5 రేటింగ్ ఏంటి సామీ.. ఇది అతని బయోపిక్ telugu.samayam.com/telugu-movies/… #AndhraKingTalukareview #AndhraKingThaluka #RamPothineni #BhagyashriBorse #Upendra

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నాలు ప్రారంభించింది. సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోటీ ఉంది. #karnataka #Siddaramaiah #DKShivakumar telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుంది. కాలుష్య నియంత్రణకు అమలుచేస్తోన్న మార్గదర్శకాలు, నిబంధనలు ఎటువంటి ప్రభావం చూపడం లేదు. #DelhiPollution #delhi #KiranBedi #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

పాకిస్థాన్ సైన్యం ప్రత్యక్షంగా అధికారాన్ని స్వాధీనం చేసుకోకుండానే.. ఆర్మీ చరిత్రలో అత్యంత శక్తివంతమైన దశలో అడుగుపెడుతోంది. ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) పదవి చేపట్టారు. #AsimMunir #PakistanArmy #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

డబ్బులు, విలువైన వస్తువులు దొరికితే తమ సొంతం చేసుకుంటారుగానీ, పోగొట్టుకున్న వ్యక్తులకు వాటిని అప్పగించాలని ఆలోచించరు.కానీ, కొందరు మాత్రం తమది కానిది ఒక్క రూపాయి కూడా ఆయాచితంగా తీసుకోడానికి ఇష్టపడరు. #autowala #bengaluru #Cash #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

నవంబరు 26న వైట్‌హౌస్ వద్ద కాల్పుల ఘటన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోకి మూడో ప్రపంచ దేశాల నుంచి వచ్చే పౌరులను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. #DonaldTrump #thirdworldcountry #usimmigration #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

సవరించిన భూకంప రూపకల్పన కోడ్‌లో భాగంగా భూకంప ప్రమాద జోన్ల మ్యాప్‌ను భారత్ విడుదల చేసింది. ఇందులో, మొత్తం హిమాలయ ప్రాంతాన్ని తొలిసారిగా అత్యధిక ప్రమాదకర జోన్‌ (కొత్తగా ప్రవేశపెట్టిన జోన్ VI)లో గుర్తించారు. #earthquake #himalayas #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

ఓ మంత్రి ముందు ఐటెం గర్ల్స్ డ్యాన్సులు చేస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటన అధికార డీఎంకే‌ను ఇరకాటంలోకి నెట్టింది. #birthdaycelebration #UdayanithiStalin #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తులో విస్మయానికి గురిచేసే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, సహ- నిందితుడు ఫోన్‌లోని డ్రోన్ ఫోటోలు.. హమాస్ తరహా ఆయుధాల ఆధారాలను బయటపెట్టాయి. #DelhiBlast #drone #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

నిరుద్యోగులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) భారీ శుభవార్త చెప్పింది. కేంద్ర సాయుధ బలగాల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌‌ను డిసెంబరు 1న సోమవారం విడుదల చేసింది. #jobs #SSC #defencejobs #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరిల్లో ఒకరైన అలీమా ఖాన్.. ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. #ImranKhan #AsimMunir #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

షేక్ హసీనా పదవి నుంచి తప్పుకుని, భారత్‌కు పారిపోయిన వచ్చినప్పటి నుంచి భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు క్రమేపీ బలహీనపడుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌పై ఆ దేశ నేతలు తమ అక్కసు వెళ్లగక్కుతూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. #Bangladesh #SheikhHasina #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

ఓ వ్యాపారవేత్త తన ఓటు హక్కును వినియోగించుకోడానికి ఏకంగా 3 వేల కిలోమీటర్ల దూరం నుంచి విమానం, హెలికాప్టర్‌లో వచ్చారు. అదీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం. #LuLuGroup #elections #vote #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

భారత్, చైనాల చేస్తోన్న ప్రయత్నాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా నిపుణులకు సాధ్యమైనంత వేగంగా వాణిజ్య వీసా జారీ కోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసినట్లు సమాచారం. #China #visa #IndiaChinaRelations #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

ప్రియాంక గాంధీ వాద్రాకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అప్పగించాలని కోరుతూ అగ్రనేత సోనియా గాంధీకి మాజీ ఎమ్మెల్యే సంచలన లేఖ రాశారు. #PriyankaGandhi #SoniaGandhi #Congress #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

ప్రస్తుతం మన సౌరవ్యవస్థ గుండా ప్రయాణిస్తున్న 3I/ATLAS అనే తోకచుక్కను ప్రపంచవ్యాప్తంగా ఖగోళ పరిశోధకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. #Comet3IATLAS #Earth #TeluguNews telugu.samayam.com/latest-news/sc…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

పదేళ్ల పాటు అమెరికాలో పనిచేసి రూ.100 కోట్లకు పైగా ఆస్తితో భారత్‌కు తిరిగి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రెడ్డిట్‌లో ఆయన పెట్టిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. #NRIs #indian #usa #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో జన్ సూరజ్ పార్టీ అధినేత, ప్రశాంత్ కిషోర్ గతవారం ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో సమావేశమైనట్టు విశ్వసనీయ వర్గాలు జాతీయ మీడియాకు సోమవారం వెల్లడించాయి. #PriyankaGandhi #prashantkishor #Congress #TeluguNews telugu.samayam.com/latest-news/in…

Samayam Telugu (@samayamtelugu) 's Twitter Profile Photo

We Are Hiring.. వీడియో ఎడిటర్ (కాంట్రాక్ట్) 2 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉండాలి. Adobe Premiere Pro, After Effects, Photoshop సాఫ్ట్‌వేర్లపై అవగాహన ఉండాలి. రెజ్యుమే పంపడానికి మెయిల్ ఐడీ: [email protected] చివరి తేది: డిసెంబర్ 30, 2025 #SamayamTelugu

We Are Hiring..
వీడియో ఎడిటర్ (కాంట్రాక్ట్)
2 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉండాలి.
Adobe Premiere Pro, After Effects, Photoshop సాఫ్ట్‌వేర్లపై అవగాహన ఉండాలి.

రెజ్యుమే పంపడానికి మెయిల్ ఐడీ: samayamtelugujobs@gmail.com
చివరి తేది: డిసెంబర్ 30, 2025
#SamayamTelugu