gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో పని చేస్తా.

- రేవంత్ రెడ్డి

Congress CM Party

account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తూ పింకీలు ఎలా దొరికిపొయారో చూడండి..

Elections2023

account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

ధరణి ప్లేస్ లో భూమాత...
సెక్రటేరియట్ ఆరో అంతస్తులో స్పెషల్ సెల్ సీఎం, రెవెన్యూ మంత్రి రెగ్యులర్ పర్యవేక్షణ.

#bhoomatha #telanganacongress #ChinnaReddy #ChinnareddyGillella #Wanaparthy #IncTelangana
account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

సోదర, సోదరీమణుల ఆత్మీయ బంధాన్ని చాటే పండుగ రక్షా బంధన్..
రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

#RakshaBandhan #RakhiPournami #ChinnaReddyGillella #AICCSecretary #ExMinister #Wanaparthy #Congress #IncTelangana
account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

జనహృదయ నేత సంక్షేమ సారథి, దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి, ఇవే నా ఘన నివాళులు..

ajashekarReddy

జనహృదయ నేత సంక్షేమ సారథి, దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి, ఇవే నా ఘన నివాళులు..

#YSR #YSRajashekarReddy #Vardanthi #Tributes #ChinnaReddyGillella #AICCSecretary #ExMinister #Wanaparthy #Congress #IncTelangana
account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

చేవెళ్ల కాంగ్రెస్ SC - ST డిక్లరేషన్

కాంగ్రెస్‌ వస్తుంది
ఎస్సీ, ఎస్టీల బతుకుల్లో వెలుగులు తెస్తుంది

ForTelangana

చేవెళ్ల కాంగ్రెస్ SC - ST డిక్లరేషన్

కాంగ్రెస్‌ వస్తుంది
ఎస్సీ, ఎస్టీల బతుకుల్లో వెలుగులు తెస్తుంది

#Telangana #CongressForTelangana #scstdeclaration #MallikarjunKharge #ChevellaPrajaGarjana #ChinnaReddyGillella #AICCSecretary #ExMinister #Wanaparthy #Congress #IncTelangana
account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

త్యాగాల మాగాణం… ఇంద్రవెల్లి రణ గానం…
దండు కదలాలి… జెండా ఎగరాలి
తెలంగాణ పునర్నిర్మాణ సభ
ఫిబ్రవరి -2, ఇంద్రవెల్లి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా

#Indravelli #ChaloIndravelli #revanthreddy #chinnareddygillella #telanganacongress #wanaparthy
account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

విశ్వ విఖ్యాత, ప్రముఖ క్రీడా కారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం గా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం...
జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు.

#NationalSportsDay #ChinnaReddyGillella #AICCSecretary #ExMinister #Wanaparthy #Congress #IncTelangana
account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

అనాధలంటే దేవుని పిల్లలు వారికి సేవ చేయడమే మనకు గొప్ప అదృష్టం వారికి సేవ చేస్తే దేవుడికి చేసినట్లే అంటూ అనాధలను ఆదుకున్న మదర్ థెరిస్సా గారి జయంతి సందర్భంగా ఆ గొప్ప ఆదర్శమూర్తికి ఘన నివాళులు....

#motherteresa #jayanthi #tributes #ChinnaReddyGillella #AICCSecretary #ExMinister
account_circle