gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profileg
gillella chinnareddy

@Chinnareddy_G

Ex Minister & Ex MLA Wanaparthy Assembly Constituency
TPCC Disciplinary action Committee Chairman AICC Secretary Congress Party

ID:1457737884270661638

linkhttps://www.facebook.com/chinnareddymla/ calendar_today08-11-2021 15:53:11

1,1K Tweets

310 Followers

5 Following

Follow People
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

ఈ రోజు వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పాటుపడిన గొప్ప వ్యక్తి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలె గారి జయంతి వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ డా. జిల్లెల్ల చిన్నా రెడ్డి గారు మరియు కాంగ్రెస్ శ్రేణులు.

account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

నిన్న వనపర్తి పట్టణంలో ఏరియా హాస్పిటల్ ని సందర్శించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి గారు. హాస్పిటల్లో ని రోగులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకొని హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పటం జరిగింది.

ముస్లిం సోదర సోదరీమణులందరికీ
రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు
account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

ఉగాది పండుగ సందర్బంగా ఆలయ కమిటీ నిర్వహించిన పంచాంగంలో పాల్గొన్న జిల్లెల చిన్నారెడ్డి గారు. దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ని దర్శించుకొని, అక్కడ ఉన్న భక్తులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ.

నిన్న సాయంత్రం పెద్దమందడి మండల కేంద్రంలోని మజీద్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు.

మజీద్ లో ముస్లిం సోదరులు మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ. నిన్న సాయంత్రం పెద్దమందడి మండల కేంద్రంలోని మజీద్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు. మజీద్ లో ముస్లిం సోదరులు మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

ఈ ఉగాది మీ అందరికీ ఎంతో ఆనందాన్ని, సౌభాగ్యాన్ని అందించాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2024

account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిలా ఈ తెలుగు నూతన సంవత్సరాది మీకు మధురానుభూతులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
శ్రీ క్రోధి నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు

షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిలా ఈ తెలుగు నూతన సంవత్సరాది మీకు మధురానుభూతులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

స్వాతంత్రోద్యమంలో విప్లవకారుల ప్రేరణ గీతం 'వందేమాతరం'. అలాంటి ప్రేరణ గీత రచయిత
'శ్రీ బంకించంద్ర ఛటర్జీ' గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.

స్వాతంత్రోద్యమంలో విప్లవకారుల ప్రేరణ గీతం 'వందేమాతరం'. అలాంటి ప్రేరణ గీత రచయిత 'శ్రీ బంకించంద్ర ఛటర్జీ' గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

నిన్న ఖిల్లా గణపురం మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త నైముద్దీన్ ఆరోగ్యం గురించి తెలుసుకొని వారిని పరామర్శించిన రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు.

నిన్న రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ బొమిరెడ్డి కృపాకర్ రెడ్డి 70వ జన్మదిన సందర్భంగా వ్యవసాయ శాఖ ఉద్యోగులు, అధికారులు కలిసి ఆదివారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు.

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం..

ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిద్దాం..
ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం..

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిద్దాం.. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం..
account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

ఈరోజు హైదరాబాదులో తుక్కుగూడ భారీ బహిరంగ సభకు మన ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారికి రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి గారు మన ప్రియతమ యువ నాయకుడు బావి భారత ప్రధాని శ్రీ Rahul Gandhi గారికి కండువ వేయడం జరిగింది.

account_circle
gillella chinnareddy(@Chinnareddy_G) 's Twitter Profile Photo

పెబ్బేరు:- పట్టణ కేంద్రంలోని సుగురు గ్రామానికి చెందిన విజయ్ కుమార్ శెట్టి గారి నివాసంలో ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొన్న డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి గారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఏఐసీసీ కార్యదర్శి గారు.

ఈరోజు వనపర్తి లో వనపర్తి జిల్లా గ్రంథలయాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి గారు. అధికారులతో మాట్లాడి జిల్లా గ్రంధాలయం గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.