Sagar Kalyan Yadla(@YadlaYsrcp) 's Twitter Profile Photo

అతడి శ్వాస కోట్లమందికి ఆశ!
ప్రాణం తీయగలరేమో కానీ ప్రజాభిమానాన్ని తీయలేరు!!

అతడి శ్వాస కోట్లమందికి ఆశ!
ప్రాణం తీయగలరేమో కానీ ప్రజాభిమానాన్ని తీయలేరు!!
#AttackOnYSJagan  #GetWellSoonJagananna
account_circle
K V CHALAMAREDDY(@ChalamareddyK) 's Twitter Profile Photo

జేబులో మడత పెట్టిన పేపర్లు ఇంత ఫ్రెష్ గా ఎలా కనబడుతున్న యబ్బ. మడతలు కూడా కనబడటం లేదు ఇదేదో కొంచెం ఆలోచించాలి...
అబ్బా ఏమి తెలివి రా బాబు..

జేబులో మడత పెట్టిన పేపర్లు ఇంత ఫ్రెష్ గా ఎలా కనబడుతున్న యబ్బ. మడతలు కూడా కనబడటం లేదు ఇదేదో కొంచెం ఆలోచించాలి...
అబ్బా ఏమి తెలివి రా బాబు..
#AttackOnYSJagan #GetWellSoonJagananna
account_circle
Krishna marina(@MarinaKrishna) 's Twitter Profile Photo





వై.యస్.రాజశేఖర రెడ్డి గారి మరణం నుండి మా కుటుంబం ఇంకా తేరుకోలేదు ! దయచేసి నా కడుపు మీద కొట్టకండి : వై.యస్.విజయమ్మ గారు🙏

account_circle
farhinreddy(@farhinreddy) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రభుత్వంపై హై కోర్టు సీరియస్
విమానాశ్రయం కేంద్ర పరిధిలోకి వస్తే ఆంధ్రా పోలీసులు ఎందుకు విచారిస్తున్నారు ? కౌంటర్ వేయాలని ఆదేశాలు

account_circle
Ahmed(@ahmedmy129) 's Twitter Profile Photo

Its waste of time asking N Chandrababu Naidu about let him get the answer from the people of in coming elections.. N Chandrababu Naidu make a note people will vanish you and your yellow party from AP

Its waste of time asking @ncbn about #AttackOnYSJagan let him get the answer from the people of #AndhraPradesh in coming elections.. @ncbn make a note people will vanish you and your yellow party from AP #TDPCheapTricks
account_circle
Puttaparthi YSRCP Social Media(@PuttaparthiDSR) 's Twitter Profile Photo

కోడికి కట్టే కత్తి పదును ఎంతటి ప్రమాదకరమైనదో.. ప్రముఖ జర్నలిస్ట్ ఇషాకి మాటల్లో.

account_circle
Jagananna Connects(@JaganannaCNCTS) 's Twitter Profile Photo

వైయస్ జగన్ పై హత్యాయత్నం కేసులో హైకోర్ట్ సానుకూలంగా స్పందించింది. పిటీషన్లో పేర్కొన్న ఏపీ సియం సహా 8 మందికి నోటీసులు.

account_circle
WalkWithJagan(@WalkwithYSRCP) 's Twitter Profile Photo

శ్రీనివాస్ సొంత ఊరు వారు జగన్ మోహన్ రెడ్డి గారి పై జరిగిన హత్యప్రయత్నం గురుంచి ఏమి చెప్తున్నారో మిరే చూడండి

account_circle
Dileep Reddy(@DRtweets_) 's Twitter Profile Photo

కత్తి చూసి బయపడడానికి పోటెల్ కాదు రా... పులివెందుల బిడ్డ

😞

కత్తి చూసి బయపడడానికి పోటెల్ కాదు రా... పులివెందుల బిడ్డ 

😞 #AttackOnYSJagan #AndhraPradesh
account_circle
YSJ Tammudu Shiva | 𝐒𝐈𝐃𝐃𝐇𝐀𝐌🌈™(@SivareddE) 's Twitter Profile Photo

ఈ గుండె ఆదరాదు బెదరదు..💪

ఒంట్లో కత్తి దిగినా...
కళ్ల ముందే నెత్తురు చిమ్మినా..
నరాల్లో నొప్పి పుట్టినా...
గుండెల్లో ధైర్యం సడలలేదు
తనకోసం వచ్చిన వాళ్ళ ను నవ్వుతూ.భరోసా ఇస్తూ..

ఆ బ్లడ్ కి వెనకడుగు వెయ్యడం తెలియదు
ఆ బిడ్డ కి భయపడటం తెలియదు

ఈ గుండె ఆదరాదు బెదరదు..💪

ఒంట్లో కత్తి దిగినా...
కళ్ల ముందే నెత్తురు చిమ్మినా..
నరాల్లో నొప్పి పుట్టినా...
గుండెల్లో ధైర్యం సడలలేదు
తనకోసం వచ్చిన వాళ్ళ ను నవ్వుతూ.భరోసా ఇస్తూ..

ఆ బ్లడ్ కి వెనకడుగు వెయ్యడం తెలియదు
ఆ బిడ్డ కి భయపడటం తెలియదు

#OneYearForBlackDay #AttackOnYSJagan
account_circle
Puttaparthi YSRCP Social Media(@PuttaparthiDSR) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రభుత్వంపై హై కోర్టు సీరియస్

విమానాశ్రయం కేంద్ర పరిధిలోకి వస్తే ఆంధ్రా పోలీసులు ఎందుకు విచారిస్తున్నారు ? కౌంటర్ వేయాలని ఆదేశాలు

రాష్ట్ర ప్రభుత్వంపై హై కోర్టు సీరియస్ 

విమానాశ్రయం కేంద్ర పరిధిలోకి వస్తే ఆంధ్రా పోలీసులు ఎందుకు విచారిస్తున్నారు ? కౌంటర్ వేయాలని ఆదేశాలు 

#AttackOnYSJagan
account_circle
Jagan Army®(@JaganArmy) 's Twitter Profile Photo

విచారణ ని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ని కొట్టివేసిన హైకోర్టు.

#NIA విచారణ ని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ని కొట్టివేసిన హైకోర్టు.
#AndhraPradesh #Attackonysjagan #TDPPlotToKillJagan
account_circle