
Sunilkumar AEO
@sunilkumaragri2
Sunil Kumar AEO
ID: 1263878640309137408
22-05-2020 17:05:49
70 Tweet
274 Followers
1,1K Following


anand mahindra Sir, We hv introduced few Mini Libraries in Schools, Colleges, Police Stations and Saloon Shops in Telangana. We request you to kindly install few MINI LIBRARIES in each & every Mahindra ShowRoom across India and allow 30 minutes reading time for your staff.









అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పద్ధతిలోనే కేంద్ర ప్రభుత్వ Digital crop Survey (DCS) కొరకు తెలంగాణ లో కూడా గ్రామ స్థాయి శాశ్వత/తాత్కాలిక సహాయకులను నియమించాలి. తెలంగాణ లో AEO లపై అదనపు పని భారాన్ని తొలగించండి. Revanth Reddy Tummala Nageswar Rao Telangana CMO



వ్యవసాయానికి సహకారం కొరత... క్షేత్రస్థాయిలో "గ్రామ వ్యవసాయ సహాయకులు" లేక తీవ్రమైన పని ఒత్తిడికి గురి అవుతున్న వ్యవసాయ శాఖ అధికారులు.... Telangana CMO Revanth Reddy Tummala Nageswar Rao Minister Sridhar Babu Bhatti Vikramarka Mallu




Telugu Scribe 600 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైతు వేదికలో అటెండర్లను నియమించండి అని ప్రభుత్వానికి ఎన్ని మార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతోందని రాష్ట్రవ్యాప్తంగా ఏఈఓ లే రైతువేదిక లను శుభ్రం చేసి తమ నిరసన ను తెలియజేశారు. Minister Sridhar Babu Tummala Nageswar Rao Revanth Reddy


"AEO ల పై కక్ష - వ్యవసాయ శాఖ కు శిక్ష". Save AEOs - Save Agriculture. డిజిటల్ పంట సర్వే చేయడం లేదనే కోపంతో అకారణంగా సస్పెన్షన్ విధించిన 163 మంది AEO లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఏఈఓ ల సమస్యలను పరిష్కరించాలి. Revanth Reddy Tummala Nageswar Rao Telangana CMO


తెలంగాణ AEO ల ఐక్య వేదిక Revanth Reddy Tummala Nageswar Rao Telangana CMO Honourable Chief Minister sir please look into the matter and Save the AEO’s who are base Employees of the Agriculture Department, their role is crucial in successful implementation of each and scheme convened by Govt. of Telangana

పంట సర్వే ల పేరిట నిండు గర్భిణీ ఉద్యోగులను (women AEO) లను సైతం పొలం గట్ల మీద తిప్పడం చాలా బాధాకరం. ఉద్యోగులైనా వారు కూడా ఆడ పిల్లలే. వారి కష్టం అర్థం చేసుకోగలరు. పంట సర్వే నుండి వారికి మినహాయింపు ఇవ్వగలరు Tummala Nageswar Rao Telangana CMO Revanth Reddy youtu.be/BYT-k_Tfx40?si…