Sujatha Goud (@sujathagoud6) 's Twitter Profile
Sujatha Goud

@sujathagoud6

Dhammaiguda mahila working president and social media incharge

ID: 1356757831257522176

calendar_today03-02-2021 00:14:49

14,14K Tweet

12,12K Followers

711 Following

Sujatha Goud (@sujathagoud6) 's Twitter Profile Photo

బీఆరెస్ లోకి బండి సంజయ్ వీరాభిమాని వెంకటేష్. కరీంనగర్ ప్రజలారా ఆలోచించండి ప్రాణానికంటే ఎక్కువగా అభిమానించిన నాయకుణ్ణి నేడు అదే అభిమానులు ఛీ కొడుతున్నారు అంటే ఊహించుకోండి బండి అనే వ్యక్తి ఎలాంటి వాడో కరుడుగట్టిన అభిమానులు ఎందుకు దూరం అవుతున్నారో ప్రజలు ఆలోచించండి #KCROnceAgain

బీఆరెస్ లోకి బండి సంజయ్ వీరాభిమాని వెంకటేష్.

కరీంనగర్ ప్రజలారా ఆలోచించండి ప్రాణానికంటే ఎక్కువగా అభిమానించిన నాయకుణ్ణి నేడు అదే అభిమానులు ఛీ కొడుతున్నారు అంటే ఊహించుకోండి బండి  అనే వ్యక్తి ఎలాంటి వాడో

కరుడుగట్టిన అభిమానులు ఎందుకు దూరం అవుతున్నారో ప్రజలు ఆలోచించండి #KCROnceAgain