S Suresh Kumar IAS (@ssureshias) 's Twitter Profile
S Suresh Kumar IAS

@ssureshias

Principal Secretary, Infrastructure & Investment, Skill Development, Govt. of AndhraPradesh.
Master's in International Development Policy (Duke University)

ID: 68091958

calendar_today23-08-2009 06:43:12

2,2K Tweet

340 Takipçi

602 Takip Edilen

S Suresh Kumar IAS (@ssureshias) 's Twitter Profile Photo

With the guidance of N Chandrababu Naidu CMO Andhra Pradesh and support of Ram Mohan Naidu Kinjarapu, #AndhraPradesh is planning several projects in the civil aviation sector to unleash the potential of the state. Thank you Ram Mohan Naidu Kinjarapu garu for facilitating a fruitful meeting with minister officials. Lokesh Nara

S Suresh Kumar IAS (@ssureshias) 's Twitter Profile Photo

డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు. వరద బాధితులకు డ్రోన్లతో ఆహారం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు. 8-10 కిలోల వరకు ఫుడ్, మెడిసిన్, నీటిని డ్రోన్ల ద్వారా సరఫరా. #APGovtWithFloodVictims #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh Lokesh Nara

S Suresh Kumar IAS (@ssureshias) 's Twitter Profile Photo

State government is committed to nurture & support startup ecosystem. We are using Vijayawada flood management as a case study to develop more applications in Disaster management. #AmaravatiDroneSummit will explore the use of drones Drone Federation India (DFI) CMO Andhra Pradesh Ram Mohan Naidu Kinjarapu MoCA_GoI

CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

అమరావతిని డ్రోన్ క్యాపిటల్ గా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ‘అమరావతి డ్రోన్ సమ్మిట్’ పై ఆయన సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. (1/2)

టెక్నాలజీ అర్ధం చేసుకునే శ్రీ నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండటం ఎడ్వాంటేజిగా తీసుకుని డ్రోన్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. (1/2)

అమరావతి లో నేడు జరిగిన డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. 1.లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్, 2.లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టి, 3. లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్, 4. డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శన, 5. అతి పెద్ద ఏరియల్ లోగో ప్రదర్శన #AndhraPradesh

అమరావతి లో నేడు జరిగిన డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. 1.లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్, 2.లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టి, 3. లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్, 4. డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శన, 5. అతి పెద్ద ఏరియల్ లోగో ప్రదర్శన
#AndhraPradesh
S Suresh Kumar IAS (@ssureshias) 's Twitter Profile Photo

This is how the drone show was planned. See the humongous task in programming 5500 drones, doing multiple trials and finally launching them in few seconds to create magic in the sky CMO Andhra Pradesh Ram Mohan Naidu Kinjarapu Lokesh Nara instagram.com/reel/DBbskKdSp…