
Sreekanth B+ve
@sreekanth324
When life becomes overly dramatic, it often brings numerous challenges. Be prepared to face them.
ID: 1174253558423871490
18-09-2019 09:27:37
47,47K Tweet
5,5K Takipçi
416 Takip Edilen

ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పురపాలక సంఘము అభివృద్ధికి 3 కోట్ల ప్రకటించి సంఖుస్థాపన చేశారు. ఆ నిధులకు ఆమోదం రావడంతో 30 వార్డుల పరిధిలో అధికారులు అవసరం అయిన పనులను గుర్తించి, సమస్యల పరిస్కారంకు ప్రణాళిక సిద్ధం చేశారు. Pawan Kalyan !! JanaSena Party
