SRINIVAS (@sreddynlr) 's Twitter Profile
SRINIVAS

@sreddynlr

FCA

ID: 502664696

calendar_today25-02-2012 07:58:31

7,7K Tweet

962 Followers

86 Following

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

సర్వంగ్రాహంబెల్ గారు మళ్ళీ మంగళారమే విచ్చేశారు.. అచ్చొచ్చినరోజు.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

ఒక హిందువు 'నేను హిందువునే బాబోయ్' అని చెప్పుకోవాల్సిన దుఃస్థితిని అతనికి తీసుకొచ్చిన ప్రతి బుర్రలేని దొంగరక్షకుడు ఆ పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు.. తప్పిదారి కర్రపెత్తనం చెయ్యిమారిందా.. నీకుంటది రా దొంగరక్షకా.. రకతకన్నీరే.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

ఏడిసేటోళ్ళని ఏడిపించడంలో ఉండే మజా ఏడిపించేటోళ్ళకే తెలస్తాది.. ఏడవండి.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

కష్టాలు ఇనడంలో ఉండే కష్టం.. కష్టాలు అనుభవించేవోళ్లకి ఎప్పుడూ అర్ధంగాదు.. రొంబ కష్టం.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

అన్నా హజారే లో పోరాటయోధుడుని చూసిన దేశం.. రాఘవ్ చద్దా లో ఆదర్శ అభ్యుదయవాదిని చూస్తావుంది.. మేరా భారత్ ......... .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

ఎప్పుడెవురితో లేసిపోద్దో తెల్వని పిల్లకి ఎదురుకట్నమిచ్చి పెళ్లిచేస్కొనే ఏబ్రాసిగానిలెక్క.. పవర్ మారిపోతే పక్కనోడి పంచకుజేరే లోకలోళ్లకోసం ఎన్ని పైసల్ ఎట్టినా మోరీల పోశినట్టైతది మేస్తిరి.. లోకల్ కి ఇన్ని పైసలా..!!? పైసల్ జర్రంత భద్రం.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

మనుషుల్లో రెండే తెగలు.. మనుషుల్లా బతికే మనుషులు.. మనిషి రూపంలో ఉండే పశువులు.. మనిషిరూపంలో ఉండే పశువులు ఇలానే మొరుగుతాయ్.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

ముల్లోకాలూ తిరిగిన మురుగన్ చూపిన భక్తి కన్నా.. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన పిళ్ళయార్ భక్తికే విలువెక్కువ.. గిరిప్రదక్షిణలకన్నా సంపూర్ణభక్తితో చేసే గర్భగుడి ప్రదక్షిణలతో వచ్చే పుణ్యమెక్కువ.. అవళదా.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

సంస్కృతీ సాంప్రదాయాలు.. అనుసరించాల్సిన విధివిధానాలు.. వైదిక నియమాలను బట్టి.. శాస్త్రధర్మాలను బట్టి.. క్షేత్ర ప్రాశస్త్యంని బట్టి.. ఆవిర్భావ/ప్రతిష్టించిన కారణాలను బట్టి ఉంటాయ్.. ఉండాలి.. మోడ్రనైజేషనో.. రీమేకో చెయ్యాలనుకోవడం అసంబద్ధం.. కమర్షియల్ ఎక్స్‌పెరిమెంట్లు కుదరవు.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

అనువుగాని చోట అధికులమనరాదు.. కొంచెమైన అదియు కొదువగాదు.. కొండ అద్దమందు కొంచెమైయుండదా..!! విశ్వదాభిరామ వినురవేమ.. ఈ పొయమ్ ఓ పదిసార్లు ఇంపోజిషన్ రాయన్నా.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

ఎవురు ఎవుర్ని గెలిపిస్తారో క్లారిటీ వచ్చుంటాదీపాటికి.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

వ్యాలెట్లు ఖాళీచేసే వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

సకల అరిష్టాలకూ.. సర్వ దరిద్రాలకూ ఆ హోమే కారణం.. ఆ హోమ్ ని మార్చనంతవరకూ తప్పదు భారం.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

నిజం సహజసిద్ధం.. కట్టుకతలనో.. పిట్టకతలనో నిజమని నమ్మించటానికి చేసే ప్రతి పిచ్చిప్రయత్నానికి.. అలాటి కతలే ఎదురుకావచ్చు.. ఖర్మగాలితే అసలునిజాలే ఎదురుపడొచ్చు.. ఏదిజరిగినా ఊపిరాడక గిలగిలా కొట్టుకోవాల్సొసద్ది.. పాతకాలం కతలు ఎల్లకాలంనడవవు.. ఇప్పుడేకాలమో తెల్సుకోకపోతే కష్టాలుతప్పవు..

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

టిట్టర్ ల ఫ్రెండ్స్ అంటే ఆమాత్రం పచ్చిబూతులు తిట్టుకోవడం కామనే రా శీనా.. మోర్ బూతులు ఫర్ ఇస్ట్రాంగ్ ఫ్రెండ్షిప్.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

ఇంటర్నేషనల్ యాంథమ్ ఆఫ్ వాలెంటైన్స్ డే.. ఎంజాయ్ ద డే.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

యబ్బే.. శనివారం సొల్లు కబుర్లతోటి ఒక్కసారిగా పిచ్చి తగ్గిపోదు.. ఈ రికార్డింగ్ ఎవరిదగ్గిరైనా ఉంటే.. పొద్దన్నే సుప్రభాతంలెక్క ఓ సారి.. సాయంకాలం భగద్గీతలెక్క ఓ సారి.. ఓ ఆర్నెల్లినిపిస్తే పిచ్చి తగ్గొచ్చు.. మ్యాడ్ వార్స్ నీడ్ టైం టు గెట్ క్యూర్డ్.. ట్రై ఇట్.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

ప్రశ్నించడానికొచ్చి పబ్బం గడుపుకునేటోడిని ఇట్టా తగులుకున్నావేంది ప్రశ్నా..!!!!! ఖండిస్తన్నాం.. .

SRINIVAS (@sreddynlr) 's Twitter Profile Photo

నావల్లగాదన్నా ఇగ.. నిన్నన్నిమాటలంటాంటే ఇన్లేను.. ప్రశ్న డౌన్ డౌన్.. .