SP MAHABUBABAD (@spmahabubabad) 's Twitter Profile
SP MAHABUBABAD

@spmahabubabad

Official Twitter handle of the Superintendent of Police Mahabubabad District, Telangana, India.
In Case of Emergency Please Dial ☎100

ID: 788723846396248065

linkhttps://www.tspolice.gov.in/ calendar_today19-10-2016 12:49:53

1,1K Tweet

9,9K Takipçi

72 Takip Edilen

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

సైబర్‌ నేరగాళ్లు అనేక పద్దతుల్లో మోసాలకు తెరతీస్తున్నారు. పెట్టుబడులు, ట్రేడింగ్ తో పాటూ జాబ్స్, ఈకేవైసీ, ప్రభుత్వ పథకాల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. #cybercrimes పై సరైన అవగాహనే మనల్ని రక్షిస్తుంది. కొత్త తరహా మోసాలపై ఎప్పటికప్పుడు మీ తోటివారిని కూడా అప్రమత్తం చేయండి.

సైబర్‌ నేరగాళ్లు అనేక పద్దతుల్లో మోసాలకు తెరతీస్తున్నారు. పెట్టుబడులు, ట్రేడింగ్ తో పాటూ జాబ్స్, ఈకేవైసీ, ప్రభుత్వ పథకాల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. #cybercrimes పై సరైన అవగాహనే మనల్ని రక్షిస్తుంది. కొత్త తరహా మోసాలపై ఎప్పటికప్పుడు మీ తోటివారిని కూడా అప్రమత్తం చేయండి.
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

Saluting Exemplary Service! Director General of Police Dr. Jitender, IPS, congratulated the police personnel who were honored with medals by Hon’ble Chief Minister Sri A. Revanth Reddy on the occasion of #TelanganaStateFormationDay. #TelanganaPolice #ServiceAndPride

Saluting Exemplary Service!

Director General of Police Dr. Jitender, IPS, congratulated the police personnel who were honored with medals by Hon’ble Chief Minister Sri A. Revanth Reddy on the occasion of #TelanganaStateFormationDay.

#TelanganaPolice #ServiceAndPride
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

నకిలీ విత్తనాల అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవు. రైతుల్ని మోసగిస్తూ కల్తీ విత్తనాలు అమ్మితే..వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుంది. రైతులు కూడా తక్కువ ధరకే వస్తున్నాయని విడి విత్తనాలు కొని మోసపోవద్దు. విత్తనాల క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. #telanganapolice #FakeSeeds

నకిలీ విత్తనాల అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవు. రైతుల్ని మోసగిస్తూ కల్తీ విత్తనాలు అమ్మితే..వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుంది. రైతులు కూడా తక్కువ ధరకే వస్తున్నాయని విడి విత్తనాలు కొని మోసపోవద్దు. విత్తనాల క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
#telanganapolice #FakeSeeds
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ పర్వదినాన్ని ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి. శాంతి, సహనం, ప్రేమకు గుర్తుగా చేసుకునే ఈ పండుగను స్పూర్తిగా తీసుకొని తోటివారితో మంచిగా మెలుగుదాం. #telanganapolice #Bakrid2025

త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ పర్వదినాన్ని ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి. శాంతి, సహనం, ప్రేమకు గుర్తుగా చేసుకునే ఈ పండుగను స్పూర్తిగా తీసుకొని తోటివారితో మంచిగా మెలుగుదాం.
#telanganapolice #Bakrid2025
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవు. రైతులు కూడా తక్కువ రేటుకు వస్తాయనే ఉద్దేశంతో ఎట్టిపరిస్థితుల్లోనూ విడి విత్తనాలు కొని మోసపోవద్దు. నకిలీ విత్తనాలకు సంబంధించిన సమాచారం మీ దృష్టికి వస్తే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో తెలియజేయండి. #telanaganapolice #fakeseeds

కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవు. రైతులు కూడా తక్కువ రేటుకు వస్తాయనే ఉద్దేశంతో ఎట్టిపరిస్థితుల్లోనూ విడి విత్తనాలు కొని మోసపోవద్దు. నకిలీ విత్తనాలకు సంబంధించిన సమాచారం మీ దృష్టికి వస్తే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో తెలియజేయండి.
#telanaganapolice #fakeseeds
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

సోషల్ మీడియాలో కనిపించే పార్ట్‌టైమ్‌ జాబ్‌ ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండండి. వెబ్‌సైట్లకు రేటింగ్స్‌ ఇస్తే డబ్బులు ఇస్తామంటే నమ్మకండి. మొబైల్‌లో పనిచేస్తూ వేలు సంపాదించొచ్చంటే ఖచ్చితంగా మోసమే. ఎట్టిపరిస్థితుల్లోనూ లింక్స్‌ క్లిక్ చేయొద్దు. #telanganapolice

సోషల్ మీడియాలో కనిపించే పార్ట్‌టైమ్‌ జాబ్‌ ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండండి. వెబ్‌సైట్లకు రేటింగ్స్‌ ఇస్తే డబ్బులు ఇస్తామంటే నమ్మకండి. మొబైల్‌లో పనిచేస్తూ వేలు సంపాదించొచ్చంటే ఖచ్చితంగా మోసమే. ఎట్టిపరిస్థితుల్లోనూ లింక్స్‌ క్లిక్ చేయొద్దు.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

కల్తీ విత్తనాల కట్టడిలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ఎక్కడైనా నాణ్యత లేని విత్తనాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే తక్షణమే సమాచారం ఇవ్వండి. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేయడం జరుగుతుంది. #telanaganapolice #fakeseeds

కల్తీ విత్తనాల కట్టడిలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ఎక్కడైనా నాణ్యత లేని విత్తనాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే తక్షణమే సమాచారం ఇవ్వండి. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేయడం జరుగుతుంది.
#telanaganapolice #fakeseeds
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

అపరిచితుల నుంచి వచ్చే లింక్స్‌తో జాగ్రత్త. వాటిని క్లిక్ చేస్తే మీ మొబైల్‌, కంప్యూటర్‌లోని సమాచారం సైబర్‌ మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనల వెనుకున్న మర్మాన్ని గ్రహించండి. అనుమానాస్పద లింక్స్ జోలికి అస్సలు వెళ్లకండి.

అపరిచితుల నుంచి వచ్చే లింక్స్‌తో జాగ్రత్త. వాటిని క్లిక్ చేస్తే మీ మొబైల్‌, కంప్యూటర్‌లోని సమాచారం సైబర్‌ మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనల వెనుకున్న మర్మాన్ని గ్రహించండి. అనుమానాస్పద లింక్స్ జోలికి అస్సలు వెళ్లకండి.
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

నేరాలను నియంత్రించడానికి కఠినంగా వ్యవహరించడమే కాదు… నేరాలు జరగడానికి మూల కారణాలను అన్వేషించి, అర్థం చేసుకుని… పరిష్కార మార్గాలను అమలు చేయడం నిజమైన పోలీసింగ్ కు అర్థం. గ్రామాల్లో యువత తప్పుదోవ పట్టకుండా గంజాయి వంటి దురలవాట్ల జోలికి పోకుండా…. సైబర్ నేరాల పై అవగాహన

నేరాలను నియంత్రించడానికి 
కఠినంగా వ్యవహరించడమే కాదు…
నేరాలు జరగడానికి మూల కారణాలను
అన్వేషించి, అర్థం చేసుకుని… 
పరిష్కార మార్గాలను అమలు చేయడం 
నిజమైన పోలీసింగ్ కు అర్థం. 

గ్రామాల్లో యువత తప్పుదోవ పట్టకుండా
గంజాయి వంటి దురలవాట్ల జోలికి పోకుండా….
సైబర్ నేరాల పై అవగాహన
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

మార్కెట్లో నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్త వహించండి. తక్కువ ధరకు వస్తాయని అస్సలు విడి విత్తనాలు కొనవద్దు. కల్తీ విత్తనాలకు సంబంధించిన సమాచారం మీ దృష్టికి వస్తే తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేయండి. బాధ్యతగల పౌరులుగా వ్యవహరించండి. #telanganapolice

మార్కెట్లో నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్త వహించండి. తక్కువ ధరకు వస్తాయని అస్సలు విడి విత్తనాలు కొనవద్దు. కల్తీ విత్తనాలకు సంబంధించిన సమాచారం మీ దృష్టికి వస్తే తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేయండి. బాధ్యతగల పౌరులుగా వ్యవహరించండి.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

లాటరీ వచ్చిందని మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌, కాల్స్ వస్తే వాటిని ఖచ్చితంగా అనుమానించాల్సిందే. డబ్బు ఆశ చూపించి సైబర్ నేరగాళ్లు మీ ఖాతాను ఖాళీ చేసే ప్రయత్నమని గ్రహించండి. అత్యాశతో వాటికి స్పందిస్తే అంతే సంగతులు. లాటరీ మోసాలపై అవగాహన పెంచుకోండి. #telanganapolice

లాటరీ వచ్చిందని మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌, కాల్స్ వస్తే వాటిని ఖచ్చితంగా అనుమానించాల్సిందే. డబ్బు ఆశ చూపించి సైబర్ నేరగాళ్లు మీ ఖాతాను ఖాళీ చేసే ప్రయత్నమని గ్రహించండి. అత్యాశతో వాటికి స్పందిస్తే అంతే సంగతులు. లాటరీ మోసాలపై అవగాహన పెంచుకోండి.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

చట్టంలో అస్సలు డిజిటల్ అరెస్ట్‌ అనే పద్దతి లేదని గుర్తుంచుకోండి. పోలీస్‌, ఈడీ, ఐటీ అధికారుల పేరిట ఎవరైనా వీడియో కాల్స్ చేసి బెదిరిస్తే భయపడొద్దు. ఇలాంటి కాల్స్‌ వస్తే తక్షణమే 1930కు ఫిర్యాదు చేయండి. #telanganapolice #digitalarrest

చట్టంలో అస్సలు డిజిటల్ అరెస్ట్‌ అనే పద్దతి లేదని గుర్తుంచుకోండి. పోలీస్‌, ఈడీ, ఐటీ అధికారుల పేరిట ఎవరైనా వీడియో కాల్స్ చేసి బెదిరిస్తే భయపడొద్దు. ఇలాంటి కాల్స్‌ వస్తే తక్షణమే 1930కు ఫిర్యాదు చేయండి.
#telanganapolice #digitalarrest
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

రక్తదానం ప్రాణదానంతో సమానం. బ్లడ్‌ డొనేషన్‌పై అపోహలను వీడండి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు రక్తదానం చేయవచ్చు. ప్రాణాపాయంలో ఉన్నవారికి మీరిచ్చే రక్తం ప్రాణాన్ని నిలబెడుతుందని గుర్తుంచుకోండి. #telanganapolice #WorldBloodDonerDay

రక్తదానం ప్రాణదానంతో సమానం. బ్లడ్‌ డొనేషన్‌పై అపోహలను వీడండి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు రక్తదానం చేయవచ్చు. ప్రాణాపాయంలో ఉన్నవారికి మీరిచ్చే రక్తం ప్రాణాన్ని నిలబెడుతుందని గుర్తుంచుకోండి.
#telanganapolice #WorldBloodDonerDay
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

సోషల్‌ మీడియాలో వచ్చే పెట్టుబడి ప్రకటనలను నమ్మి ఇన్వెస్ట్‌ అస్సలు చేయొద్దు. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్‌తో లక్షల్లో సంపాదించవచ్చనే ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. ఇన్వెస్టిమెంట్‌ మోసాలపై అప్రమత్తతే మీకు రక్ష. #telanganapolice #investmentScams

సోషల్‌ మీడియాలో వచ్చే పెట్టుబడి ప్రకటనలను నమ్మి ఇన్వెస్ట్‌ అస్సలు చేయొద్దు. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్‌తో లక్షల్లో సంపాదించవచ్చనే ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. ఇన్వెస్టిమెంట్‌ మోసాలపై అప్రమత్తతే మీకు రక్ష.
#telanganapolice #investmentScams
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

That #FreeWiFi might cost you more than you think…Watch this before you connect. #WiFiScam #CyberAwareness #ThinkBeforeYouClick #TelanganaPolice

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

మార్కెట్ ధర కంటే తక్కువకే వస్తున్నాయని సోషల్‌ మీడియాలో కనిపించిన లింక్స్ క్లిక్ చేసి చిక్కుల్లో పడకండి. ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్లను పోలి ఉండేలా ఫేక్ వెబ్‌సైట్లను క్రియేట్‌ చేసి మోసం చేస్తారు. ఆన్‌లైన్‌ షాపింగ్ చేసేముందు జాగ్రత్తగా ఉండండి. #telanganapolice

మార్కెట్ ధర కంటే తక్కువకే వస్తున్నాయని సోషల్‌ మీడియాలో కనిపించిన లింక్స్ క్లిక్ చేసి చిక్కుల్లో పడకండి. ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్లను పోలి ఉండేలా ఫేక్ వెబ్‌సైట్లను క్రియేట్‌ చేసి మోసం చేస్తారు. ఆన్‌లైన్‌ షాపింగ్ చేసేముందు జాగ్రత్తగా ఉండండి. 
#telanganapolice
SP MAHABUBABAD (@spmahabubabad) 's Twitter Profile Photo

𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐃𝐚𝐲 𝐨𝐟 𝐘𝐨𝐠𝐚 𝟐𝟎𝟐5 - "Yoga for One Earth, One Health"

𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐃𝐚𝐲 𝐨𝐟 𝐘𝐨𝐠𝐚  𝟐𝟎𝟐5 - "Yoga for One Earth, One Health"
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

వాహనాలపై పరిమితికి మించి ప్రయాణం ప్రమాదాలకు దారి తీస్తుంది. అంతేకాదు ఇలాంటి స్టంట్స్ చేయడం తీవ్రమైన నేరం. సోషల్ మీడియాలో రీల్స్‌ కోసం, ఫ్రెండ్స్‌తో సరదాకోసం స్టంట్స్‌ చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయి. నిబంధనలు పాటించని వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. #telanganapolice

వాహనాలపై పరిమితికి మించి ప్రయాణం ప్రమాదాలకు దారి తీస్తుంది. అంతేకాదు ఇలాంటి స్టంట్స్ చేయడం తీవ్రమైన నేరం. సోషల్ మీడియాలో రీల్స్‌ కోసం, ఫ్రెండ్స్‌తో సరదాకోసం స్టంట్స్‌ చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయి. నిబంధనలు పాటించని వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

సోషల్ మీడియాలో అపరిచిత స్నేహితులతో జాగ్రత్త. ఎవరిని నమ్మి మీ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, వివరాలు అస్సలు ఇవ్వొద్దు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే భయపడొద్దు. పోలీసులను ఆశ్రయించండి. #telanganapolice

సోషల్ మీడియాలో అపరిచిత స్నేహితులతో జాగ్రత్త. ఎవరిని నమ్మి మీ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, వివరాలు అస్సలు ఇవ్వొద్దు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే భయపడొద్దు. పోలీసులను ఆశ్రయించండి.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

భారీ తగ్గింపులు, డిస్కౌంట్ల పేరిట సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలతో జాగ్రత్తగా ఉండండి. నకిలీ వెబ్‌సైట్లతో మోసాలకు పాల్పడుతుంటారు. బ్రాండెడ్ వస్తువులు తక్కువ రేటుకే ఇస్తామంటే ఆశపడి మోసపోవద్దు. #telanganapolice