
SP KOTHAGUDEM
@spkothagudem
Official Twitter handle of Superintendent of Police,
Bhadradri Kothagudem,
Telangana
ID: 788725103110393856
http://www.tspolice.gov.in 19-10-2016 12:54:53
1,1K Tweet
10,10K Followers
90 Following

సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే భాధితుల సమస్యల పరిష్కారానికై భాద్యతగా కృషి చేయాలి.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ Telangana Police DGP TELANGANA POLICE


As a part of development in LWE areas ,Bhadradri Kothagudem Police along with district administration took up the initiative of establishing mobile hospital and ambulance services worth 1 crore in pusuguppa village of cherla mandal. Telangana Police DGP TELANGANA POLICE


Visited Bhadrachalam bathing ghat ,interacted with DDRF teams and other departments to ensure flood preparedness in place. Telangana Police DGP TELANGANA POLICE


6 CPI maoist cadres surrendered before Bhadradri Kothagudem Police and CRPF, besides distributed cheques to cadres surrendered recently as a part of surrender and rehabilitation policy. Telangana Police DGP TELANGANA POLICE 🇮🇳CRPF🇮🇳


ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలి డయల్ 100 నకు ఫోన్ రాగానే త్వరితగతిన స్పందించి బాధితులకు అండగా నిలబడాలి నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.DGP TELANGANA POLICE Telangana Police


సబ్ డివిజన్ పరిధిలో నేరాలను నియంత్రించడానికి/చేధించడానికి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతీ ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. పాల్వంచ డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ Telangana Police DGP TELANGANA POLICE


అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి తెలిస్తే వెంటనే సమాచారం అందించండి : ఇల్లందు డిఎస్పీ చంద్రభాను.ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్,విజయలక్ష్మి నగర్లో ఇల్లందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ఏర్పాటుTelangana Police DGP TELANGANA POLICE


అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు : మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం Telangana Police DGP TELANGANA POLICE


మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందులకు గాను డిఎస్పీ గా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం సీఐ అశోక్ గారిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. Telangana Police DGP TELANGANA POLICE


పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలి. కొత్తగూడెం 2టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి విధులలో ఉన్న అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ Telangana Police DGP TELANGANA POLICE


రోడ్డు ప్రమాదాలు మరియు సైబర్ నేరాలపై పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. సుజాతనగర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి అక్కడ ఉన్న పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. Telangana Police DGP TELANGANA POLICE


జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ -XI వ విడుతలో 54 మoది బాలకార్మికులకు విముక్తి ఐదు ప్రత్యేక బృందాల ద్వారా ఆపరేషన్ ముస్కాన్-XI వ విడుతలో బాల కార్మికులను గుర్తించిన అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ Telangana Police DGP TELANGANA POLICE


మహిళల భద్రతే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ షీ టీమ్స్ మరియు AHTU కార్యాలయాల్ని సందర్శించి అక్కడ విధులలో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ Telangana Police DGP TELANGANA POLICE


పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు,సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు యాన్యువల్ ఇన్స్పెక్షన్ జిల్లా ఆర్మడ్ రిజర్వు విభాగంలోని అన్ని కార్యాలయాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ Telangana Police DGP TELANGANA POLICE


ఆదివాసీ ప్రజలను అన్ని రంగాల్లో ముందుంచడమే పోలీసుల ప్రధాన లక్ష్యం.కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుండి కొత్తగూడెం క్లబ్ వరకు భారీ ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్Telangana Police DGP TELANGANA POLICE


జ్యువెలరీ షాప్ యజమానులు తమ దుకాణాలు మరియు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత చేసుకోవాలి.వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.జిల్లాలోని జ్యువెలరీ వ్యాపారస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి సూచనలు చేసిన ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ Telangana Police DGP TELANGANA POLICE


లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు తక్షణమే పునరావాస సౌకర్యాలు.అభివృద్ధితో కూడిన ప్రజల శాంతియుత జీవనమే పోలీసు శాఖ నినాదం : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు ఈ రోజు జిల్లా ఎస్పీ గారి ఎదుట జరిగింది.Telangana Police DGP TELANGANA POLICE


జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలు,పోలీసు అధికారులు మరియు సిబ్బందికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ Telangana Police DGP TELANGANA POLICE


గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు జిల్లా అధికార యంత్రాంగం సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి. తూరుబాక వద్ద డైవర్షన్ పాయింట్ ను మరియు భద్రాచలం కరకట్ట పై నుండి గోదావరి నది వరద ఉధృతిని పరిశీలించిన Collector Bhadradri Kothagudem, ఎస్పీ Rohit Telangana Police DGP TELANGANA POLICE


జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలోని నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీసిఎస్ మరియు క్లూస్ టీం పోలీస్ అధికారులు,సిబ్బందికి ప్రశంశా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ Telangana Police DGP TELANGANA POLICE
