Krishna Shambipur (@skrishnabrs666) 's Twitter Profile
Krishna Shambipur

@skrishnabrs666

BRS Party | Counselor At Dundigal Municipality | Quthbullapur Constituency | Social Activist | BRS Senior Leader |

ID: 1607979366478417921

calendar_today28-12-2022 05:59:11

32 Tweet

69 Followers

14 Following

Shambipur Raju MLC (@rajushambipur) 's Twitter Profile Photo

ఈ రోజు శంభీపూర్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి ప్రణీత్ #Antilia లో ప్రమాదకరంగా మారిన ప్రహరీ గోడని స్థానిక మేయర్, డిప్యూటీ మరియు గౌరవ కార్పొరేటర్లుతో కలిసి పరిశీలించి.. ఎలాంటి ప్రమాదం జరుగక ముందే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

దేశ వైద్య రంగంలో కొత్త రికార్డు.. ఒకేరోజు 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం కేసీఆర్ గారి ప్రత్యేక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు గారు #ArogyaTelangana

Krishna Shambipur (@skrishnabrs666) 's Twitter Profile Photo

వినాయక చవితి సందర్భంగా శంభీపూర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించడం జరిగింది. ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

వినాయక చవితి సందర్భంగా శంభీపూర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించడం జరిగింది. ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
Shambipur Raju MLC (@rajushambipur) 's Twitter Profile Photo

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, శంభిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో మంత్రి శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ శ్రీ మహమ్మద్ అలీ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

దేశంలో ఎక్కడ లేనటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయి..

Shambipur Raju MLC (@rajushambipur) 's Twitter Profile Photo

రేపు ఉదయం 10 గంటలకు, మల్కాజిగిరిలో మంత్రి హరీష్ రావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొనే BRS పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశ సభ ప్రాంగణాన్ని పరిశీలించడం జరిగింది.

Balka Suman (@balkasumantrs) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నామీద మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేసారు. ఆ కేసులో భాగంగా ఈరోజు మంచిర్యాల ఎస్సై కేసులకు సంబందించిన నోటీసులు ఇవ్వడం జరిగింది. ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ మాది, కచ్చితంగా కాంగ్రెస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నామీద మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేసారు. 

ఆ కేసులో భాగంగా ఈరోజు మంచిర్యాల ఎస్సై కేసులకు సంబందించిన నోటీసులు ఇవ్వడం జరిగింది.

ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని  పోరాటం చేసిన పార్టీ మాది, కచ్చితంగా కాంగ్రెస్
Shambipur Raju MLC (@rajushambipur) 's Twitter Profile Photo

నేడు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారి పిలుపుమేరకు.. ఎలాంటి ఫీజు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం LRS అమలు చేయాలి అని కుత్బుల్లాపూర్ నియోజకవర్గలోని సర్కిల్ ఆఫీస్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ Vivekanand KP గారితో కలిసి ధర్నాలో పాల్గొనడం జరిగింది.

నేడు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ <a href="/KTRBRS/">KTR</a> గారి పిలుపుమేరకు.. ఎలాంటి ఫీజు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం LRS అమలు చేయాలి అని కుత్బుల్లాపూర్ నియోజకవర్గలోని సర్కిల్ ఆఫీస్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ <a href="/kp_vivekanand/">Vivekanand KP</a> గారితో కలిసి ధర్నాలో పాల్గొనడం జరిగింది.
Shambipur Raju MLC (@rajushambipur) 's Twitter Profile Photo

ఆవిరవుతున్న హరిత లక్ష్యం ! అధికారుల కెందుకింత నిర్లక్ష్యం !!.. గౌరవ కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నాటించిన చెట్లు నేడు నీరు లేక ఎండిపోతున్నాయి.

ఆవిరవుతున్న హరిత లక్ష్యం    !
అధికారుల కెందుకింత నిర్లక్ష్యం !!..

గౌరవ కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం లో భాగంగా  ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నాటించిన చెట్లు నేడు నీరు లేక ఎండిపోతున్నాయి.
Shambipur Raju MLC (@rajushambipur) 's Twitter Profile Photo

ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ అన్న గారి జన్మదినం సందర్భంగా మొక్కలను నాటడం జరిగింది.