S Madhusudhanachary (@sirikondatrs) 's Twitter Profile
S Madhusudhanachary

@sirikondatrs

Leader of Opposition - Telangana Legislative Council,

Former Speaker - Telangana Legislative Assembly.

ID: 1320704718864142336

calendar_today26-10-2020 12:32:11

138 Tweet

327 Followers

6 Following

S Madhusudhanachary (@sirikondatrs) 's Twitter Profile Photo

ఈరోజు బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి గౌరవ శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో కలిసి స్వాగతం పలకడం జరిగింది.

ఐటీ, పారిశ్రామిక దిగ్గజాలు హైదరాబాద్ కు వెల్లువలా తరలి రావడానికి కారకుడైన దార్శనికుడు, తండ్రికి తగ్గ తనయుడు గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. KTR

S Madhusudhanachary (@sirikondatrs) 's Twitter Profile Photo

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతు ధర్నాలో మాజీ మంత్రివర్యులు గౌ శ్రీ హరీష్ రావు గారితో కలిసి పాల్గొన్న శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు గౌ శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు. youtube.com/live/IRgO9XT4X…

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతు ధర్నాలో మాజీ మంత్రివర్యులు గౌ శ్రీ హరీష్ రావు గారితో కలిసి పాల్గొన్న శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు గౌ శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు.

youtube.com/live/IRgO9XT4X…
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా మ‌ధుసూద‌నాచారి గారికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. వీరితో పాటు ప‌లువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మ‌ధుసూద

బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా మ‌ధుసూద‌నాచారి గారికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ <a href="/KTRBRS/">KTR</a> గారు పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. వీరితో పాటు ప‌లువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మ‌ధుసూద
S Madhusudhanachary (@sirikondatrs) 's Twitter Profile Photo

దివంగత ఫూలే దంపతులకు భారతరత్న పురస్కారంతో గౌరవించాలి. #Jyotibaphule #SavitriBaiPhuleJayanti

S Madhusudhanachary (@sirikondatrs) 's Twitter Profile Photo

08.01.2025, హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ నూతన సంవత్సర - 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గార్లతో కలిసి హాజరవడం జరిగింది. youtu.be/3tsHBBX4ogU?si…

08.01.2025,
హైదరాబాద్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ నూతన సంవత్సర - 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గార్లతో కలిసి హాజరవడం జరిగింది.

youtu.be/3tsHBBX4ogU?si…
S Madhusudhanachary (@sirikondatrs) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
S Madhusudhanachary (@sirikondatrs) 's Twitter Profile Photo

ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, సౌభాగ్యం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ.. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు! #HappySankranti

ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, సౌభాగ్యం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ..
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు!

#HappySankranti
S Madhusudhanachary (@sirikondatrs) 's Twitter Profile Photo

30.01.2025 హైదరాబాద్. బాపూజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. Video link: youtu.be/SS2Y6NwKQBA?fe…

30.01.2025
హైదరాబాద్.

బాపూజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.

Video link: youtu.be/SS2Y6NwKQBA?fe…
S Madhusudhanachary (@sirikondatrs) 's Twitter Profile Photo

పార్టీ రజతోత్సవం సందర్భంగా శాసన మండలి ప్రతిపక్షనేత శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు రాసిన వ్యాసం .. (సాక్షి దినపత్రిక)

పార్టీ రజతోత్సవం సందర్భంగా శాసన మండలి ప్రతిపక్షనేత శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు రాసిన వ్యాసం ..
(సాక్షి దినపత్రిక)
S Madhusudhanachary (@sirikondatrs) 's Twitter Profile Photo

- "పరిపాలనలో అన్ని రకాల ఘోరంగా విఫలమై ఎదుటి వారి వ్యక్తిత్వ హననానికి దిగజారుతున్నది ప్రభుత్వం". - "వ్యక్తిత్వ హననం ముమ్మాటికి ప్రభుత్వ కుట్రే." # శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి. BRS Party KTR

- "పరిపాలనలో అన్ని రకాల ఘోరంగా విఫలమై ఎదుటి వారి వ్యక్తిత్వ హననానికి దిగజారుతున్నది ప్రభుత్వం".
- "వ్యక్తిత్వ హననం ముమ్మాటికి ప్రభుత్వ కుట్రే."

# శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి.

<a href="/BRSparty/">BRS Party</a> 
<a href="/KTRBRS/">KTR</a>