Journalist Shankar(@shankar_journo) 's Twitter Profileg
Journalist Shankar

@shankar_journo

Editor-in-Chief @idhitelanganam & @NewsLineTelugu | Worked in Sakshi, NTV, V6 News, TV9 | Tweets and RTs are Personal

ID:326651315

linkhttp://www.newslinetelugu.com calendar_today30-06-2011 08:00:00

3,1K Tweets

37,9K Followers

232 Following

Journalist Shankar(@shankar_journo) 's Twitter Profile Photo

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిన ఈసీ

ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కాంగ్రెస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆదేశాలు ఇచ్చిన ఈసీ

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిన ఈసీ ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కాంగ్రెస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆదేశాలు ఇచ్చిన ఈసీ
account_circle
Journalist Shankar(@shankar_journo) 's Twitter Profile Photo

ముస్లింల ఓట్ల కోసం చంద్రబాబు జిమ్మిక్కులు

మేనిఫెస్టో మీద మోడీ ఫోటో లేదు

కూటమి ఎన్డీయేది
కానీ మేనిఫెస్టో టీడీపీ-జనసేనది

ఆ మేనిఫెస్టోను పట్టుకోవడానికి నిరాకరించిన బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్

account_circle
Journalist Shankar(@shankar_journo) 's Twitter Profile Photo

అగస్టు 15 లోపు రుణమాఫీ అనేది కూడా ఉత్తదేనా ఐతే..!

account_circle
Journalist Shankar(@shankar_journo) 's Twitter Profile Photo

రేవంత్ కాంగ్రెస్ ను ఖాళీ చేసి బీజేపీలకు వస్తడు - అర్వింద్

మరి
ముస్లింల ఓటు ఎటువైపు

account_circle
Journalist Shankar(@shankar_journo) 's Twitter Profile Photo

న్యూస్ 24 ఛానల్ తెలంగాణ, ఏపీ లోక్ సభ ఎన్నికల సర్వే సంచలన ఫలితాలు

తెలంగాణ

బీఆర్ఎస్ - 8
కాంగ్రెస్ - 2
బీజేపీ - 6
ఎంఐఎం - 1

ఆంధ్రప్రదేశ్

వైసీపీ - 15
టీడీపీ - 10

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని ముందే సర్వే ఇచ్చిన న్యూస్ 24 ఛానల్

account_circle
Journalist Shankar(@shankar_journo) 's Twitter Profile Photo

ఈ జ్ఞానంతో నువ్వు ఎట్ట సీఎం అయినవో నాకు అర్థం ఐతలే

కాంగ్రెస్ ఛానల్ V6 లో రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ చూసిన

ఈ జ్ఞానంతో నువ్వు ఎట్ట సీఎం అయినవో నాకు అర్థం ఐతలే కాంగ్రెస్ ఛానల్ V6 లో రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ చూసిన
account_circle
Sathya NSR(@NSRSathya) 's Twitter Profile Photo

Congress’s Congress Telangana Congress Hypocrisy Towards

“Freedom of Expression”.

🚨Journalist Journalist Shankar from Telangana was attacked a month ago by Revanth Reddy Telangana Congress goons

🚨congress has always exhibited its feudalistic approach

🚨it’s leadership has never

Congress’s @INCIndia @INCTelangana Hypocrisy Towards “Freedom of Expression”. 🚨Journalist @shankar_journo from Telangana was attacked a month ago by @revanth_anumula @INCTelangana goons 🚨congress has always exhibited its feudalistic approach 🚨it’s leadership has never
account_circle
Journalist Shankar(@shankar_journo) 's Twitter Profile Photo

సిరిసిల్ల మళ్లీ 'ఉరి'సిల్లగా మారుస్తున్న రేవంత్ సర్కార్

నాలుగు నెలల నుంచి పని లేకపోవడంతో..
తినడానికి తిండిలేక చనిపోతున్న నేతన్నలు🥲

పూర్తి వీడియో
youtu.be/OsDHZfIzc88?si…

account_circle
Journalist Shankar(@shankar_journo) 's Twitter Profile Photo

మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం : రేవంత్ రెడ్డి

ఇది తెలంగాణ అమరవీరులను అవమానపర్చడం కాదా మిస్టర్ చీఫ్ మినిస్టర్

account_circle
Journalist Shankar(@shankar_journo) 's Twitter Profile Photo

స్పీకర్ కు హరీష్ రావు రాజీనామా లేఖ

ఆగస్టు 15 కాంగ్రెస్ హామీలు నెరవేరిస్తే రాజీనామా ఆమోదించాలని లేఖ రాసిన హరీష్ రావు

స్పీకర్ కు హరీష్ రావు రాజీనామా లేఖ ఆగస్టు 15 కాంగ్రెస్ హామీలు నెరవేరిస్తే రాజీనామా ఆమోదించాలని లేఖ రాసిన హరీష్ రావు
account_circle
Journalist Shankar(@shankar_journo) 's Twitter Profile Photo

సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండాలో 5 ఎకరాలు ఎండిపోవడంతో ఆవేదన చెందిన రైతు ధరావత్ నర్సింహను కలిసిన కేసీఆర్

account_circle