శ్రీ వాస్తు జ్యోతిషాలయము (@sambadmtm) 's Twitter Profile
శ్రీ వాస్తు జ్యోతిషాలయము

@sambadmtm

Fallow this link to join my whatsapp group
chat.whatsapp.com/HDLOk0owLpS5Rs…

ID: 815870975149424640

linkhttps://chat.whatsapp.com/HDLOk0owLpS5RsTr7j6JmS calendar_today02-01-2017 10:42:53

13 Tweet

11 Followers

128 Following

శ్రీ వాస్తు జ్యోతిషాలయము (@sambadmtm) 's Twitter Profile Photo

వాము,మిరియాలు,ఉప్పు,ఒక్కొక్కటి 50 గ్రా చొప్పున తీసుకుని చూర్ణించి భద్రపరచుకోవాలి ఈ మిశ్రమాన్ని 7 గ్రా చొప్పున ప్రతినిత్యం పరగడుపున తినుచుండిన యెడల రక్తములోని మాలిన్యములు హరించి కొత్త రక్తము వృద్ధిచెందును,చర్మం కాంతివంతంగా ఉండును సర్వం శ్రీ పరమేశ్వరార్పణ మస్తు

శ్రీ వాస్తు జ్యోతిషాలయము (@sambadmtm) 's Twitter Profile Photo

పెరుగు 60 గ్రా,బెల్లం 20 గ్రా,మిరియాల పొడి 4 గ్రా,వీటిని ఒక్కటిగా కలిపి ప్రతినిత్యం ప్రాతః కాలమందు తింటూవున్న ఎక్కువగా వున్న జలుబు ,పడిశం వ్యాదులు, మూడు రోజులలో హరించిపోవును సర్వం శ్రీ పరమేశ్వరార్పణ మస్తు Please join our whatsapp group Click the given chat.whatsapp.com/HDLOk0owLpS5Rs…

శ్రీ వాస్తు జ్యోతిషాలయము (@sambadmtm) 's Twitter Profile Photo

60 గ్రా ధనియాలు,24 గ్రా పెద్ద కరక్కాయ పెచ్చులు, వీటిని కలిపి మెత్తగా చూర్ణం కగొట్టి ,ఆ చూర్ణం ఎంత పరిమాణం వచ్చిందో చూసుకుని అంతే సమంగా పంచదార చేర్చి భద్రపరచుకుని రోజూ ఉదయం సాయంత్రం 6 గ్రా చొప్పున తినుచున్న ,మెదడుకు సంబందించిన సమస్త దోషములు హరించును ,సుఖ విరేచనమగును ,రోజంత

శ్రీ వాస్తు జ్యోతిషాలయము ఈ క్రింది లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ కాగలరు. chat.whatsapp.com/HDLOk0owLpS5Rs…

శ్రీ వాస్తు జ్యోతిషాలయము (@sambadmtm) 's Twitter Profile Photo

చిక్కుడు తీగ ఆకుల రసము ముఖమునకు మర్దన చేయుచున్న ముఖము మీద ఏర్పడే అన్నిరకములైన మచ్చలు హరించును ,చిక్కుడు కాయల కూరను తినుచుండిన యెడల శరీరంలోని జీవశక్తి అధికమై ఒంటికి పుష్టిజేకూరును . సర్వం శ్రీ పరమేశ్వరార్పణ మస్తు Join use this link chat.whatsapp.com/HDLOk0owLpS5Rs…

శ్రీ వాస్తు జ్యోతిషాలయము (@sambadmtm) 's Twitter Profile Photo

బహుమెత్తగా చేయబడిన కుంకుడుకాయ పెచ్చుల చూర్ణం చిటికెడు పొడిని ముక్కుల్లో వేసిన యెడల మూర్ఛ,అపస్మారము,ఫిట్లు, హరించిపోవును సర్వం శ్రీ పరమేశ్వరార్పణ మస్తు శ్రీ వాస్తు జ్యోతిషాలయము

శ్రీ వాస్తు జ్యోతిషాలయము (@sambadmtm) 's Twitter Profile Photo

గసగసాలు అపాన వాయువుల ఉత్పత్తిని తగ్గించి,మలబద్దకాన్ని నివారిస్తాయి పొట్ట నిండిన భావాన్ని కలిగించి ఆకలిని నియంత్రిస్తాయి ,అజీర్తి పొట్టలో అసౌకర్యం ఉబ్బరం ఉన్నవాళ్లు తరచుగా గసగసాలను వంటకాలకు జోడిస్తూ తీసుకుంటుండాలి .

శ్రీ వాస్తు జ్యోతిషాలయము (@sambadmtm) 's Twitter Profile Photo

తూర్పుగా పారివున్న నల్లఉమ్మెత్త వేరును తెచ్చి శిరస్సుకు కట్టివుంచిన యెడల ,ప్రసవించలేక కష్ట పడుతున్న స్త్రీ సుఖముగా ప్రసవించును . సర్వం శ్రీ పరమేశ్వరార్పణ మస్తు శ్రీ వాస్తు జ్యోతిషాలయము