Sai Amara
@saiamara99
జనసేన సోషల్ మీడియా✊
ID: 1688949290444734464
08-08-2023 16:24:56
7,7K Tweet
19 Followers
47 Following
#SriRamaNavami : Lord Rama is not just a deity of our culture, but a king who chose righteousness over power, a son who chose duty over comfort, and a warrior who chose justice over vengeance. What Shri Pawan Kalyan is doing is not just a restoration of faith it is a true
ఆంధ్ర విశ్వ విద్యాలయంలో నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్ లో పాల్గొనేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు. ఆయనకు జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు
విజయవంతంగా ముగిసిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణా వర్క్ షాప్ విజయవాడలో రెండు రోజుల పాటు జరిగిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. జనసేన పార్టీ అధినేత శ్రీ Pawan Kalyan గారి ఆదేశాలతో, నాయకులకు వివిధ అంశాలపై శిక్షణ అందించేందుకు
సీఎం బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు❤️ N Chandrababu Naidu
ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కోసం ప్రత్యేక హోమాలు ఆయుష్ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారు Naga Babu Konidela Pawan Kalyan JanaSena Party
పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి గుడ్ న్యూస్ చెప్పినందుకు థాంక్స్ Naga Babu Konidela గారు 🥺🙏❤️
జనసేన పార్టీ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి ఆలోచనలకు, జనసేన పార్టీ భావజాలానికి ఆకర్షితులై, కర్ణాటక రాష్ట్రంలో పార్టీని విస్తరించాలంటూ కొంతకాలంగా అక్కడి నాయకుల నుండి, ప్రజలు నుండి విజ్ఞప్తులు రావడంతో, జనసేన పార్టీ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్