Bhaskar Sada (@sadabhaskar02) 's Twitter Profile
Bhaskar Sada

@sadabhaskar02

limited.

ID: 1386362472567693313

calendar_today25-04-2021 16:52:34

1,1K Tweet

14 Takipçi

177 Takip Edilen

Lokendra Singh (@hydtrafficman) 's Twitter Profile Photo

It's been 6 years, Telangana government has not implemented the Motor Vehicles Amendment Act 2019. How many of you are willing to sign the petition if a google form with columns "Name, Message, Sign" will be created to collect voices of larger public interest and then sending

It's been 6 years, Telangana government has not implemented the Motor Vehicles Amendment Act 2019.

How many of you are willing to sign the petition if a google form with columns "Name, Message, Sign" will be created to collect voices of larger public interest and then sending
SP Kamareddy (@sp_kamareddy) 's Twitter Profile Photo

కామారెడ్డిలో రోడ్డు ప్రమాదాలు,మరణాలు గణనీయంగా తగ్గింపు 2025 మొదటి 7నెలల్లో గత ఏడాదితో పోలిస్తే 41 ప్రమాదాలు,44 మరణాలు తగ్గాయి రాష్ట్ర డిజిపి డా. జితేందర్ గారి ప్రశంసలు. డ్రంక్ డ్రైవ్,అతివేగం,హెల్మెట్ లేని ప్రయాణం, మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు,అవగాహనతో ఈ ఫలితాలు సాధ్యమైనవి - SP

SP Kamareddy (@sp_kamareddy) 's Twitter Profile Photo

డోంగ్లీ–కుర్లా గ్రామాల మధ్య వంతెన సమీపంలో పెద్ద గుంత ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదాల అవకాశం ఉండడంతో మద్నూర్ SI, సిబ్బంది, డోంగ్లీ MRO, గ్రామస్తుల సహకారంతో గుంతను నింపి రాకపోకలు సాఫీగా జరగేలా చేశారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రిద్దాం – ప్రాణాలు కాపాడుకుందాం Telangana Police

డోంగ్లీ–కుర్లా గ్రామాల మధ్య వంతెన సమీపంలో పెద్ద గుంత ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదాల అవకాశం ఉండడంతో మద్నూర్ SI, సిబ్బంది, డోంగ్లీ MRO, గ్రామస్తుల సహకారంతో గుంతను నింపి రాకపోకలు సాఫీగా జరగేలా చేశారు.
రోడ్డు ప్రమాదాలను నియంత్రిద్దాం – ప్రాణాలు కాపాడుకుందాం
Telangana Police
Bharat S (@yesbharatt) 's Twitter Profile Photo

@amoh20g52699 after continous rains, advise ur circle teams to clear sand remains this is 3rd time seeing unclear road ready for walkers, riders to slip away 🙋🏻‍♂️ loc: complete stretch from pvr atrium mall to orr signal x road, gachibowli @zc_slp DC Serilingampally GHMC @ee_c20 new sops needed

@amoh20g52699 after continous rains,
advise ur circle teams to clear sand remains
this is 3rd time seeing unclear road ready for
walkers, riders to slip away 🙋🏻‍♂️
loc: complete stretch from pvr atrium mall to
orr signal x road, gachibowli
@zc_slp DC Serilingampally GHMC @ee_c20 new sops needed
SP Kamareddy (@sp_kamareddy) 's Twitter Profile Photo

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, IPS గారు: “ప్రజల ప్రాణాలు & భద్రతే మా ప్రాధాన్యం. రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించగలిగాం, జూదం & కల్తీకళ్లపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు సహకరిస్తే మరింత సురక్షిత సమాజం నిర్మించగలుగుతాం.” Telangana Police DGP TELANGANA POLICE #KamareddyPolice #SafeSociety

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, IPS గారు:
“ప్రజల ప్రాణాలు & భద్రతే మా ప్రాధాన్యం.
రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించగలిగాం, జూదం & కల్తీకళ్లపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రజలు సహకరిస్తే మరింత సురక్షిత సమాజం నిర్మించగలుగుతాం.”
Telangana Police DGP TELANGANA POLICE
#KamareddyPolice #SafeSociety
Nirmaan Org (@nirmaan_org) 's Twitter Profile Photo

When we transform a school, we shape hundreds of futures. On August 12, 2025, Nirmaan.Org, with the unwavering support of Carrier India, proudly inaugurated the newly transformed ZPHS & MPPS Posanipet schools under the School Adoption Program, a key CSR initiative.

SP Kamareddy (@sp_kamareddy) 's Twitter Profile Photo

నేరస్థుడు ఎంతటి వారైనా… ఎక్కడికి వెళ్లినా చట్టం వలయం నుండి తప్పించుకోలేరు • అజాగ్రత్త & నిర్లక్ష్య డ్రైవింగ్ వలన మరణానికి కారణమైన నిందితుడికి 9 నెలల జైలు శిక్ష + ₹1500 జరిమానా 👮‍♂️ జిల్లా SP రాజేష్ చంద్ర, IPS గారు: బాధితులకు న్యాయం – నేరస్తులకు శిక్ష తప్పనిసరి. Telangana Police

నేరస్థుడు ఎంతటి వారైనా… ఎక్కడికి వెళ్లినా చట్టం వలయం నుండి తప్పించుకోలేరు
• అజాగ్రత్త & నిర్లక్ష్య డ్రైవింగ్ వలన మరణానికి కారణమైన నిందితుడికి 9 నెలల జైలు శిక్ష + ₹1500 జరిమానా
👮‍♂️ జిల్లా SP రాజేష్ చంద్ర, IPS గారు:
బాధితులకు న్యాయం – నేరస్తులకు శిక్ష తప్పనిసరి.
Telangana Police
MORTHINDIA (@morthindia) 's Twitter Profile Photo

Drive in your lane, help reduce chaos on the road and reach your destination on time. #SadakSurakshaJeevanRaksha #RoadSafety #DriveResponsibly #LaneDiscipline

Drive in your lane, help reduce chaos on the road and reach your destination on time.

#SadakSurakshaJeevanRaksha #RoadSafety #DriveResponsibly #LaneDiscipline
MORTHINDIA (@morthindia) 's Twitter Profile Photo

Staying in your lane keeps traffic organised, reduces chaos and congestion, and ensures emergency vehicles can reach accident sites quickly. #LaneDiscipline #SadakSurakshaJeevanRaksha #RoadSafety #DriveResponsibly

Staying in your lane keeps traffic organised, reduces chaos and congestion, and ensures emergency vehicles can reach accident sites quickly.

#LaneDiscipline #SadakSurakshaJeevanRaksha #RoadSafety #DriveResponsibly
MORTHINDIA (@morthindia) 's Twitter Profile Photo

Drive within speed limits and follow traffic rules for a safe and hassle-free journey #SadakSurakshaJeevanRaksha #RoadSafety

Drive within speed limits and follow traffic rules for a safe and hassle-free journey #SadakSurakshaJeevanRaksha #RoadSafety
Naresh (@topdriverindia) 's Twitter Profile Photo

Steering position and posture is very important for maximum control and safety. PS: don’t cross your arms, always pass the steering when turning. #roadsafety

SP Kamareddy (@sp_kamareddy) 's Twitter Profile Photo

కామారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒకే రోజులో 91 మందికి కోర్టు శిక్షలు 👉 16 మందికి 1 రోజు జైలు +₹1100 ఫైన్ 👉 ఒకరికి 2 రోజులు జైలు +₹200 ఫైన్ 👉 74 మందికి ₹1100 ఫైన్. “మద్యం సేవించి వాహనం నడపొద్దు. మీ ప్రాణాలు కుటుంబానికి భద్రత-జాగ్రత్తగా నడపడం మీ బాధ్యత”-జిల్లా ఎస్పి

కామారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒకే రోజులో 91 మందికి కోర్టు శిక్షలు
👉 16 మందికి 1 రోజు జైలు +₹1100 ఫైన్
👉 ఒకరికి 2 రోజులు జైలు +₹200 ఫైన్
👉 74 మందికి ₹1100 ఫైన్.
“మద్యం సేవించి వాహనం నడపొద్దు.
మీ ప్రాణాలు కుటుంబానికి భద్రత-జాగ్రత్తగా నడపడం మీ బాధ్యత”-జిల్లా ఎస్పి
Bhaskar Sada (@sadabhaskar02) 's Twitter Profile Photo

Dear Respected Sir/Madam, Mc KAMAREDDY advertisement boards వీటి దీపాలు వెలుగుతున్నాయి కానీ Street Lights వెలగడం లేదు, దయచేసి దీన్ని చూడండి.

Dear Respected Sir/Madam,
Mc KAMAREDDY
advertisement boards వీటి దీపాలు వెలుగుతున్నాయి కానీ Street Lights వెలగడం లేదు, దయచేసి దీన్ని చూడండి.