RSP Social Media Official (@rspsmofficial) 's Twitter Profile
RSP Social Media Official

@rspsmofficial

RSP Social Media Team

ID: 1418819114353709058

calendar_today24-07-2021 06:23:41

562 Tweet

703 Followers

14 Following

RSP Social Media Official (@rspsmofficial) 's Twitter Profile Photo

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు #sirpurfirst #rspsocilmedioffical #RSPraveenKumar #savalal Dr.RS Praveen Kumar

శ్రీ సంత్  సేవాలాల్  మహారాజ్ జయంతి శుభాకాంక్షలు
#sirpurfirst #rspsocilmedioffical #RSPraveenKumar #savalal
Dr.RS Praveen Kumar
RSP Social Media Official (@rspsmofficial) 's Twitter Profile Photo

మరాఠా స్వరాజ్య స్థాపకుడు, దక్షిణాది ధీరుడు, న్యాయనిష్ట, ప్రజాహితైషి చత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు #rspsocilmedioffical #RSPraveenKumar #ShivajiMaharajJayanti #sirpurfirst Dr.RS Praveen Kumar

మరాఠా స్వరాజ్య స్థాపకుడు, దక్షిణాది ధీరుడు, న్యాయనిష్ట, ప్రజాహితైషి చత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు
#rspsocilmedioffical #RSPraveenKumar #ShivajiMaharajJayanti #sirpurfirst
Dr.RS Praveen Kumar
RSP Social Media Official (@rspsmofficial) 's Twitter Profile Photo

ఖమ్మం ఇల్లు కోల్పోయిన బాధితులను పరామర్శించిన కేటీఆర్ గారు మరియు RSP సార్ గారు Dr.RS Praveen Kumar KTR #ktr #rsp #Khammam

ఖమ్మం ఇల్లు కోల్పోయిన  బాధితులను పరామర్శించిన కేటీఆర్ గారు మరియు RSP సార్ గారు
Dr.RS Praveen Kumar
KTR

#ktr #rsp #Khammam
RSP Social Media Official (@rspsmofficial) 's Twitter Profile Photo

పుణ్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు 💐 Dr.RS Praveen Kumar #RSP #LakshmiBai #weddinganniversary #boss #rspsocilmedioffical

RSP Social Media Official (@rspsmofficial) 's Twitter Profile Photo

హైదరాబాద్ లోని ఒక హోటల్లో విజయ్ దేవరకొండ రేష్మిల రిసెప్షన్ లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరియు లక్ష్మమ్మ Dr.RS Praveen Kumar

హైదరాబాద్ లోని ఒక హోటల్లో విజయ్ దేవరకొండ రేష్మిల రిసెప్షన్ లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరియు లక్ష్మమ్మ

Dr.RS Praveen Kumar
RSP Social Media Official (@rspsmofficial) 's Twitter Profile Photo

కాగజ్‌నగర్‌లోని ఎస్‌పి‌ఎం పేపర్ మిల్ కార్మికులతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను సార్ గారికి వివరించారు. ముఖ్యంగా కార్మికులకు తగిన వేతనాలు ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు

RSP Social Media Official (@rspsmofficial) 's Twitter Profile Photo

కాగజ్‌నగర్‌లోనిఎస్‌పి‌ఎం పేపర్ మిల్ కార్మికులతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను సార్ గారికి వివరించారు. ముఖ్యంగా కార్మికులకు తగిన వేతనాలు ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు

RSP Social Media Official (@rspsmofficial) 's Twitter Profile Photo

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం కనికి గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

సిర్పూర్ మండలంలోని పెద్దబండ (ఆరెగూడ) గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి గారి కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కాగజ్‌నగర్ టౌన్‌లోని సి బాబు కాలనీలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.

డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాగజ్ నగర్ మండలంలోని భట్పల్లిలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఇంటిపనులకే పరిమితం కావొద్దని, ఇతర పనుల్లో నైపుణ్యం సాధించి ఆదాయ మార్గాలు అన్వేషించాలని కోరారు

డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు
ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాగజ్ నగర్ మండలంలోని భట్పల్లిలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మహిళలు ఇంటిపనులకే పరిమితం కావొద్దని, ఇతర పనుల్లో నైపుణ్యం సాధించి ఆదాయ మార్గాలు అన్వేషించాలని కోరారు
RSP Social Media Official (@rspsmofficial) 's Twitter Profile Photo

బెజ్జూర్ మండలం సోమని గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్రం సాయి గారి భార్య సరూప గారు కొద్దిరోజులక్రితం అనారోగ్యంతో మృతి చెందారు.వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి

బెజ్జూరు మండల్ ఇప్పలగూడ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్ దంపతులకు కుమారుడి కేశఖండన కార్యక్రమం పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరియు మండల అధ్యక్షులు సారయ్య గారు, నాయకులు మోహన్ గారు, బాబు గారు, శ్రీను గారు

బెజ్జూర్ మండలంలోని పాపన్నపేట గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు పాల్గొన్నారు. Dr.RS Praveen Kumar

కాగజ్‌నగర్ మండలంలోని ఈస్‌గాం విలేజ్ నెంబర్–5 కుచెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు బినామండల్ గారి కుమార్తె వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారునూతన వధూవరులను వారి దాంపత్య జీవితం ఆనందంగా ఆకాంక్షించారు.

రైతులతో స్వయంగా అడిగి తెలుసుకుంటున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ Dr.RS Praveen Kumar

RSP Social Media Official (@rspsmofficial) 's Twitter Profile Photo

రేపటి నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో గొప్పగా మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ. నేను చెబుతున్న ఈ సూచనలను చివరిదాకా చూసి వాటిని తప్పకుండా ఫాలో అయ్యి పరీక్షలు రాస్తే మీరు అసలే ఫెయిల్ అవరు. ఇది మా BRS Party గ్యారంటీ.💪