
RSP
@rsp_itcell
ID: 1621799604814749701
04-02-2023 09:16:24
4,4K Tweet
277 Followers
331 Following

ప్రజాస్వామ్యంలో ప్రజల ఆవేదన ను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే హక్కు రాజకీయ నాయకులకు ఉంటది. Rakesh Reddy Anugula నిరుద్యోగుల బాధలను #TGPSC దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. మీకు నిబద్దత ఉంటే ఆయన ఆరోపణలకు పత్రికాముఖంగా సమాధానం చెప్పాలె కానీ, పరువునష్టం నోటీసులు ఎట్ల ఇస్తరు? కేసులు










ఇది కౌటాల మండలం వీరవెల్లిలో పరిస్థితి. నీళ్ల బోర్ పాడైపోయింది. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. పేదలు ఇల్లు ఇల్లు తిరిగి కొన్ని నీళ్లు కావాలని అడుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి Danasari Seethakka గారు ప్రస్తుతం ఈ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా





ఈ రోజు పీసీ ఘోష్ కమీషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి BRS Party సీనియర్ నాయకులు, మాజీ మంత్రి Harish Rao Thanneeru గారి వాంగ్మూలాన్ని ప్రత్యక్షంగా చూసిన. జడ్జి గారు అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో ఓపికగా, చక్కటి లాజిక్కు మరియు స్పష్టమైన సాక్ష్యాధారాలతో హరీష్ రావు గారు సమాధానాలిచ్చిన సరళి



చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం Revanth Reddy పాలనలో ప్రశ్నార్థకంగా మారడం అత్యంత శోచనీయం. 26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని,


