PraveenAnnaBRS Official
@rsp79786924
జడివాన ఎదురయ్యిన
జన సంద్రం ఆగదు
పిడుగులు పడిన
ప్రయాణం ఆగదు
#IamRSP
#JaiTelangana
#JaiBhim
@RSPraveenSwaero
ID: 1553282062131810304
30-07-2022 07:31:36
384 Tweet
194 Followers
8 Following
.Telangana CMO తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (కొత్త మరియు రెన్యువల్) దరఖాస్తు గడువును ప్రభుత్వం ఏప్రిల్ 20, 2026 నుండి మరో నెల రోజులు పెంచాలని SC, ST, BC, EBC, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు కొరుకుంటున్నారు . కారణం: ఆధార్ కార్డుల సవరణ
ఇపుడు విదేశాల్లో ఎక్కడ చూసినా స్వేరో బిడ్డలే ఉన్నరు. అందరూ పుస్తకాలు చదవడం వల్లనే ఙ్ఞానం సంపాదించి అంబేడ్కర్ లాగా విదేశాలకు వెళ్లారు. డా.బి ఆర్ అంబేడ్కర్135 వ జయంతి సందర్భంగా. ఎం.జె మార్కెట్ హాస్టల్ లో ముఖ్య అతిథిగా హాజరైన Dr.RS Praveen Kumar రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,BRS
నిజాలు చెప్తున్న పత్రికల నోర్లు మూయించాలని చూస్తున్న ముఖ్య మంత్రి. Dr.RS Praveen Kumar గారు. #Rspraveenkumar, #Telangana
హైడ్రా అధికారులు చేస్తున్న ఆగడాలు ఆధారాలతో బయట పెడుతున్న తెలుగు స్క్రైబ్ ను మూయించాలని చూస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి - Dr.RS Praveen Kumar గారు #Telangana
తెలుగు స్క్రైబ్ exclusive leak.. Dr.RS Praveen Kumar, Telugu Scribe #Telangana
కసబ్ లాంటి టెర్రరిస్టులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని... తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం జర్నలిస్టులపై ప్రయోగిస్తుంది. Dr.RS Praveen Kumar గారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్. #Telangana
రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో సోషల్ మీడియా ఆక్టివిస్టుల మీద 250 కేసులు పెట్టారు. ఒక్క కొణతం దిలీప్ మీదనే 30 కేసులు. తెలుగు స్క్రైబ్ మీద 70 కేసులు పెట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్మి,బిఆర్ఎస్. Dr.RS Praveen Kumar , Konatham Dileep ,Telugu Scribe.
రాహుల్ గాంధీకి ఒక రూల్, రేవంత్ రెడ్డికి ఒక రూలా? ఉపా చట్టాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టలేదా? అధికారులారా...సివిల్ సర్వీసెస్ డే రోజు పవిత్ర పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణం చేసి, రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలు పాటిస్తారా? Dr.RS Praveen Kumar. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,BRS. #Telangana
తెలంగాణలో రేవంత్ రెడ్డి కావాలని హోం శాఖను తీసుకొని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పౌర సమాచార సంబంధాల శాఖ అప్పగించారు. వాస్తవాలు మాట్లాడితే నిర్భందించి జైలుకు పంపించేది రేవంత్ రెడ్డి. అయితే నిజాలు ప్రజలకు తెలియకుండా నిలువరించేది పొంగులేటి. Dr.RS Praveen Kumar #Telangana
అమెరికాలో మిలిటరీ అధికారులు 'వార్ రూం' నుండి ట్రంప్ ను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపారు. మరి తెలంగాణ అధికారులు దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన, రహస్య సంస్థల గురించి 89 క్రిమినల్ కేసులున్న రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్తున్నారు? Dr.RS Praveen Kumar రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సోషల్ మీడియా ఆక్టివిస్టుల అరెస్టుకు సంబంధించి సుప్రీం కోర్టు సూచించిన గైడ్ లైన్స్ పై కర్ణాటక ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. Dr.RS Praveen Kumar రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిఆర్ఎస్. #Telangana