AbhiTweets (@risheabhi) 's Twitter Profile
AbhiTweets

@risheabhi

#Indian #తెలంగాణಕನ್ನಡಿಗ
#IlaiyarajaFan
పొట్ట తిప్పల కోసం జర్రిపోతులని ఆడిస్త
One of the TDS paying minority of the nation
#లోకంపోకడ

ID: 42371597

calendar_today25-05-2009 07:59:01

7,7K Tweet

398 Takipçi

429 Takip Edilen

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

మా అన్న భూమి లోపట బావులు తవ్వి నీళ్లు దాపెట్టిన అన్నాడు గివ్వెనేమో

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

He said BRS changed Kaleshwaram plan from Jurala to Srisailam overnight. Me in Punju anna voice: D** P** Krishna telvadu, Godavari telvadu, Kaleshwaram yadundo telvadu, Jurala yadundo telvadu poyi school lo join kaa po, saduviko po d** Endukostar raa itlantollu

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

Where can I buy the telugu copy (preferably) or kannada version? My mother, who won her battle over the NHL wants to read this.

Where can I buy the telugu copy (preferably) or kannada version?
My mother, who won her battle over the NHL wants to read this.
AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

వివేకానందుడు జనించిన పవిత్ర భారతాన ఫ్యాన్ వార్లతో కాలక్షేపం చేస్తూ రీ రిలీజ్ సినిమాలకి చిందేస్తూ వ్యర్థ వ్యసనాలకు బానిసయ్యి నాశనమౌతూ ఆన్లైన్ జూదాలకు అప్పులపాలవుతూ కుల మత రాజకీయ నాయకులకు జండా కూలీ పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కావాలని మొండితనంతో బలైపోతూ ఎటుపోతోంది యువత?

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

బన్నీ NTR లాంటి వారు జపాన్లో తమ తమ చిత్రాల ప్రచారం చేసేటపుడు అక్కడి భాష యాసతో సహా మాట్లాడి వారి ఆదరణ పొందుతారు కన్నడ నటులు కూడా మన దగ్గర బాగానే ప్రయత్నిస్తారు ఇక తమిళం తర్వాత అతి పెద్ద వినియోగదారులున్నా అక్కడి నటులకు మాత్రం ఓరు వార్త కూడా తెలుంగు తెరియాదు అంటారు బలుపుగాళ్ళు

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

ఏం చేసిండు KCR అంటారు కదా ఇదిగో ఇది సాక్ష్యం Kcr చర్యల వల్ల భారత దేశంలో ఎక్కువగా వరి పండించి దేశానికే అన్నం పెట్టే ఘనత పొందాం బత్తాయిల ప్రచారాలు ఎల్లిగాడు గొల్లిగాని వీడియోలు చూసి తమ కంటిని తామే పొడుచుకుంది ప్రజానీకం రాబోయే మూడేళ్లలో ఇది పూర్తిగా తగ్గినా ఎటువంటి ఆశ్చర్యం లేదు

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

ಮಂಗ ನನ್ ಮಗ ದೋಸೆ ನ street food ಅಂತಿದ್ದಾನೆ ಇಂಥಾ ನನ್ ಮಕ್ಕಳೇ ದೋಸೆ ಮೇಲೆ ಎಲ್ಲಾ ಥರ ದರಿದ್ರಗಳನ್ನು ಹಾಕಿ ತಿನ್ನೋದು

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

KA04NT8541 Grey Innova Crysta Location Marathahalli ORR Kadubeesanahalli under pass Time around 9:30 AM Man what's the hurry, why are you honking incessantly like a maniac in heavy traffic, can't you see the vehicles in front of me?

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

Rail Fans and Isaijnani cross over Audio ©️ Aditya Music Ilaiyaraaja మన జీవన ప్రయాణంలో ఈ స్వర మాంత్రికుడి 🎵🎧మాయలో సాగిపోవడమే Video credits Unknown With all due respect to the Composer and audio label, this video is posted for entertainment only not with commercial intent.

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

Saw the same in DL 2009 I deboarded the metro a lady behind me was groped badly, she collapsed on the platform and started crying, a few guys tried to console and help her, itni si baat pe itna kyu natak kar rahe ho, utho jaldi shouted a lady while other women beside her giggled

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

మాకు నమ్మకం లేదు దొరా ఇప్పుడున్న కర్నూలు ఫ్లై ఓవర్ కట్టనిక్కే 3ఏళ్ల పైనే పట్టింది దాదాపు 10KM పిలకాయలు రాంగ్ సైడ్లో రాష్ డ్రైవింగ్ చేస్తారు RTO బ్యారికెడ్లు తుంగభద్ర చిన్న వంతెన వల్ల టైమ్ బొక్క కొన్ని మాట్లు ఊరు దాటేకి అరగంట బేకు

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

కొలిచే దేవుడినే ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు అని అడిగే నేలన పుట్టినోడిని ఎదనిండా ధీరత్వాన్ని మాటల్లో ధిక్కారాన్ని ధరించి దశాబ్దాల ఘోషను భరించి రాష్ట్రాన్ని సాధించి ఆత్మగౌరవమే ఆయువుగా జీవించే గొంతుకను నేను నన్ను కొనేంత కూలీ ఇయ్యగలవా నువ్వు? अंधेरा చూతియే ForTelanganaForever

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

2009, while watching the Rocket Singh movie in Gurgaon, there was a group of women in the row behind talking loudly that the movie was boring, their kids were playing in the hall during the show. Loud mouthed nincompoops didn't budge to my requests.

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

ಇವುಗಳಿಗೆ ಹೆಂಡಿ ಮ್ಯಾಲ ಬೆಣ್ಣಿ ಸುರಿದು ಕೊಟ್ರೆ ಸಾಕು

AbhiTweets (@risheabhi) 's Twitter Profile Photo

Watched #Dhurandhar2‌TheRevenge at AMB Cinemas BLR Amazing audio visual experience Quentin Tarantino Inglorious Bastards style fiction stitched around real incidents. Didn't play Varanasi Trailer Didn't maintain ambient temperature