Reegan (@reeganbonkuri) 's Twitter Profile
Reegan

@reeganbonkuri

Writer ,
indian!

Be Quite.. But Notice Everything 💫

ID: 742429141

linkhttps://www.facebook.com/reegan.bonkuri.1 calendar_today07-08-2012 08:01:56

7,7K Tweet

1,1K Followers

1,1K Following

Reegan (@reeganbonkuri) 's Twitter Profile Photo

ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బీఆర్ఎస్ అధినేత గౌరవ కేసీఆర్ గార్లతో గౌరవ ఎమ్మెల్సీ టి. భానుప్రసాద్ రావు గారు. BRS Party KTR

ఈ రోజు పెద్దపల్లిజిల్లా సుల్తానాబాద్ లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీ బిరుదు రాజమల్లు గారి భౌతిక ఖాయానికి పూలమాల తో నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన గౌరవ ఎమ్మెల్సీ టి. భానుప్రసాద్ రావు గారు BRS Party KTR

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ శాసన మండలికి ఆటో కార్మికులకు మద్దతుగా ఆటోలో బయలుదేరిన గౌరవ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు గారు Boss 🔥 BRS Party

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ శాసన మండలికి ఆటో కార్మికులకు మద్దతుగా ఆటోలో బయలుదేరిన గౌరవ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు గారు
Boss 🔥 BRS Party
BRS TechCell (@brstechcell) 's Twitter Profile Photo

నిరసన తెలపడం మా హక్కు.. కావాలంటే సస్పెండ్ చేసుకోండి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు BRS Party

Reegan (@reeganbonkuri) 's Twitter Profile Photo

youtube.com/live/7VPMNfMUJ… శాసన సభ గౌరవ మర్యాదలు కాపాడి క్షమాపణలు చెప్పాలి : గౌరవ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు గారు BRS Party KTR

Reegan (@reeganbonkuri) 's Twitter Profile Photo

శాసనమండలిలో గర్జించిన ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు గారు 🔥🔥 BRS Party KTR Harish Rao Thanneeru

Reegan (@reeganbonkuri) 's Twitter Profile Photo

రేవంతు కు రైతులంటే కోపం చిత్తశుద్ధి ఉంటే పంటలకు నీరందించు : ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు గారు. BRS Party KTR Telangana With KCR

రేవంతు కు రైతులంటే కోపం
చిత్తశుద్ధి ఉంటే పంటలకు నీరందించు

: ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు గారు.
BRS Party KTR Telangana With KCR
Reegan (@reeganbonkuri) 's Twitter Profile Photo

గౌరవ ఎమ్మెల్సీ టి భాను ప్రసాద్ రావు గారి పుట్టిన రోజు సందర్భంగా పలువురు నాయకులు,అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు 03.05.2024 🎂 BRS Party KCR KoppulaEshwarBRS

గౌరవ ఎమ్మెల్సీ టి భాను ప్రసాద్ రావు గారి పుట్టిన రోజు సందర్భంగా పలువురు నాయకులు,అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు
03.05.2024 🎂 BRS Party KCR  KoppulaEshwarBRS
Tansu Yegen (@tansuyegen) 's Twitter Profile Photo

🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases…

Reegan (@reeganbonkuri) 's Twitter Profile Photo

ఈ రోజు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, జూలపల్లి మండల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవి విరమణ పొందిన వారిని గౌరవ ఎమ్మెల్సీ *టి. భాను ప్రసాద్ రావు* గారు సన్మాన కార్యక్రమంలో పాల్గోని వారిని శాలువా, పుష్ప గుచ్చాలతో సన్మానించి అభినందనలు తెలిపారు #peddapalli

ఈ రోజు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, జూలపల్లి మండల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవి విరమణ పొందిన వారిని గౌరవ ఎమ్మెల్సీ *టి. భాను ప్రసాద్ రావు* గారు సన్మాన కార్యక్రమంలో పాల్గోని వారిని శాలువా, పుష్ప గుచ్చాలతో సన్మానించి అభినందనలు తెలిపారు
#peddapalli
Elon Musk (@elonmusk) 's Twitter Profile Photo

If you’re a hardcore software engineer and want to build the everything app, please join us by sending your best work to [email protected]. We don’t care where you went to school or even whether you went to school or what “big name” company you worked at. Just show us your code.

Reegan (@reeganbonkuri) 's Twitter Profile Photo

మాజీ ఎమ్మెల్యే వర్ధంతి కి గౌరవ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు గారి నివాళులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మాజీ శాసనసభ్యులు స్వర్గీయ బిరుదు రాజమల్లు గారి వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన గౌరవ ఎమ్మెల్సీ గారు.

మాజీ ఎమ్మెల్యే వర్ధంతి కి గౌరవ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు గారి నివాళులు
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మాజీ శాసనసభ్యులు స్వర్గీయ బిరుదు రాజమల్లు గారి వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన గౌరవ ఎమ్మెల్సీ గారు.
Reegan (@reeganbonkuri) 's Twitter Profile Photo

గౌరవ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన గౌరవ ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు గారు.. తమ చిన్న కూతురి వివాహా ఆహ్వానానికి గౌరవ సీఎం గారిని మరియు ముఖ్య సలహా దారు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి తమ కూతురు వివాహానికి ఆహ్వానించారు Vem Narender Reddy

గౌరవ ముఖ్య మంత్రి రేవంత్  రెడ్డి గారిని కలిసిన గౌరవ  ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు గారు..

తమ చిన్న కూతురి వివాహా ఆహ్వానానికి గౌరవ   సీఎం గారిని మరియు ముఖ్య సలహా దారు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి తమ కూతురు వివాహానికి ఆహ్వానించారు Vem Narender Reddy
Sourav Dutta (@dutta_souravd) 's Twitter Profile Photo

Guy on Reddit discovered JSW shares bought by his dad in the 1990s for ₹1L. Worth ₹80Cr today. Power of buy right sell after 30yrs.

Guy on Reddit discovered JSW shares bought by his dad in the 1990s for ₹1L.

Worth ₹80Cr today.

Power of buy right sell after 30yrs.