Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile
Rathnakar

@rathnakarbrs

General Secretary NRI BRS CELL - UK, President - Telangana Association of United Kingdom

ID: 150550931

linkhttps://twitter.com/RathnaTRS calendar_today01-06-2010 06:18:19

2,2K Tweet

1,1K Followers

181 Following

Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన నాగోల్ లోని సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile Photo

తెలంగాణకు కేంద్రం నుండి ఒక్క కొత్త ప్రాజెక్టు తెచ్చింది లేదు.. ఒక్క రూపాయి తెచ్చింది లేదు.. కేవలం కుర్చీ కాపాడుకోవడానికి ​64వ సారి ఢిల్లీకి మూటలు మోస్తూ.. తెలంగాణ ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్న ​ఢిల్లీ బానిస రేవంత్! #CongressLootingTelangana

తెలంగాణకు కేంద్రం నుండి 
ఒక్క కొత్త ప్రాజెక్టు తెచ్చింది లేదు.. 
ఒక్క రూపాయి తెచ్చింది లేదు..

కేవలం కుర్చీ కాపాడుకోవడానికి
​64వ సారి ఢిల్లీకి మూటలు మోస్తూ..

తెలంగాణ ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్న
​ఢిల్లీ బానిస రేవంత్!

#CongressLootingTelangana
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ హయాంలో చేసిన మూసీ డెవలప్‌మెంట్‌ ప్రాంతాన్ని పరిశీలించి, కాంగ్రెస్ బుల్డోజర్ సర్కార్ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

KTR News (@ktr_news) 's Twitter Profile Photo

🟢 మూసీ అభివృద్ధికి మద్దతు ఇస్తాం. 🔴 మూసీ పేరు మీద లూటీ చేస్తానంటే, పేదల పొట్ట కొడతానంటే మాత్రం తప్పకుండా అడ్డుకుంటాం. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కాంగ్రెస్ సర్కార్ బనాయించిన అక్రమ కేసులో అరెస్టై 16 రోజులు జైల్లో ఉండి బెయిల్ పై నిన్న విడుదలైన మాజీ ఎమ్మెల్యే Balka Suman.. ఇవ్వాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారిని కలిశారు.

Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile Photo

ఉత్తర ప్రదేశ్ లో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది అని విమర్శించే రాహుల్ గాంధీ.. మరి మీరు తెలంగాణాలో చేస్తున్నది ఏందీ? శత్రు దేశం మీద దాడికి పోయినట్టు వేల మంది పోలీసులను పెట్టి అర్దరాత్రి దొంగల్లాగా ఖమ్మంలో వెయ్యి మంది పేదల ఇండ్లు కూల్చేశారు. -KTR

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

🏠 పేదల ఇండ్లపై పగబట్టిన రేవంత్ సర్కార్! రాష్ట్రమంతతా నిరుపేదల ఇండ్లే టార్గెట్ గా.. వారి ఇండ్లపై కన్నేసి అన్యాయంగా బుల్డోజర్లతో ఇండ్లను కూల్చేస్తూ నిలువ నీడ లేకుండా చేస్తున్న కాంగ్రెస్ బుల్డోజర్ సర్కార్. ఈ బుల్డోజర్ సర్కార్ ను అదే పేద ప్రజలు బొంద పెట్టడం ఖాయం!

Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile Photo

రైతుకు పెట్టుబడి సాయం అందించాలని ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు, ఇవ్వలేదు! అలాంటిది రైతుబంధు పథకం తెచ్చి రైతన్నకు పెట్టుబడి సాయాన్ని అందించి రైతు రాజ్యం తెచ్చిన రైతు బిడ్డ కేసీఆర్🌾 #RythuBandhu

Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile Photo

రేవంత్ సర్కార్ దగ్గర విగ్రహాలు కట్టడానికి, తమ జల్సాలకు, ఢిల్లీ బాసులకు మూటలు మోయడానికి వేల కోట్లు ఉన్నాయి కానీ రైతన్నలకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవు యాసంగి పంట సీజన్ పూర్తి అవ్వడానికి ఇంకా 24 రోజులు మాత్రమే ఉంది. రైతులకు రైతుబంధు పైసలు ఇంకెప్పుడిస్తావ్ రేవంత్ రెడ్డి

రేవంత్ సర్కార్ దగ్గర విగ్రహాలు కట్టడానికి, తమ జల్సాలకు, ఢిల్లీ బాసులకు మూటలు మోయడానికి వేల కోట్లు ఉన్నాయి కానీ
రైతన్నలకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవు

యాసంగి పంట సీజన్ పూర్తి అవ్వడానికి ఇంకా 24 రోజులు మాత్రమే ఉంది. 
రైతులకు రైతుబంధు పైసలు ఇంకెప్పుడిస్తావ్ రేవంత్ రెడ్డి
Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile Photo

Revanth government’s negligence is costing patients dearly in Warangal. For the past 18 months, six operation theatres in the Super Speciality Hospital under Kakatiya Medical College have remained non-operational due to lack of maintenance.

Revanth government’s negligence is costing patients dearly in Warangal.

For the past 18 months, six operation theatres in the Super Speciality Hospital under Kakatiya Medical College have remained non-operational due to lack of maintenance.
Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile Photo

రిబ్బన్ కటింగ్ బ్యాచ్.. కాంగ్రెస్ సర్కార్! అక్టోబర్ 11, 2022న బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్వాల్‌గూడ ఎకో పార్కుకు శంకుస్థాపన చేసి, 90% పనులను రికార్డు స్థాయిలో పూర్తి చేస్తే… మిగిలిన ఆ 10% పనులు పూర్తి చేయడానికి ఈ “ రేవంత్ ” ప్రభుత్వానికి రెండున్నరేళ్లు పట్టింది🤦‍♂️

KTR News (@ktr_news) 's Twitter Profile Photo

Our @BRSParty and KTR stand tall beyond the templates of conventional politics. A uniquely positioned opposition in Indian politics, fearless in claiming what rightfully belongs to the people of Telangana. Pink Means Progress

Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలిసిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన బాల్క సుమన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile Photo

రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడానికి పైసలు లేవంట..! కానీ అవినీతి, అక్రమాలు, కమీషన్లు, కాంట్రాక్టులతో దోచుకున్న సొమ్ముతో గాంధీ కుటుంబానికి మాత్రం వేల కోట్లు ఇస్తారంట🥹 కాంగ్రెసోళ్ల దోపిడీ ఏ లెవల్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు! #CongressLootingTelangana

Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile Photo

గురుకులాల్లో మృత్యుఘోష 😡 కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రెండేండ్లలో 126 మంది విద్యార్థులు మృతి.. నెలకు సగటున ఐదుగురు దుర్మరణం ఆశ్రమ బడుల నుంచి వసతిగృహాల వరకు.. విద్యార్థుల వేదన, రోదన ఆత్మహత్యలూ పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం.. నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు

గురుకులాల్లో మృత్యుఘోష 😡
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రెండేండ్లలో 126 మంది విద్యార్థులు మృతి..

నెలకు సగటున ఐదుగురు దుర్మరణం
 ఆశ్రమ బడుల నుంచి వసతిగృహాల వరకు.. విద్యార్థుల వేదన, రోదన 

 ఆత్మహత్యలూ పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం.. నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు
Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile Photo

రెండేండ్లలోనే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన రాబందు రేవంత్! ఈ యాసంగి సీజన్ కూడా ముగుస్తున్నా ఇప్పటికీ ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు స్కెచ్! రైతులను మోసం చేసి.. రాష్ట్రం మీద పడి దోచుకుతింటున్న కాంగ్రెస్ దోపిడీ దొంగలు. #RythuBandhu

రెండేండ్లలోనే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి
మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన రాబందు రేవంత్!

ఈ యాసంగి సీజన్ కూడా ముగుస్తున్నా 
ఇప్పటికీ ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు స్కెచ్!

రైతులను మోసం చేసి.. 
రాష్ట్రం మీద పడి దోచుకుతింటున్న కాంగ్రెస్ దోపిడీ దొంగలు.

#RythuBandhu
Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile Photo

కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ లోని మూసీ నదిని శుద్ధి చేయడానికి తీసుకెళ్తానని చెప్పి ఏకంగా 8000 కోట్లతో టెండర్లు పిలిచిండు రేవంత్ రెడ్డి.. ఆ మల్లన్న సాగర్ లో ఉన్నవి కాళేశ్వరం నీళ్లు కాదా.. ?

Rathnakar (@rathnakarbrs) 's Twitter Profile Photo

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం, గోపాల్ రావుపల్లి గ్రామంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రైతులతో మాట ముచ్చట