ఈ మధ్య"Badge of honour" దొంగలకు, లంగలకు కూడా ఇస్తున్నారా?
దొంగలద్దరు కలిసి తమలో ఎవరిపై ఎక్కువ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్,కేసులుంటే వారికి ఈ "Badge of honour" ఇచ్చుకుంటున్నారేమో?
సిగ్గనుండాలే భూకబ్జా కేసులు, బ్లాక్ మెయిల్ కేసులు,, ఓటు కు నోటు కేసు నీకు మెడల్స్ లాగా కనబడుతున్నాయా?