Rajitha Reddy (@rajithareddybrs) 's Twitter Profile
Rajitha Reddy

@rajithareddybrs

Official Twitter handle of Rajitha Reddy | Activist of @BRSParty

ID: 1487098586550910976

calendar_today28-01-2022 16:22:20

2,2K Tweet

5,5K Followers

78 Following

Rajitha Reddy (@rajithareddybrs) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర ప్రముఖ కవి,జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కళాప్రపూర్ణ శ్రీ డా|| సి.నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహాకవికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము... #CNarayanaReddy #PadmaBhushan #poet #writer #Telangana

తెలంగాణ రాష్ట్ర ప్రముఖ కవి,జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కళాప్రపూర్ణ శ్రీ డా|| సి.నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహాకవికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము...

 #CNarayanaReddy #PadmaBhushan #poet #writer #Telangana
Rajitha Reddy (@rajithareddybrs) 's Twitter Profile Photo

ఆ నాగేంద్రుడి దివ్య ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటూ... నాగుల పంచమి శుభాకాంక్షలు. #Nagulapanchami

ఆ నాగేంద్రుడి దివ్య ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటూ...
నాగుల పంచమి శుభాకాంక్షలు.

#Nagulapanchami
Rajitha Reddy (@rajithareddybrs) 's Twitter Profile Photo

తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర భావజాల వ్యాప్తి కోసం జీవితాన్ని అర్పించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత.. ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు... #KothapalliJayashankar #ProfessorJayashankar #Telangana

తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర భావజాల వ్యాప్తి కోసం జీవితాన్ని అర్పించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత.. ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు...

 #KothapalliJayashankar #ProfessorJayashankar #Telangana
Rajitha Reddy (@rajithareddybrs) 's Twitter Profile Photo

మన అస్థిత్వానికి అసలైన గుర్తింపునిచ్చేవి చేనేత వస్త్రాలు.. అపురూపమైన చేనేత కళను పరిరక్షించుకొనే బాధ్యత మనందరిపై ఉంది.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకొంటున్నాను... #nationalhandloomday

మన అస్థిత్వానికి అసలైన గుర్తింపునిచ్చేవి చేనేత వస్త్రాలు.. అపురూపమైన చేనేత కళను పరిరక్షించుకొనే బాధ్యత మనందరిపై ఉంది.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకొంటున్నాను...

 #nationalhandloomday
Rajitha Reddy (@rajithareddybrs) 's Twitter Profile Photo

ధనలక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు!

ధనలక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ.. 

మీకు, మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు!
Rajitha Reddy (@rajithareddybrs) 's Twitter Profile Photo

భవిష్యత్తును నిర్దేశించే శక్తి, రేపటి తరానికి దిక్సూచి యువత.. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే యువతకు.. అంతర్జాతీయ యువ దినోత్సవ శుభాకాంక్షలు.. #InternationalYouthDay #Youth #YouthEmpowerment #Telangana

భవిష్యత్తును నిర్దేశించే శక్తి, రేపటి తరానికి దిక్సూచి యువత.. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే యువతకు.. అంతర్జాతీయ యువ దినోత్సవ శుభాకాంక్షలు..

 #InternationalYouthDay #Youth #YouthEmpowerment #Telangana
Rajitha Reddy (@rajithareddybrs) 's Twitter Profile Photo

దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చి, బ్రిటీషర్లను దేశం నుంచి పారిపోయేలా చేసిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు... #HappyIndependenceDay #indiafreedom #india #JaiHind #Telangana

దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చి, బ్రిటీషర్లను దేశం నుంచి పారిపోయేలా చేసిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు...

 #HappyIndependenceDay #indiafreedom #india #JaiHind #Telangana
Rajitha Reddy (@rajithareddybrs) 's Twitter Profile Photo

లోకకళ్యాణం కోసం అవతరించిన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదినం అందరికీ పర్వదినం.. ఆ కృష్ణభగవానుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ.. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు... #srikrishnajanmastami2025 #krishnashtami #jaisrikrishna #Telangana

లోకకళ్యాణం కోసం అవతరించిన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదినం అందరికీ పర్వదినం.. ఆ కృష్ణభగవానుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ.. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు...

 #srikrishnajanmastami2025 #krishnashtami #jaisrikrishna #Telangana
Rajitha Reddy (@rajithareddybrs) 's Twitter Profile Photo

చంద్రబాబు కాంగ్రెస్.. సీనియర్లకు రేవంత్ షాక్.. టీడీపీ బ్యాచ్ కు పదవులు |... youtu.be/-daHNVxss0c?si… via YouTube

Rajitha Reddy (@rajithareddybrs) 's Twitter Profile Photo

ఈ ఫోటోను ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు అన్నా.. ఆ కుటుంబానికి మీరిచ్చిన భరోసా యావత్ తెలంగాణ సమాజo అభినందించింది .. అన్నయ్యను తండ్రిని కోల్పోయిన ఆడబిడ్డకు అండగా ,అన్నగా, తండ్రిగా నిలిచిన మీకు ధన్యవాదాలు 🙏👏గ్రేట్ జాబ్ Annaya 🧿🧿🧿🧿KTR KTR News Office of KTR Thirupathi Bandari

ఈ ఫోటోను ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు అన్నా.. ఆ కుటుంబానికి మీరిచ్చిన భరోసా యావత్ తెలంగాణ సమాజo అభినందించింది .. 
అన్నయ్యను తండ్రిని కోల్పోయిన ఆడబిడ్డకు అండగా ,అన్నగా, తండ్రిగా నిలిచిన మీకు ధన్యవాదాలు 🙏👏గ్రేట్ జాబ్ Annaya 🧿🧿🧿🧿<a href="/KTRBRS/">KTR</a> <a href="/KTR_News/">KTR News</a> <a href="/KTRoffice/">Office of KTR</a> <a href="/BTR_KTR/">Thirupathi Bandari</a>
Rajitha Reddy (@rajithareddybrs) 's Twitter Profile Photo

.*వినాయక చవితి సందర్బంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంగా విత్తన గణపతిని BRS రాష్ట్ర నాయకురాలు రజిత రాజిరెడ్డి గారికి అందచేయడం జరిగింది.

Rajitha Reddy (@rajithareddybrs) 's Twitter Profile Photo

వచ్చేది బై ఎలక్షన్‌ కాదు.. కాంగ్రెస్‌కు బైబై ఎలక్షన్‌❗ పార్టీ ఫిరాయించిన 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా.. కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం పక్కా..!

వచ్చేది బై ఎలక్షన్‌ కాదు.. కాంగ్రెస్‌కు బైబై ఎలక్షన్‌❗
పార్టీ ఫిరాయించిన 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా..
కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం పక్కా..!