Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile
Raghunath Verabelli

@raghu_verabelli

Official Handle of Raghunath Verabelli-Former District President, BJP Mancherial,Telangana
Mancherial Assembly BJP MLA Contestant - 2018 & 2023

ID: 82252755

calendar_today14-10-2009 02:14:40

1,1K Tweet

1,1K Takipçi

204 Takip Edilen

Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

కోటపల్లి మండలంలో ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో వరదల వలన నీట మునిగిన పంటలను ఈరోజు సిర్సా గ్రామంలో నష్టపోయిన పంటలను చెన్నూర్ అసెంబ్లీ బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. నీట మునిగి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 20వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది

హార్ ఘర్ తిరంగ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సూచన మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. #HarGharTiranga #TirangaRally #TirangaYatra #IndependenceDay

హార్ ఘర్ తిరంగ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సూచన మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీలో  పాల్గొనడం జరిగింది.
#HarGharTiranga
#TirangaRally
#TirangaYatra
#IndependenceDay
Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

పట్టభద్రులు 9160603222 నంబర్ కు మీ వివరాలు పంపండి తమ ఓటు హక్కును ఇప్పుడే నమోదు చేసుకోండి.. ఓటరు నమోదు చివరి తేదీ: 06.11.2024 #graduates #MLC #bjp #mancherial #RaghunathVerabelli

పట్టభద్రులు 9160603222 నంబర్ కు మీ వివరాలు పంపండి తమ ఓటు హక్కును ఇప్పుడే నమోదు చేసుకోండి..
ఓటరు నమోదు చివరి తేదీ: 06.11.2024
#graduates
#MLC
#bjp
#mancherial
#RaghunathVerabelli
Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

హిందూ బందువులకు హోళీ పండుగ శుభాకాంక్షలు.. #HappyHoli #Holi2025 #Holi

హిందూ బందువులకు హోళీ పండుగ శుభాకాంక్షలు..
#HappyHoli
#Holi2025
#Holi
Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

ఇండియన్ ఆర్మీ- అగ్నివీర్ రిక్రూట్మెంట్ కు ఉచిత CBT శిక్షణ.. #indianarmy #Agniveer #Agnipath

ఇండియన్ ఆర్మీ- అగ్నివీర్ రిక్రూట్మెంట్ కు ఉచిత CBT శిక్షణ..
#indianarmy
#Agniveer
#Agnipath
Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

లక్షట్టిపెట్ పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభ యాత్రలో హనుమాన్ దీక్ష స్వాములతో కలిసి పాల్గొన్నాను. #JaiSriram #JaiHanuman #Hanuman

లక్షట్టిపెట్ పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభ యాత్రలో హనుమాన్ దీక్ష స్వాములతో కలిసి పాల్గొన్నాను.
#JaiSriram
#JaiHanuman
#Hanuman
Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

భారత రాజ్యాంగ నిర్మాత, బడగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు... #jaibheem #AmbedkarJayanti #ambedkar #AmbedkarJayanti2025

భారత రాజ్యాంగ నిర్మాత, బడగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు...
#jaibheem
#AmbedkarJayanti
#ambedkar
#AmbedkarJayanti2025
Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 3500 కోట్ల రూపాయల వ్యయంతో వాంకిడి- మంచిర్యాల మధ్య నిర్మించిన జాతీయ రహదారి 363 ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ Nitin Gadkari గారికి స్వాగతం- సుస్వాగతం… BJP Telangana

ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 3500 కోట్ల రూపాయల వ్యయంతో వాంకిడి- మంచిర్యాల మధ్య నిర్మించిన జాతీయ రహదారి 363 ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ Nitin Gadkari గారికి స్వాగతం- సుస్వాగతం…
BJP Telangana
Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల స్ఫూర్తితో సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆర్థిక సమానత్వం, స్వావలంబన దిశగా సాగిపోదాం.. ప్రజాస్వామిక తెలంగాణ దిశగా పయనిద్దాం. ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి మా శుభాకాంక్షలు #TelanganaFormationDay #Telangana

ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల స్ఫూర్తితో సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆర్థిక సమానత్వం, స్వావలంబన దిశగా సాగిపోదాం..
ప్రజాస్వామిక తెలంగాణ దిశగా పయనిద్దాం.

ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి మా శుభాకాంక్షలు
#TelanganaFormationDay
#Telangana
Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత స్వీకరించిన శ్రీ ఎన్.రాంచందర్ రావు గారికి హార్దిక శుభాకాంక్షలు. BJP Telangana N Ramchander Rao

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత స్వీకరించిన శ్రీ  ఎన్.రాంచందర్ రావు గారికి హార్దిక శుభాకాంక్షలు.
BJP Telangana N Ramchander Rao
Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ దండేపల్లి మండలం ఆధ్వర్యంలో MRO కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాను #CongressFailedTelangana BJP Telangana

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ దండేపల్లి మండలం ఆధ్వర్యంలో MRO  కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాను
#CongressFailedTelangana
BJP Telangana
Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి డామ్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం తో వరద నీటితో మంచిర్యాల పట్టణం ఎన్టీఆర్ నగర్ మరియు రామ్ నగర్ లో వరద నీరు ఇండ్లలోకి చేరడంతో ఈరోజు ఆ ప్రాంతాలను సందర్శించి నీట మునగిన ఇండ్లను పరిశీలించి బాధిత ప్రజలను కలవడం జరిగింది. #floods

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి డామ్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం తో వరద నీటితో మంచిర్యాల పట్టణం ఎన్టీఆర్ నగర్ మరియు రామ్ నగర్ లో వరద నీరు ఇండ్లలోకి చేరడంతో ఈరోజు ఆ ప్రాంతాలను సందర్శించి నీట మునగిన ఇండ్లను పరిశీలించి బాధిత ప్రజలను కలవడం జరిగింది.
#floods
Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం అయినా తరువాత మొదటిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర అధ్యక్షులు N Ramchander Rao గారిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేశాను. BJP Telangana

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం అయినా తరువాత మొదటిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర అధ్యక్షులు N Ramchander Rao గారిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేశాను.
BJP Telangana
Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

మంచిర్యాలలో వందే భారత్ రైలు స్టాపేజ్ కు జెండా ఊపి ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ Bandi Sanjay Kumar గారు.. BJP Telangana Narendra Modi Ashwini Vaishnaw

Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

నాగ్ పూర్- సికింద్రాబాద్ వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ స్టాపేజ్ కు జెండా ఊపి ప్రారంభించనున్న కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి శ్రీ Bandi Sanjay Kumar BJP Telangana

నాగ్ పూర్- సికింద్రాబాద్ వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ స్టాపేజ్ కు జెండా ఊపి ప్రారంభించనున్న కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి శ్రీ Bandi Sanjay Kumar
BJP Telangana
N Ramchander Rao (@n_ramchanderrao) 's Twitter Profile Photo

కాంగ్రెస్ నాయకుల వేధింపుల వల్లే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నారు..

Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

On the historic occasion of the 150th anniversary of the composition of Vande Mataram, a mass singing of the iconic song was organized today at Market Road, Mancherial town. #Vandemataram #150YearsOfVandrMatarm

On the historic occasion of the 150th anniversary of the composition of Vande Mataram, a mass singing of the iconic song was organized today at Market Road, Mancherial town.
#Vandemataram
#150YearsOfVandrMatarm
Raghunath Verabelli (@raghu_verabelli) 's Twitter Profile Photo

అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి దివ్య పదునెట్టాంబడి మహా పడి పూజ మహోత్సవం.. #Ayyappa #ayyappaswami #swamiyesaranamayyappa #devotion #ayyappapooja #mancherial #pooja