వానయ్య జాగీరు కాదు.. రేవంత్ రెడ్డి తాత సొమ్ము కాదు
సరాతం మర్లేసి రెండు చరుస్తే.. ఎక్కడోడక్కడ కాంగ్రెసోడు ఉరుకుతాడు
సందు దొరికినప్పుడు కర్రుకాల్చి వాత పెట్టకపోతే.. మళ్లీ వాళ్లు దొరకరు
ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తావని.. ఇప్పుడే వాళ్లను నిలదీయాలి
- కేటీఆర్
#KTR