PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile
PulseNewsBreaking

@pulsenewsbreak

ID: 1890336229251784704

calendar_today14-02-2025 09:45:34

1,1K Tweet

914 Takipçi

7 Takip Edilen

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

డీజే శబ్దాలకు నలుగురికి అస్వస్థత నిర్మల్ జిల్లా, భైంసాలోని గణేష్ శోభయాత్రలో చోటు చేసుకున్న ఘటన భారీ డీజే శబ్దాలతో.. స్థానిక పిప్రి కాలనీ గుండా వెళ్లిన గణేశ్ శోభయాత్ర డీజే శబ్దాలను భరించలేక.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన కీర్తి అనే అమ్మాయి మరో ముగ్గురు చిన్నారులకు కూడా

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

రోడ్డు దాటబోతూ.. ప్రవాహంలో కొట్టుకుపోయిన ఉపాధ్యాయుడు వెంటనే గమనించి.. టీచర్‌ని కాపాడటంతో పాటు బైక్‌ని బయటకు తీసిన స్థానికులు పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలంలోని రావాడలో జరిగిన ఘటన వట్టిగెడ్డ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో.. కాజ్‌వేపై పెరిగిన ప్రవాహం

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

మరోసారి తెలివి ప్రదర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి.. తన ప్రతిభతో డీఎస్పీ ఉద్యోగం సాధిస్తే.. ఇంటర్ ఫెయిలైనా సిరాజ్‌కి ఉద్యోగం ఇచ్చానని సీఎం అహంకారపు మాటలు అయినా.. చదువు వల్ల సిరాజ్‌కి ఉద్యోగం రాలేదు, ట్యాలెంట్‌తో సాధించాడు మరో విషయం..

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

కోమటిరెడ్డి వాటర్‌లో నీళ్లు కలిపిండో, నీళ్లలో వాటర్ కలిపిండో తెలీదు కానీ.. సిగ్గు లేకుండా SLBC పూర్తి చేస్తామని అంటున్నాడు ఇప్పటిదాకా టన్నెల్‌లో చనిపోయిన కార్మికుల శవాలను బయటకు తీయలేదు కానీ.. ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అబద్ధాలు చెప్తున్నారు - మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

తన ఎమ్మెల్యే పదవి పోతుందన్న భయంతో.. కాంగ్రెస్‌లోకి చేరానని చెప్పుకోలేక బీఆర్ఎస్‌లోనే ఉన్నానని పోచారం చెప్తున్నారు ఆయన ఎన్నిరకాలుగా తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేసినా.. రాబోయే 6-9 నెలల్లో బాన్సువాడలో ఉపఎన్నిక రావడం తథ్యం - కేటీఆర్ #KTR #PocharamSrinivasReddy #BRSParty

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

కేసీఆర్ ప్రభుత్వం రూ.3.50 లక్షల కోట్లు అప్పు చేసిందని.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కానీ.. రేవంత్ సర్కార్ 21 నెలల్లోనే రూ.2.20 లక్షల కోట్ల అప్పు చేసిందని పార్లమెంట్‌లో కేంద్రం పేర్కొంది - కేటీఆర్ #KTR #KCR #RevanthReddy #TelanganaDebts #Telangana #BRSParty

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

బోనస్ ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే.. రేవంత్ సర్కార్ యూరియా ఇవ్వట్లేదని మాట్లాడుకుంటున్నారు - కేటీఆర్ #KTR #UreaShortage #RevanthReddy #BRSParty #Telangana KTR Revanth Reddy BRS Party

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

BRS కేడర్ పోరాట స్ఫూర్తికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను రెండు రోజుల క్రితం.. 300 మంది కాంగ్రెస్ నాయకులు 350 కిలోమీటర్ల ప్రయాణం చేసొచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు ఈరోజు బాన్సువాడ నుంచి కార్యకర్తలొచ్చి.. కేసీఆర్‌ని తిరిగి తీసుకురావడానికి మేము పోరాడుతామని ధైర్యాన్ని

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ అన్నట్టుంది రేవంత్ రెడ్డి వ్యవహారం 20 ఏళ్ల నుంచి వీఆర్‌ఓలుగా పని చేస్తున్న వారికి.. కొత్తగా ఉద్యోగాలు ఇస్తున్నట్లు నియామక పత్రాలు ఇచ్చిన రేవంత్ సర్కార్ గత ప్రభుత్వం ధరణి తెచ్చాక VRO వ్యవస్థ రద్దు.. కొంతకాలం తర్వాత వారిని జీపీఓ (గ్రామ పరిపాలన

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

వినాయక నిమజ్జనంలో అపశృతి క్రేన్‌తో ఎత్తే క్రమంలో ఒక్కసారిగా తాడు తెగి పడ్డ వినాయక విగ్రహం ట్రాక్టర్‌పై ఉన్న ఓ వ్యక్తిపై విగ్రహం పడటంతో.. అతనికి తీవ్ర గాయాలు వెంటనే అతనిని రక్షించి.. ఆసుపత్రికి తరలించిన స్థానికులు యాదాద్రి జిల్లాలోని భువనగిరిలో చోటు చేసుకున్న ఘటన

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

రేపు లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్న హరీశ్ రావు ఉదయం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత.. ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు హరీశ్ రావు అక్కడ కేసీఆర్ సహా కేటీఆర్‌లతో సమావేశం కానున్న మాజీమంత్రి కాళేశ్వరంపై CBI విచారణ, కవిత అంశాలపై చర్చ జరిగే

రేపు లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్న హరీశ్ రావు

ఉదయం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత..

ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు హరీశ్ రావు

అక్కడ కేసీఆర్ సహా కేటీఆర్‌లతో సమావేశం కానున్న మాజీమంత్రి

కాళేశ్వరంపై CBI విచారణ, కవిత అంశాలపై చర్చ జరిగే
PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

సినిమా స్టైల్‌లో.. సబ్ జైలు నుంచి పరారైన ఇద్దరు ఖైదీలు అనకాపల్లి జిల్లాలోని చోడవరం సబ్ జైలులో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘటన వంట పనులకు నియమించబడ్డ ఇద్దరు ఖైదీలు జైలు వార్డర్ వీర్రాజుపై సుత్తితో దాడి వీర్రాజు జేబులో ఉన్న తాళాలను అపహరించి.. గేటు ఓపెన్ చేసుకొని ఇద్దరూ పరార్

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

కాళేశ్వరంపై సీబీఐ విచారణ వెనుక.. కాంగ్రెస్, బీజేపీల కుట్ర? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో బయటపడిన ఈ సీక్రెట్! కాళేశ్వరంపై సీబీఐ విచారణను వేగవంతం చేయడం కోసం మోదీని కలుస్తామని.. త్వరలో అపాయింట్‌మెంట్ ఖరారు కూడా అవుతుందని నమ్మకంగా చెప్పిన మంత్రి వాటర్ నీళ్లు

కాళేశ్వరంపై సీబీఐ విచారణ వెనుక.. కాంగ్రెస్, బీజేపీల కుట్ర?

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో బయటపడిన ఈ సీక్రెట్!

కాళేశ్వరంపై సీబీఐ విచారణను వేగవంతం చేయడం కోసం మోదీని కలుస్తామని..

త్వరలో అపాయింట్‌మెంట్ ఖరారు కూడా అవుతుందని నమ్మకంగా చెప్పిన మంత్రి

వాటర్ నీళ్లు
PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

బుర్ఖా ధరించి.. లేడీస్ టాయిలెట్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తి కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న ఘటన శుక్రవారం మెడికల్ కాలేజీలోని బాత్రూంలోకి.. బుర్ఖాలో దూరిన ఓ వ్యక్తి స్కార్ఫ్ వేసుకున్న ఓ మహిళ అతనితో పాటు అదే బాత్రూంలోకి వెళ్లిన వైనం అనుమానం రావడంతో.. ఆ

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

బ్యాంక్‌లో తనని వేధింపులకు గురి చేస్తున్నారంటూ.. కన్నీటిపర్యంతమవుతూ వీడియో షేర్ చేసిన కెనరా బ్యాంక్ మహిళా ఉద్యోగి రాజీనామా లేఖ ఇచ్చినా యాజమాన్యం ఒప్పుకోవడం లేదని.. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తున్నాయంటూ ఆవేదన #CanaraBank #BankEmployee Canara Bank

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

బరితెగించిన జంట.. కారు నడుపుతూ రొమాన్స్ భర్త కారు నడుపుతుండగా.. అతనిపై కూర్చొని భార్య రొమాన్స్ ఈ మొత్తం తతంగాన్ని తన ఫోన్‌లో రికార్డ్ చేసిన మరో వ్యక్తి బిహార్‌లో చోటు చేసుకున్న ఘటన.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్ #Bihar

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

రికార్డ్ ధర పలికిన గణుశుడి లడ్డూ హైదరాబాద్ బండ్లగూడలోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో అక్షరాల రూ.2.32 కోట్ల ధర పలికిన లడ్డూ గతేడాది రూ.1.87 కోట్లు పలకగా.. ఈసారి ఆ రికార్డ్‌ని బద్దలుకొట్టేసిన రిచ్‌మండ్ విల్లాస్ గణేషుడు #Hyderabad #RichmondVillas #GaneshLaddu

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

హైద‌రాబాద్‌లో గ‌ణేష్ నిమ‌జ్జ‌నాల సంద‌డి హుస్సేన్‌సాగ‌ర్‌కు భారీగా గ‌ణ‌నాథుడి విగ్ర‌హాలు హ‌స్సేన్‌సాగ‌ర్‌లో ఇవాళ దాదాపు 50వేల విగ్ర‌హాల నిమ‌జ్జ‌నాలు న‌గ‌రంలో 30వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్త్‌ #GaneshVisarjan #GaneshNimajjanam #Telangana

PulseNewsBreaking (@pulsenewsbreak) 's Twitter Profile Photo

కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై, నాపై కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి వాళ్లు చేసిన వ్యాఖ్యలనే కవిత చేశారు, కానీ ఎందుకలా మాట్లాడారో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా - హరీశ్ రావు #HarishRao #Kavitha #BRSParty Harish Rao Thanneeru Kavitha Kalvakuntla BRS Party