తామసి 🖤 (@prathap_rathode) 's Twitter Profile
తామసి 🖤

@prathap_rathode

నీ ఊహనే మరవలేని నేను
నా ఊసే రాని నువ్వు
నీ జ్ఞాపకాలే నా ప్రాణం
వాటితోనే నా పయనం

ID: 1407618845867593734

calendar_today23-06-2021 08:37:51

5,5K Tweet

3,3K Takipçi

126 Takip Edilen

తామసి 🖤 (@prathap_rathode) 's Twitter Profile Photo

జననం నీవే.. గమనం నీవే.. సృష్టవి నీవే.. కర్తవు నీవే.. కర్మను వనీవే.. ఈ జగమంతా నీవే.. అందుకే భగవంతుడు అన్ని చోట్లా.. ఉండలేక ప్రతి ఇంట్లో నిన్ను సృష్టించాడు. ఓ మహిళా నీకిదే మా వందనం. - మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.