తామసి 🖤 (@prathap_rathode) 's Twitter Profile
తామసి 🖤

@prathap_rathode

నీ ఊహనే మరవలేని నేను
నా ఊసే రాని నువ్వు
నీ జ్ఞాపకాలే నా ప్రాణం
వాటితోనే నా పయనం

ID: 1407618845867593734

calendar_today23-06-2021 08:37:51

5,5K Tweet

3,3K Takipçi

126 Takip Edilen

ZORO (@broominskabaap) 's Twitter Profile Photo

The history of India is nothing but a history of mortal conflict between Buddhism and Brahmanism. - Dr. Babasaheb Ambedkar Real Replica

The history of India is nothing but a history of mortal conflict between Buddhism and Brahmanism.
 - Dr. Babasaheb Ambedkar 

Real                                                 Replica
☬ 𝑯𝒂𝒔𝒊𝒏𝒊 𝑲𝒂𝒍𝒚𝒂𝒏 ☬🦋 (@pkhasinivk) 's Twitter Profile Photo

నీలో నన్ను వెతికెను నీ ఆలోచనలు నీ మనసులో వినిపించెను నా ఊసులు నీ మౌనానికి మాటలు నేర్పే నా భావాలు నీ అడుగులకు బాటవేసెను నా అక్షరాలు నీలో దాగి ఉన్న నన్ను తాకిన నా మనసు.... .....✍🏻 హాసిని #GoodNightTwitterWorld

నీలో నన్ను వెతికెను నీ ఆలోచనలు
నీ మనసులో వినిపించెను నా ఊసులు
నీ మౌనానికి మాటలు నేర్పే నా భావాలు
నీ అడుగులకు బాటవేసెను నా అక్షరాలు
నీలో దాగి ఉన్న నన్ను తాకిన నా మనసు....
                  .....✍🏻  హాసిని 

#GoodNightTwitterWorld
తామసి 🖤 (@prathap_rathode) 's Twitter Profile Photo

ఆర్తిగా వెతుకుతున్న నా కళ్ళకి విశ్రాంతి నీ చూపుల బాణాలతోనే...💜🤍🖤 #Saipallavi

ఆర్తిగా వెతుకుతున్న నా కళ్ళకి
విశ్రాంతి నీ చూపుల బాణాలతోనే...💜🤍🖤

#Saipallavi
తామసి 🖤 (@prathap_rathode) 's Twitter Profile Photo

మధురమైన నా స్వప్నం నీ కోసం  మరలరాని ఈ జన్మ నీ కోసం 🤍 #పిచ్ఛిపిల్ల

Roshan Rai (@roshankrraii) 's Twitter Profile Photo

I was not a Prime Minister who was afraid of talking to the Press : Dr #ManmohanSingh One of India's finest Prime Ministers, the most misunderstood and under-appreciated leader. Farewell Doctor Sahab 🙏

బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

అయ్యప్ప భజన పాటను కాపీ కొట్టి దిగు దిగు నాగ పాటలో బూతులు పెట్టి పాట, యమదొంగలో నాచోరే నాచోరె పాటలో రసిక గుణ రామ, సరస గుణ శ్యామ మొదలుపెడదామా అంటూ కామం ఒలికిపడే పాటను రాసినప్పుడు ఏమైందిరా మతాలను దేవుళ్ళని అడ్డు పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టే లోఫర్ 💦

Suresh Kodidhela (@skodidhela) 's Twitter Profile Photo

బీజేపీ సమావేశంలో మాల లం*కొడుకులు, మాదిగ లం*కొడుకులు అని తిడుతున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తే దళిత నాయకులను బయటకు గెంటేశారు. మ‌నువాద పార్టీల్లో ద‌ళితుల ప‌రిస్థితి ఎప్ప‌టికైనా ఇదే.. Bandi Sanjay Kumar G Kishan Reddy

Lokesh Bag (@lokeshbag67) 's Twitter Profile Photo

Shame on Nitish Kumar. Arresting peaceful protesters at #MahabodhiMuktiAandolan proves that the government fears the truth. Mahabodhi belongs to Buddhists. No amount of arrests or intimidation can change that. #Repeal_BTact1949

Shame on <a href="/NitishKumar/">Nitish Kumar</a>. Arresting peaceful protesters at #MahabodhiMuktiAandolan proves that the government fears the truth. Mahabodhi belongs to Buddhists. No amount of arrests or intimidation can change that. 

#Repeal_BTact1949
తామసి 🖤 (@prathap_rathode) 's Twitter Profile Photo

జననం నీవే.. గమనం నీవే.. సృష్టవి నీవే.. కర్తవు నీవే.. కర్మను వనీవే.. ఈ జగమంతా నీవే.. అందుకే భగవంతుడు అన్ని చోట్లా.. ఉండలేక ప్రతి ఇంట్లో నిన్ను సృష్టించాడు. ఓ మహిళా నీకిదే మా వందనం. - మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

తామసి 🖤 (@prathap_rathode) 's Twitter Profile Photo

కనుచూపు మేరలో నువ్వు లేకున్నా నా కళ్ళు నీ కోసమే వెదుకుతున్నాయి

కనుచూపు మేరలో
నువ్వు లేకున్నా
నా కళ్ళు నీ కోసమే
వెదుకుతున్నాయి
తామసి 🖤 (@prathap_rathode) 's Twitter Profile Photo

అలాంటి స్నేహితుడు మాకు వద్దు అంటే మా మీద బలవంతంగా రుద్దుతారా? What if someone doesn't want that friend?